-
కేటీఆర్ మంచి నటుడు… ఇంకా నయం సినిమాల్లోకి రాలేదు !
‘కేటీఆర్ మంచి నటుడు… ఇంకా నయం సినిమాల్లోకి రాలేదు’ అంటూ హీరో సుధీర్ బాబు చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. హైటెక్స్‌లో జరిగిన ‘ఇండియా జాయ్’ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఇదే వేడుకకు నటుడు సుధీర్ బాబు కూడా విచ్చేశారు. ఆయన తన స్పీచ్ లో భాగంగా కేటీఆర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సుధీర్ బాబు మాట్లాడుతూ “నేను కేటీఆర్‌కి పెద్ద అభిమానిని. ఆయన మంచి రాజకీయ నాయకుడు […] -
హైపర్ యాక్టివ్ అవుతున్న యానీ!
బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి నుండి ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్న యాని మాస్టర్ సైతం తనకంటూ ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసుకునే పనిలో పడింది. శ్రీరామ్ సలహా మేరకు సన్నీ, రవితో కాస్తంత క్లోజ్ గా మూవ్ అవుతోంది. అదే సమయంలో మానస్ కు, యానీకి మధ్య దూరం రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ వారం నామినేషన్స్ లో మానస్ – యానీ పరస్పరం నామినేట్ చేసుకున్నారు. ఇక కాజల్, యానీ మధ్య అయితే […] -
షణ్ణు కంట కన్నీరు ఎందుకొచ్చింది!?
బిగ్ బాస్ సీజన్ 5 క్లయిమాక్స్ కు చేరువు అవుతున్న కొద్ది, హౌస్ లో నాటకీయ పరిణామాలు . గ్రూప్ గా ఉంటూ వచ్చిన వ్యక్తుల్లోనూ బ్రేకప్స్ మొదలయ్యాయి. ప్రియాంకకు మానస్ నిదానంగా దూరమయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో షణ్ముఖ్, సిరి మధ్య బాండింగ్ లోనూ తేడా కనిపిస్తోంది. గతంలో షణ్ముఖ్, సిరి, జెస్సీ ఒకే బెడ్ ను షేర్ చేసుకునేవారు. అయితే సిరి, జెస్సీలో సీక్రెట్ టాస్క్ సమయంలో షణ్ముఖ్ గొడవ పడిన తర్వాత […] -
ట్రైలర్ : రూపాయ్ పాపాయ్ లాంటిదిరా… దాన్నెలా పెంచి పెద్ద చేయాలంటే…!
యంగ్ హీరో రాజ్ తరుణ్ తన నెక్స్ట్ మూవీ “అనుభవించు రాజా”తో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కింగ్ నాగార్జున కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసి చిత్రబృందాన్ని విష్ చేశారు. సినిమాలో రెండు కథలు ఉన్నాయి. మొదటిది ఒక గ్రామంలో, రెండవది సిటీలో జరుగుతుంది. విలేజ్ పార్ట్ కామెడీ రాజ్ తరుణ్‌కి బలం అని చెప్పొచ్చు. ఈ సినిమా టీజర్ రాజ్ తరుణ్‌ని జూదగాడుగా ప్రెజెంట్ చేయగా, నాగార్జున […] -
‘రాధే శ్యామ్’తో మెగా క్లాష్… తగ్గేదే లే అంటున్న స్టార్స్
సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ ఫైట్ అనేది ఏ భాష అయినా ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు మరో భారీ బాక్సాఫీస్ క్లాష్ జరగబోతోంది. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్స్ తగ్గేదే లేదంటూ పోటీకి సిద్ధమవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరూ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. భీమ్లా నాయక్, రాధే శ్యామ్ రెండు చిత్రాలూ ఒకరోజు గ్యాప్ తో ఒకేసారి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘భీమ్లా నాయక్’ నిర్మాతలు ‘రాధే శ్యామ్’తో క్లాష్ […] -
జై భీమ్ : రియల్ చినతల్లికి 15 లక్షలు అందించిన సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై భీమ్’లో గిరిజనులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తెరకెక్కింది. 28 ఏళ్ల క్రితం జరిగిన యదార్థ కథ ఆధారంగా రూపొందిన ‘జై భీమ్’ సినిమా అందరి మనసులను కదిలించిన ‘చినతల్లి’ పాత్ర అసలు పేరు పార్వతి. ఆమె ఇప్పటికీ సరైన ఇల్లు లేకుండా చిన్న గుడిసెలో నివసిస్తోంది. ఈ నేపథ్యంలో సూర్య పార్వతికి […] -
అందాల రాక్షసికి బంపర్ ఆఫర్… మహేష్ తో రొమాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో మహేష్ చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. “ఎస్ఎస్ఎంబి28” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా బుట్టబొమ్మ పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆ స్థానంలో […] -
కంగనాపై చర్యలు… 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు డిమాండ్
1947లో భారత స్వాతంత్య్రంపై వివాదాస్పద ప్రకటన చేసినప్పటి నుంచి కంగనా రనౌత్ పలువురి ఆగ్రహానికి గురవుతూనే ఉంది. 1947లో భారత్‌కు లభించిన స్వాతంత్య్రాన్ని బ్రిటీష్ వారు భిక్షగా దేశానికి అందించారని కంగనా చేసిన కామెంట్స్ పై 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు లీలాబాయి మండిపడ్డారు. కంగనాపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కంగనా ప్రకటనను దేశద్రోహ చర్యగా పేర్కొన్నారు లీలాబాయి. ఆమె మాట్లాడుతూ.. “నా పేరు లీలా చితాలే. నాకు 91 ఏళ్లు. […] -
సౌత్ స్టార్ తో క్లాష్… ‘లాల్ సింగ్ చద్దా’ వెనకడుగు !
మహారాష్ట్రలో సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభమైన తర్వాత పెద్ద స్టార్స్ అందరూ తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. వారిలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఒకరు. ఆయన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ 2022 ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఈ చిత్రం విడుదల తేదీని వాయిదా వేశారు. కొన్ని కారణాల వల్ల అమీర్ ఖాన్ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో […] -
హీరో సూర్యకు భద్రత… ఇంటి వద్ద హై సెక్యూరిటీ
కోలీవుడ్ హీరో సూర్య నటించిన “జై భీమ్” చిత్రం వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 15న వన్నియార్ సంఘం ప్రతిష్టను దిగజార్చారు అంటూ ‘జై భీమ్’ చిత్రబృందం సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు వన్నియార్ సంఘం లీగల్ నోటీసు పంపింది. దీని తరువాత సూర్యకు అనేక బెదిరింపులు రావడంతో ఆయనకు పోలీసులు భద్రతను కల్పించారు. ప్రస్తుతం తమిళనాడు, టి నగర్‌లోని సూర్య నివాసం వద్ద ఐదుగురు పోలీసులు ఆయుధాలతో సూర్యకు […]
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?