-
“బిగ్ బాస్ 5” సెన్సేషన్ గా సన్నీ… కౌశల్ వైబ్స్
పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 5″ 11వ వారంలోకి చేరుకుంది. ముందుగా పెద్దగా అంచనాలేమీ లేకుండా హౌజ్ లోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ లో చాలామంది బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌజ్ లో ఉన్న అతికొద్ది మంది ప్రభావం సోషల్ మీడియాలో బాగానే కన్పిస్తోంది. ముఖ్యంగా వీజే సన్నీకి భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. గతవారం సన్నీ, షణ్ముఖ్ మధ్య జరిగిన మాటల యుద్ధం కారణంగా ఇద్దరూ ట్రెండింగ్ లోకి వచ్చారు. అయితే ఈ […] -
“ఆర్సీ 15” సెకండ్ షెడ్యూల్ ఎక్కడంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఆర్సీ 15”. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ స్థాయిలో రూపొందించిన సెట్ లో పాటను చిత్రీకరించినట్లు సమాచారం. తొలి షెడ్యూల్‌ను పూర్తిగా మహారాష్ట్రలోని పూణే, సతారా, ఫాల్టన్‌లలో చిత్రీకరించారు. నవంబర్ 10న మొదటి షెడ్యూల్ ముగియడంతో తదుపరి షెడ్యూల్‌కి వెళ్లడానికి ముందు టీమ్ […] -
కేబీఆర్ పార్క్ లో సినీ నటిపై దాడి
బంజారాహిల్స్ పరిధిలో ఉన్న కేబీఆర్ పార్క్ లో ఉదయం, సాయంత్రం చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో కేబీఆర్ పార్క్ లో కేవలం వాకింగ్ చేయడం మాత్రమే కాదు నేరాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కేబీఆర్ పార్క్ వద్ద సినీ నటి పై దాడి జరిగింది. చౌరాసియా వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని ఆగంతకుడు దాడి చేసి, ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నం చేశాడు. […] -
గంగవ్వ కొత్త ఇల్లు చూసి ఫిదా!
బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ రావడం ఆషామాషీ విషయం కాదు. అందులో పాల్గొన్న వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతాయో ఒక్కోసారి ఊహించలేం కూడా! అదే విషయాన్ని ఆదివారం ఎపిసోడ్ మొదలు కాగానే నాగార్జున చెప్పాడు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే నాటికి గంగవ్వకు సొంత ఇల్లు లేదు. ఓ చిన్న గదిలో ఆమె కాపురం ఉండేది. దానికి తాళం చెవి కూడా లేకపోవడంతో వైరు ముక్కతో తలుపు బంధించి, బయటకు వెళ్ళేది. అలాంటి గంగవ్వ […] -
‘పుష్ప’రాజ్ హిందీ సమస్యలు తీరినట్టే !
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప”. ఈ చిత్రం హిందీలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. హిందీ విడుదల విషయంలో ప్రొడక్షన్ హౌస్, డిస్ట్రిబ్యూటర్ మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరించడంలో అల్లు అర్జున్ కీలకపాత్రను పోషించినట్లు సమాచారం. అల్లు అర్జున్ చొరవ తీసుకుని డిస్ట్రిబ్యూటర్‌తో స్వయంగా చర్చించి విజయం సాధించారు. “పుష్ప” నిర్మాతలు హిందీ పంపిణీదారులతో ప్రారంభ దశలో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. Read […] -
మాల్దీవుల అందం అంతా ఈ భామలోనే… పిక్స్ వైరల్
మాల్దీవుల అందం అంతా ఈ భామలోనే ఉంది అన్పిస్తోంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ లేటెస్ట్ పిక్స్ చూస్తుంటే… మాల్దీవుల్లో ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న సారా అలీ ఖాన్ తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడి అందమైన సముద్రపు రిసార్ట్‌లో టూ పీస్ బికినీ ధరించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది ఈ భామ. పూల డిజైన్ ఉన్న గ్రీన్ కలర్ బికినిలో ఆమె మాల్దీవుల సముద్రంలో అందమైన అలలా ఉంది. ప్రస్తుతం […] -
టాలీవుడ్ ఎంట్రీకి ఏడేళ్లు… సాయి తేజ్ స్పెషల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడుగా టాలీవుడ్ అరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ అతి తక్కువ సమయంలోనే సుప్రీం హీరోగా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ రోజుతో సాయి తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి ఏడేళ్లు పూర్తవుతోంది. తేజ్ మొదటి సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విడుదలై ఏడేళ్లు గడుస్తోంది. ఈ సందర్భంగా తేజ్ తన ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ […] -
’18 పేజెస్’ రిలీజ్ డేట్ ఖరారు
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ’18 పేజెస్’. ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా విడుదల తేదీని లాక్ చేశాయి. ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. బన్నీ వాస్ నిర్మిస్తుండగా… సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని […] -
మరోసారి చిక్కుల్లో శిల్పా, రాజ్ కుంద్రా… కేసు నమోదు
రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి కష్టాలు ఇప్పట్లో తీరేలా కన్పించడం లేదు. రోజుకో వివాదంలో కూరుకుపోతున్నారు ఈ జంట. శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు తాజాగా మరో పెద్ద సమస్య వచ్చింది. 1.51 కోట్ల చీటింగ్ కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ముంబై, బాంద్రా పోలీస్ స్టేషన్‌లో పూణె యువకుడు యష్ బరాయ్ ఈ జంట తనను మోసం చేశారంటూ కేసు నమోదు చేశారు. ఫ్యాషన్ టీవీ […] -
హాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన ‘జై భీమ్’
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, లిజో మోల్ జోస్, మణికందన్ ప్రధాన పాత్రలు పోషించిన కోర్ట్ డ్రామా ‘జై భీమ్’. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ప్రేక్షకుల నుంచి సెలెబ్రిటీల దాకా ఈ సినిమాకు జై కొడుతున్నారు. ఐఎండిబిలో టాప్ 250 సినిమాల జాబితాలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుని హాలీవుడ్ రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఇప్పటి వరకూ ఐఎండిబిలో మొదటి స్థానంలో ఉన్న కల్ట్ క్లాసిక్ ‘ది షాశాంక్ రిడంప్షన్’ను […]
తాజావార్తలు
-
World’s First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్‌ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
-
PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు సవాల్..
-
Trump: ఇరాన్‌పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్‌లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!