Shivani Rajasekhar : మిస్ ఇండియా రేసులో రాజశేఖర్ తనయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివాని సిల్వర్ స్క్రీన్ అరంగేట్రం చేసినప్పటికీ, స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన “అద్భుతం” చిత్రంతో OTT ప్లాట్‌ఫామ్‌లో అడుగు పెట్టింది. OTTలో ఈ సినిమాతో పాటు ఆమె రెండవ చిత్రం ‘WWW’కి కూడా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు సినిమాల సంగతి పక్కన పెట్టి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటోంది. తాజాగా శివాని తన ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్ ద్వారా మిస్ ఇండియా రేస్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించింది.
Read Also : Narayan Das K Narang : ప్రముఖ నిర్మాత కన్నుమూత
Also Read
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
“కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టాను. విష్ మి లక్ ! మిస్ ఇండియా ఆర్గ్ ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కృతజ్ఞత, గౌరవం. ఈ రోజు ఆడిషన్స్‌లో ముందుకు సాగుతూ తమ తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అందమైన మహిళలందరికీ (నాతో సహా) ఆల్ ది వెరీ బెస్ట్” అంటూ రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే… శివాని తన తండ్రి రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రం “శేఖర్”లో అతిథి పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీ వచ్చే మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి మిస్ ఇండియా రేసులో శివాని ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలి.

Shivani
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!