-
పవన్ బర్త్ డే ట్రీట్స్… ఈ టైమింగ్స్ లోనే..!
ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మెగా ట్రీట్ కోసం అభిమానులు గత కొన్ని రోజుల నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే నేడు వారి నిరీక్షణకు తెర దించుతూ వరుస సర్ ప్రైజ్ లు మెగా అభిమానులను థ్రిల్ చేయబోతున్నాయి. పవన్ బర్త్ డే కానుకగా ఈ రోజు ఆయన నటిస్తున్న నాలుగు సినిమాల నుంచి అప్డేట్స్ రెడీగా ఉన్నాయి. వాటి రిలీజ్ కు ముహూర్తం కూడా ఖరారు చేశారు. Read […] -
పవన్ బర్త్ డే కు ట్రిపుల్ ధమాకా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు సైలెంట్ గా అన్ని సన్నాహాలు చేసేస్తున్నారు మెగా ఫ్యాన్స్. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరో పేరుతో బర్త్ డే విషెస్ తెలుపుతూ స్పెషల్ హ్యాష్ ట్యాగ్ తో మోత మోగించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ కూడా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మేకర్స్ కూడా వారి సినిమా నుంచి ఏదో […] -
రోడ్డు దారుణం.. కాస్త చూడండి కేటీఆర్ గారూ
రాష్ట్ర రాజధాని ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి విషయాలను నేరుగా పొలిటికల్ లీడర్స్ దగ్గరకు తీసుకెళ్లే అవకాశం లభించింది. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే అంశాలను సోషల్ మీడియా ద్వారా రాజకీయ నాయకుల దృష్టిని తీసుకెళ్తూ పలువురు సెలెబ్రిటీలు తమవంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. తాజాగా యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా 600 కుటుంబాలు నివసించే […] -
“సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్
మాచో హీరో గోపీచంద్ తాజా స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంతో సినిమా ప్రమోషన్లను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే “సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్ పాన్ ఇండియా లెవెల్లో జరగబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఎప్పుడనే విషయాన్ని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు సెప్టెంబర్ 4న లేదంటే 5న ఈ సినిమా ప్రీ […] -
“థాంక్యూ కలెక్టర్ స్టోరీస్” లాంచ్ చేసిన సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ “రిపబ్లిక్”లో పంజా అభిరామ్ అనే జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ సందర్భంగా ఆయన మరో మంచి పనికి చొరవ చూపారు. #ThankYouCollector Stories అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. సెప్టెంబర్ 8 నుండి జిల్లా కలెక్టర్లు చేసిన మంచి, సాహసవంతమైన పనులకు సంబంధించిన కథనాలను ప్రజలతో పంచుకుంటారు. సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో “సరిహద్దుల్లో శత్రువుల నుండి మమ్మల్ని రక్షించే మా సైనికులను మేము గౌరవిస్తాము. వారి […] -
“ఏజెంట్” మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ ?
యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతన్న చిత్రం “అఖిల్”. ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని సరసన హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. ఈ చిత్రం 2021 డిసెంబర్ 24న విడుదల కానుంది. అయితే తాజాగా ఇండస్ట్రీలో విన్పిస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమాకు సంగీత దర్శకుడు మారుతున్నాడట. ముందుగా ఈ సినిమాకు తమన్ […] -
షాకింగ్ : సినీ ఫక్కీలో మోసపోయిన “సాహో” బ్యూటీ…!
200 కోట్ల దోపిడీ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో ఆమె నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. కానీ ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని వారు వెల్లడించారు. నిందితుడు కన్హార్ సుకేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలు నుండి కాలర్ ఐడి స్పూఫింగ్ ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను సంప్రదించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వర్గాలు మంగళవారం తెలిపాయి. సుకేష్ చంద్రశేఖర్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసులో […] -
“సీటిమార్” ట్రైలర్ మార్మోగిపోతోంది !
యంగ్ డైరెక్టర్ సంపత్ నంది స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ థియేటర్లలో సెప్టెంబర్ 10 న విడుదల కానుంది. ఈ చిత్రంలో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్‌ల పాత్రలను పోషించారు. ఆగష్టు 31 మంగళవారం ఉస్తాద్ రామ్ పోతినేని ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇందులో ఉన్న మసాలా, ఎంటర్‌టైనర్ వంటి అన్ని అంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన 24 గంటల్లోనే ఈ సినిమా ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం విశేషం. పవర్-ప్యాక్డ్ “సీటిమార్” […] -
ఫస్ట్ లుక్ : ఆసక్తికరంగా ఆది సాయికుమార్ “అతిథి దేవోభవ”
యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ఆది తాజాగా మరో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తో వచ్చాడు. ఆయన శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై తన తదుపరి మూవీకి సంతకం చేసాడు. ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. సినిమాకి “అతిథి […] -
సితార ఎంటర్టైన్మెంట్స్ కు షాకిచ్చిన “జాతిరత్నం”
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ”, “జాతి రత్నాలు” సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు. “జాతి రత్నాలు” సూపర్ హిట్ అయిన తర్వాత నవీన్ పోలిశెట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ హీరో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేసే మూడ్‌లో లేడు. ఆయన ఇప్పటికే దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, యువి క్రియేషన్స్ తో వరుసగా సినిమాలు చేయడానికి […]
తాజావార్తలు
-
PM Modi: మే 4న అటవిక పాలనకు డెత్ డే.. టీఎంసీ గూండాలను తరిమికొడతామన్న మోడీ
-
SRH vs RR: బుడ్డోడు వైభవ్ vs ప్రఫుల్ హింగే.. రేపు రాజస్థాన్ సొంత గడ్డపై అసలైన ‘ప్రతీకార’ పోరు!
-
Chandragiri Elephants: చంద్రగిరిలో గజరాజుల బీభత్సం.. రైతుల కన్నీరు, లక్షల్లో నష్టం!
-
Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!
-
Supreme Court: ప్రవక్త కాలం నుంచే మసీదుల్లోకి మహిళలకు అనుమతి ఉంది.. జస్టిస్ అమానుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!