-
పూరి జగన్నాథ్ ఫ్లేవర్‌తో “సర్కారు వారి పాట”
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రం “సర్కారు వారి పాట” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు మహేష్. “ఎవరు మీలో కోటీశ్వరులు” గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో మహేష్ బాబు హాట్ సీట్ లో కూర్చున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌తో గేమ్ ఆడుతున్నప్పుడు మహేష్ తన తదుపరి చిత్రంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. గేమ్ […] -
నీలాంటి వారిని చూస్తే ఈర్ష్య… మహేష్ పై ఎన్టీఆర్ కామెంట్
ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” గేమ్ షో చివరి ఎపిసోడ్ నిన్న ప్రసారమైంది. ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు అతిథిగా సందడి చేశారు. షోలో మహేష్, ఎన్టీఆర్ మధ్య జరిగిన సరదా సంభాషణ ఆకట్టుకుంది. ఈ వినోదభరితమైన ఎపిసోడ్ లో మహేష్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు చాలానే రాబట్టాడు ఎన్టీఆర్. హాట్ సీట్ లో కూర్చున్న మహేష్ బాబు సైతం ఎన్టీఆర్ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పారు. ఈ స్పెషల్ […] -
మహేష్, ఎన్టీఆర్ ఎపిసోడ్ తో “మీలో ఎవరు కోటీశ్వరులు” అద్భుతమైన ఎండింగ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ తో “మీలో ఎవరు కోటీశ్వరులు” షోకు అద్భుతమైన ఎండింగ్ ఇచ్చారు మేకర్స్. ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా, ఆ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరైన “ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రత్యేక ఎపిసోడ్‌ను నిన్న సాయంత్రం ప్రసారం చేశారు మేకర్స్. జూనియర్ ఎన్టీఆర్ గేమ్ షో హోస్ట్, మహేష్ అతిథిగా బుల్లితెరపై ప్రేక్షకులకు […] -
“అఖండ” థియేటర్‌లో అగ్ని ప్రమాదం
నటసింహం నందమూరి బాలకృష్ణ “అఖండ” థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమాతో “అఖండ” జాతర జరుపుకుంటున్నారు. సినిమా విడుదలై మూడు నాలుగు రోజులు అవుతున్నా ప్రేక్షకుల నుంచి ఏమాత్రం ఆదరణ తగ్గలేదనే చెప్పాలి. ఇలా ఒకవైపు హీరో బాలకృష్ణ “అఖండ” చిత్రంలో తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో వెండితెరపై ఫైర్ సృష్టిస్తుంటే… మరోవైపు “అఖండ” ప్రదర్శితం అవుతున్న మరో థియేటర్లో నిజంగానే అగ్ని ప్రమాదం […] -
పింకీ కోరికపై పాటలు పాడిన ఆ ఇద్దరూ!
ట్రాన్స్ జండర్ అయిన ప్రియాంక సింగ్ కు తన పరిధులు తెలుసు. అయినా ఎమోషనల్ గా మానస్ తో బాండింగ్ పెంచుకుంది. ఈ విషయాన్ని గమనించి మానస్ పలు మార్లు హెచ్చరించే ప్రయత్నం చేసినా , ఆమె వినేది కాదు. పైగా అందరితో తమ మధ్య ఉన్నది స్నేహం అని చెబుతూ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చే ముందు వేదికపై నాగార్జునకూ అదే చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఒక్కొక్కరి […] -
ప్రియాంకకు నాగ్ కొత్త బిరుదు!
బిగ్ బాస్ సీజన్ 5 కౌంట్ డౌన్ మొదలైపోయింది. టాప్ ఫైవ్ లో ఉండాలని కోరుకున్న ప్రియాంక ఈ వీకెండ్ లో హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఆదివారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ లో చివరికి ప్రియాంక, సిరి నిలిచారు. అందులో అదృష్టం సిరిని వరించడంతో ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 5 కు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. బిగ్ బాస్ లో ప్రియాంక మొత్తం పదమూడు వారాలు ఉంది. ఇంతకాలం బిగ్ బాస్ […] -
ప్రభాస్ లేకుండానే “ప్రాజెక్ట్ కే” స్టార్ట్
ప్రభాస్ చేతిలో ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. ఈ భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తిరిగి ప్రారంభమైంది. నిన్న దీపికా పదుకొణె హైదరాబాద్‌కు చేరుకుని ఈరోజు షూటింగ్‌లో జాయిన్ అయింది. సమాచారం ప్రకారం ప్రభాస్ లేకుండానే ఈరోజు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రభాస్ ఇప్పుడే షూట్‌లో జాయిన్ అవ్వడు. తాజా అప్డేట్ ప్రకారం డిసెంబర్ […] -
“నా కోసం మారావా నువ్వు”… “బంగార్రాజు” సోల్ ఫుల్ మెలోడీ
కింగ్ నాగార్జున, నాగ చైతన్య కలిసి చేస్తున్న సోషియో-ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “బంగార్రాజు”. ఈ చిత్రం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘నా కోసం’ సాంగ్ ఎట్టకేలకు విడుదలైంది. సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఈ మధురమైన సంగీతాన్ని అందించడంతో ఈ సోల్ ఫుల్ మెలోడీ వీక్షకులకు మరింత అద్భుతంగా అన్పిస్తోంది. ఈ సాంగ్ లో నాగ చైతన్య హీరోయిన్ పై ప్రేమ కోసం వికసించిన తన భావాలను వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ […] -
తమిళ తంబీలకు దగ్గరయ్యే ప్రయత్నంలో బన్నీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సౌత్ ప్రేక్షకుల్లో అశేషమైన అభిమానం, క్రేజ్ ఉంది. అటు నార్త్ లోనూ అల్లు అర్జున్ స్టైల్, డ్యాన్స్ కు హృతిక్ రోషన్, వరుణ్ ధావన్ వంటి స్టార్ హీరోలంతా ఫిదా అవుతారు. అలా అప్పుడప్పుడూ బాలీవుడ్ లోనూ ఎంతో కొంత బన్నీ ప్రసక్తి వస్తుంది. ఇక మలయాళంలో మన హీరోకు ఉన్న క్రేజ్ వేరు. అక్కడ ఆయన ఇప్పటి వరకూ కనీసం ఒక్క సినిమాలోనూ నటించకపోయినప్పటికీ బన్నీకి మాలీవుడ్ లో […] -
మహేష్ బాబు “అన్‌స్టాపబుల్”… బాబాయ్, అబ్బాయ్ లతో సూపర్ ఫన్
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయంలో అయినా, యాడ్స్ తో పాటు బుల్లితెర షోలు అయినా అన్‌స్టాపబుల్ అన్నట్టుగా దూసుకెళ్తున్నారు. వెండితెర ప్రిన్స్ మహేష్ ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలలో కనిపించడానికి కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఒకవైపు బాలయ్యతో “అన్‌స్టాపబుల్” అంటూనే, మరోవైపు ఎన్టీఆర్ తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ద్వారా నెక్స్ట్ లెవెల్ ఎంటెర్టైన్మెంట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు సంబంధించిన ప్రత్యేక ఎపిసోడ్ డిసెంబర్ 5న జెమినీ టీవీలో […]
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!