మాల్దీవుల అందం అంతా ఈ భామలోనే… పిక్స్ వైరల్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాల్దీవుల అందం అంతా ఈ భామలోనే ఉంది అన్పిస్తోంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ లేటెస్ట్ పిక్స్ చూస్తుంటే… మాల్దీవుల్లో ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న సారా అలీ ఖాన్ తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడి అందమైన సముద్రపు రిసార్ట్‌లో టూ పీస్ బికినీ ధరించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది ఈ భామ. పూల డిజైన్ ఉన్న గ్రీన్ కలర్ బికినిలో ఆమె మాల్దీవుల సముద్రంలో అందమైన అలలా ఉంది. ప్రస్తుతం సారా అలీఖాన్ ‘అత్రంగి రే’ చిత్రంలో నటిస్తోంది. ఆమె చివరిగా 2020లో విడుదలైన ‘కూలీ నంబర్ 1’, ‘లవ్ ఆజ్ కల్’లో కనిపించింది.
Also Read
- Akshay Kumar : 'వెల్కమ్ టుది జంగిల్' థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
- Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
- Prabhas Movies : డిసెంబర్ 3న 'ఫౌజీ' విడుదల.. ప్రభాస్‌ను నమ్మొచ్చా.. కన్ఫర్మ్గా వస్తాడా?
- Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
తాజావార్తలు
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్‌ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!