Kajal Aggarwal : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందాల చందమామ కాజల్ అగర్వాల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై అమ్మడు అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ కాజల్ సోదరి నిషా అగర్వాల్ హింట్ ఇచ్చారు. ‘‘స్పెషల్ న్యూస్ మీ అందరితో పంచుకోవాలని ఎదురు చూస్తున్నాను’’ అంటూ నిషా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అందరికీ విషయం అర్థమైపోయింది. ప్రస్తుతం తల్లీ బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నెటిజన్లు కొత్తగా తల్లిదండ్రులైన కాజల్, గౌతమ్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read Also : Dil Raju : మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ ప్రొడ్యూసర్… ఇదుగో సాక్ష్యం !
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
కాగా కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30న స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్నారు. కాజల్ పెళ్లి తర్వాత గర్భం దాల్చే వరకు సినిమాల్లో నటించింది. కాజల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తల్లి కాబోతున్న విషయంతో పాటు బేబీ షవర్, బేబీ బంప్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు కాజల్. ఇక తల్లైన కాజల్ కు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!