-
బిగ్ బాస్ 5 : ఈ వారం బయటకెళ్ళేది ఎవరంటే ?
బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” పదవ వారం విజయవంతంగా నడుస్తోంది. ఈ వారం జరిగిన టాస్కుల్లో రవి బిగ్ బాస్ హౌజ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గత 9 వారాల్లో 8 వారాలు నామినేషన్ లో ఉన్న రవికి కెప్టెన్సీ మంచి బూస్ట్ ఇచ్చినట్లే. ఇదిలా ఉండగా షో పదవ వారం ఎండింగ్ కు చేరుకుంది. ఈ ఆదివారం హౌజ్ నుంచి ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ వారానికి గానూ నామినేషన్లలో రవి, […] -
ప్రిన్స్ మహేశ్ మేనల్లుడు ‘హీరో’గా వచ్చేది ఎప్పుడంటే….
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మేనల్లుళ్లు ఇప్పుడు తెలుగు చిత్రసీమలో తమకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. త్వరలో కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు సైతం ‘హీరో’గా సై అనబోతున్నాడు. నిజానికి ‘దిల్’ రాజు నిర్మాతగా మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎప్పుడో ఒక సినిమా రావాల్సింది. కానీ ఆ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడటంతో ఇప్పుడు అశోక్ ను హీరోగా పరిచయం చేస్తూ అతని తల్లిదండ్రులు గల్లా పద్మావతి, గల్లా జయదేవ్ ‘హీరో’ […] -
నాని సర్ప్రైజ్… పదేళ్లు వెనక్కి వెళ్లిన బాలయ్య
‘ఆహా’ సెలబ్రిటీ చాట్ షో “అన్‌స్టాపబుల్”తో ఓటిటి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణకు తాజా ఎపిసోడ్ లో నాని సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ సర్ప్రైజ్ తో బాలయ్య పదేళ్లు వెనక్కి వెళ్లారు. “అన్‌స్టాపబుల్” మొదటి రెండు ఎపిసోడ్‌లకు మంచి స్పందన లభించింది. మంచు కుటుంబం తర్వాత ఈ కార్యక్రమానికి హాజరైన నేచురల్ స్టార్ నాని బాలయ్యతో స్నేహపూర్వకంగా మాట్లాడాడు. షో మధ్యలోనాని బాలకృష్ణకు ఒక చిన్న అమ్మాయిని పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. మొదట్లో బాలయ్య ఆ అమ్మాయిని […] -
పూజా కార్యక్రమాలతో బాలయ్య నెక్స్ట్ మూవీ లాంచ్
నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ కార్యక్రమంలో దర్శకులు హరీష్ శంకర్, వివి వినాయక్, కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా తదితరులు పాల్గొన్నారు. ముహూర్తం షాట్‌కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, వివి వినాయక్ క్లాప్ కొట్టారు, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేసారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు […] -
విషాదంలో గంగవ్వ అంటూ వార్తలు… వీడియోతో క్లారిటీ
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ సొంత ఇంటి కల నెరవేరింది. కానీ అదే రోజున ఆమె ఇంట్లో విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు తాజాగా గంగవ్వ స్వయంగా ఓ వీడియో ద్వారా విషయాన్ని వెల్లడించింది. తన ఇంటిని అందరికీ చూపించడానికి చేసిన వీడియోలో ముందుగా ఈ విషయాన్ని వెల్లడించింది. అందులో తనకు ఓ బాధ ఉండడం వల్ల అందరికీ గృహ ప్రవేశం […] -
అఫిషియల్ : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా “రాధేశ్యామ్”. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీ కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లపై వంశీ, ప్రమోద్‌లు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధే శ్యామ్‌ను ‘రెబల్‌స్టార్’ డాక్టర్ యు వి కృష్ణంరాజు సమర్పిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం […] -
సాయి తేజ్ నెక్స్ట్ మూవీ… అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అక్టోబర్ లో యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. ఆ తరువాత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. చాలా రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సాయి తేజ్ ఇటీవల మెగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆయన పూర్తిగా కోలుకున్నట్లు తెలిసింది. అయితే తాజాగా ఓ డైరెక్టర్ సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్ తో పాటు ఆయన నెక్స్ట్ సినిమా […] -
జెస్సీ కారణంగా ఈవారం అందరూ సేఫ్!
బిగ్ బాస్ సీజన్ 5లో ఈ వారం నామినేషన్స్ లో సిరి, రవి, కాజల్, సన్నీ, మానస్ ఉన్నారు. చిత్రం ఏమంటే… బిగ్ బాస్ లోని కంటెస్టెంట్స్ లో ఈ ఐదుగురికి కూడా చక్కని ఫ్యాన్ బేస్ ఉంది. అందువల్ల ఓట్లు పోటాపోటీగా పడే అవకాశం కనిపిస్తోంది. దాంతో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ కు గురవుతారనే విషయంలో వీక్షకులలో చాలా క్యూరియాసిటీ నెలకొంది. Read Also : హనీమూన్ కపుల్ గా మానస్, ప్రియాంక ఫెయిల్! […] -
హనీమూన్ కపుల్ గా మానస్, ప్రియాంక ఫెయిల్!
బిగ్ బాస్ సీజన్ 5లో రెండు రోజుల పాటు బిగ్ బాస్ హోటల్ టాస్క్ యమ రంజుగా సాగింది. కాజల్, సిరి తమ యాటిట్యూడ్ తో ఆకట్టుకుంటే, రవి సీక్రెట్ టాస్క్ తోనూ, షణ్ముఖ్, శ్రీరామ్ వెయిటర్స్ గానూ అలరించారు. ఇక రిసెప్షనిస్ట్ కమ్ మేనేజర్ గా యానీ తనదైన నటన ప్రదర్శించింది. సన్నీ కొత్తగా ఫైవ్ స్టార్ హోటల్ కు వచ్చిన కస్టమర్ గా నవ్వులు పూయించాడు. ఓవర్ ఆల్ గా హనీమూన్ కు వచ్చిన […] -
బాక్సాఫీస్ బరిలో గురువును ఢీ కొట్టబోతున్న శిష్యుడు!
యంగ్ హీరో నితిన్ కు ఈ యేడాది ఏమంతగా అచ్చిరాలేదు. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో వచ్చిన ‘చెక్’, ‘రంగ్ దే’ చిత్రాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోక పోవడం వల్ల అతని సొంత బ్యానర్ లో తెరకెక్కిన ‘మాస్ట్రో’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. అది కూడా వీక్షకులను పెద్దంత మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే నితిన్ సొంత బ్యానర్ లో నిర్మితమౌతున్న […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?