“హ్యాపీ 15 మై సన్”… గౌతమ్ కు మహేష్ విషెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేనికి ఈరోజు అంటే ఆగస్టు 31న 15 ఏళ్లు వచ్చాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు తనయుడికి ట్విట్టర్ ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఒక అందమైన పోస్ట్‌ను పంచుకుంటూ “హ్యాపీ 15 మై సన్ !! నువ్వు ఎదగడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఎప్పుడూ నీకు మంచే జరగాలని కోరుకుంటున్నాను! వెళ్లి ప్రపంచాన్ని జయించు… లవ్ యు జిజి” అంటూ ట్వీట్ చేశారు. ఇక గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ అభిమానులు ట్విట్టర్‌లో #HBDPrinceGautam అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. మహేష్ బాబు ట్విట్టర్‌లో షేర్ చేసిన పిక్చర్ లో గౌతమ్ తన తండ్రి భుజంపై చేయి వేసి కనిపిస్తున్నాడు. ఈ ఫోటోను ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ క్లిక్ చేసారు.
Read Also : సూపర్ స్టార్ ఫ్యామిలీలో మరో ప్రిన్స్… గౌతమ్ బర్త్ డే
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులకు 2006 ఆగస్టు 31న గౌతమ్ జన్మించాడు. అలాగే మహేష్ బాబు నటించిన “1 నేనొక్కడినే” చిత్రంలో గౌతమ్ చిన్న పాత్రలో తొలిసారిగా నటించాడు.
ఇదిలా ఉండగా మహేష్ బాబు చివరిసారిగా “సరిలేరు నీకెవ్వరు” అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో కనిపించాడు. ఈ చిత్రానికి విమర్శకుల నుండి సానుకూల స్పందన లభించింది. ప్రస్తుతం మరో యాక్షన్ ప్రాజెక్ట్ “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు మహేష్. ఇందులో మహేష్ కీర్తి సురేష్‌తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ చిత్రం 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Happy 15 my son!! Watching you grow has been my greatest joy. Wishing you the best today and always! Go on and conquer the world 🤗🤗🤗 Love you, GG ♥️♥️♥️ pic.twitter.com/cLbfuCPvRL
— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2021
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?