‘పుష్ప’రాజ్ హిందీ సమస్యలు తీరినట్టే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప”. ఈ చిత్రం హిందీలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. హిందీ విడుదల విషయంలో ప్రొడక్షన్ హౌస్, డిస్ట్రిబ్యూటర్ మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరించడంలో అల్లు అర్జున్ కీలకపాత్రను పోషించినట్లు సమాచారం. అల్లు అర్జున్ చొరవ తీసుకుని డిస్ట్రిబ్యూటర్‌తో స్వయంగా చర్చించి విజయం సాధించారు. “పుష్ప” నిర్మాతలు హిందీ పంపిణీదారులతో ప్రారంభ దశలో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
Read Also : పాత పంథాలోకి సమంత… ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్
Also Read
- Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
అసలు ‘పుష్ప’ సమస్య ఏమిటంటే… టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సాధారణంగా హిందీ డబ్బింగ్ రైట్స్‌ని డిస్ట్రిబ్యూటర్లకు అమ్మడం, వారు డబ్బింగ్ వెర్షన్‌లను వివిధ ఛానెల్‌లలో విడుదల చేయడం తెలిసిందే. ‘పుష్ప’ మేకర్స్ కూడా ముందుగానే ప్రాజెక్ట్ లాంచ్ సమయంలో హిందీ డిస్ట్రిబ్యూటర్‌కి అదే పద్ధతిలో హక్కులను విక్రయించారు. అయితే అల్లు అర్జున్ తరువాత ఈ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మార్చాలని, సినిమాను హిందీలోనూ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే దీనికి ముందుగా రైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకోలేదు. ఎట్టకేలకు బన్నీ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు “పుష్ప” 2021 డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. సినిమా నుంచి నాలుగో సింగిల్ ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ నవంబర్ 19న విడుదల కానుంది.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
-
OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
-
OTR: తుపాకి వదిలి ప్రజాస్వామ్య బాటలో.. దేవ్ జీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ
-
Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
-
Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!