-
లాస్ వేగాస్ లో చిల్ అవుతున్న ‘లైగర్’
‘లైగర్’ టీమ్ షూటింగ్ హై యాక్షన్ షెడ్యూల్ కోసం యూఎస్ లో అడుగు పెట్టింది. ఏమాత్రం బ్రేక్ లేకుండా షూటింగ్ ను పూర్తి చేసేముందు దర్శకుడు పూరీ జగన్నాధ్, హీరో విజయ్ దేవరకొండ అద్భుతమైన లాస్ వెగాస్ నగరంలో చిల్ అయ్యారు. పూరి, విజయ్ కలిసి ఒక క్యాసినోలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నిర్మాత ఛార్మీ కౌర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించే ముందు అబ్బాయిలు వెగాస్‌లో చిల్ అవుతున్నారు” అని ఛార్మీ […] -
టికెట్ రేట్లపై కోర్టుకు ‘ఆర్ఆర్ఆర్’ టీం… అసలు విషయం ఇదే !
టాలీవుడ్ లో గత కొన్ని నెలల నుంచి టికెట్ రేట్ల విషయమై చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. టికెట్ రేట్లను పెంచమంటూ సినిమా పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం అక్కడ టికెట్ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విషయం అలాగే నానుతోంది. ఇంకా ఇదే కంటిన్యూ అయితే గనుక టాలీవుడ్ కు భారీ నష్టం తప్పదనడంలో ఎలాంటి […] -
దుమారం రేపుతున్న హీరోయిన్ ‘ఫస్ట్ నైట్’ కామెంట్స్
‘ఫస్ట్ నైట్’ గురించి ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఆమెను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసే దాకా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలపై వివాదం నడుస్తోంది. రచితా రామ్ తన కన్నడ చిత్రం “లవ్ యూ రాచు”ను ప్రమోట్ చేస్తున్నప్పుడు విలేకరుల సమావేశంలో ఇటీవల చేసిన కామెంట్స్ వల్ల ఆమె కన్నడ క్రాంతి దళ్ ఆగ్రహాన్ని ఎదుర్కొంటుంది. సినిమాలోని బోల్డ్ సన్నివేశాల గురించి, అలాంటి సన్నివేశాలు చేయడంపై ఆమె అభిప్రాయాల గురించి ఓ జర్నలిస్ట్ రచితను […] -
“పుష్ప” నుంచి అదిరిపోయే అప్డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి బన్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల కాగా, వాటన్నింటికీ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మాస్ ఫీస్ట్ కానున్న ‘పుష్ప’ నాలుగవ సాంగ్ కు సంబంధించిన […] -
బిగ్ బాస్ 5 : జెస్సి అవుట్… ఆ కంటెస్టెంట్ సేఫ్
‘బిగ్ బాస్’ రియాలిటీ షో ప్రస్తుతం పదో వారం కొనసాగుతోంది. నామినేషన్లలో ఐదుగురు సభ్యులున్నారు. రవి, మానస్, కాజల్, సన్నీ, సిరి నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఐదుగురు సభ్యుల నుండి ఎవరూ ఎలిమినేట్ కాలేదు. ఈ వారం షో నుండి జెస్సీ ఎలిమినేట్ అవుతాడు. అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ అతన్ని సీక్రెట్ రూమ్‌కి పంపి క్వారంటైన్‌లో ఉంచారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదు. నామినేట్ అయిన కంటెస్టెంట్ లకు బదులుగా […] -
టాలీవుడ్ కు అచ్చిరాని నవంబర్
టాలీవుడ్ కు నవంబర్ నెల ఏమాత్రం కలిసి రాలేదు. అంతకు ముందు ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి మొదటి వారం వరకు నాన్ సీజన్‌గా పరిగణించేవారు. ఈ సమయంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ లేకపోవడంతో నష్టాలూ ఎదురయ్యేవి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే అదే సమయంలో విద్యార్థులు పరీక్షలు, వాటికి సంబంధించిన ప్రిపరేషన్‌లతో బిజీగా ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. కాబట్టి సాధారణ ప్రేక్షకులు సినిమా హాళ్లకు వెళ్లేందుకు తక్కువ […] -
చొక్కాలు చించుకుని… గోపీచంద్ మలినేని ఎమోషనల్ పోస్ట్
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ స్పెషలిస్ట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం నిన్న ఉదయం ప్రారంభమైంది. ఈ చిత్రం బాలయ్య 107వ ప్రాజెక్ట్. గోపీచంద్ బాలయ్యతో కలిసి పని చేయడం కూడా ఇదే మొదటిసారి. ఈ ప్రత్యేకమైన రోజున గోపీచంద్ ట్విట్టర్‌లో ఎమోషనల్ ట్వీట్ చేశారు. Read Also : భారీ ధరకు “సర్కారు వారి పాట” ఓవర్సీస్ రైట్స్ “చిన్నప్పుడు నేను చొక్కాలు చించుకుని ఒక్క […] -
‘రక్షకుడు’ సినిమాపై నాగార్జున షాకింగ్ కామెంట్!
బిగ్ బాస్ సీజన్ 5 లో శనివారం ప్రసారమైన అంశాలు ఆసక్తిని కలిగించాయి. యాంగర్ మేనేజ్ మెంట్ లో సన్నీ ఫెయిల్ అవుతున్నాడని బిగ్ బాస్ హౌస్ లోని మెజారిటీ సభ్యులు చెప్పారు. దాంతో అతని మెడలో ‘గిల్టీ’ అనే బోర్డ్ ను వేసి, శనివారం అంతా ఉంచుకోవాలని నాగార్జున చెప్పాడు. ఈ సందర్భంగా సన్నీ ‘నాలోని ఈ ఆవేశానికి మీరే కారణం. ‘రక్షకుడు’ సినిమాలోని మీ క్యారెక్టరే నాది’ అని అన్నాడు. వెంటనే నాగార్జున…. ‘ఆ […] -
భారీ ధరకు “సర్కారు వారి పాట” ఓవర్సీస్ రైట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉండగానే ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయ్యింది. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్ ఏంటంటే.. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 15 కోట్ల “సర్కారు వారి పాట” ఓవర్సీస్ రైట్స్ […] -
మహేష్ కోసం స్ట్రాటజీ మారుస్తున్న రాజమౌళి !
సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట”తో బిజీగా ఉండగా, రాజమౌళి “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇద్దరి ప్రాజెక్టులు పూర్తయ్యాక ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి తన స్ట్రాటజీని రిపీట్ చేయబోతున్నాడని సమాచారం. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం మహేష్ కోసం రాజమౌళి […]
తాజావార్తలు
-
World’s First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్‌ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
-
PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు సవాల్..
-
Trump: ఇరాన్‌పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్‌లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!