-
ప్రో కబడ్డీ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ టీం సందడి
దర్శక దిగ్గజం రాజమౌళి ఆయన టీంతో కలిసి ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన ప్రమోషన్స్ లో దూకుడు పెంచారన్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ ప్రమోషన్ కోసం దర్శకుడు విభిన్నమైన ప్రచార వ్యూహాన్ని ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ తారక్, చరణ్ నిన్న సాయంత్రం వరకు ప్రో కబడ్డీ ప్రారంభ వేడుకలో జాతీయ, ప్రాంతీయ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో సినిమాను ప్రమోట్ […] -
విజయ్ ‘మాస్టర్’ నిర్మాత ఇంటిపై ఐటీ దాడులు
తలపతి విజయ్ నటించిన ‘మాస్టర్స్’ నిర్మాత జేవియర్ బ్రిటో ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించడంతో ఇబ్బందుల్లో పడ్డాడు. చైనా మొబైల్ తయారీ కంపెనీలకు సంబంధించి జేవియర్ బ్రిటోకు చెందిన ఆదంబాక్కం ఇల్లు, అడయార్ కార్యాలయంపై దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొబైల్ కంపెనీతో జేవియర్ బ్రిట్టో ఎగుమతి, దిగుమతి సంబంధాలే ఈ ఐటీ సోదాలు ప్రధాన కారణమని ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి. ఇంతకుముందు ‘మాస్టర్’ […] -
అదే బాటలో… ఆది సాయికుమార్!
(డిసెంబర్ 23న ఆది సాయికుమార్ పుట్టినరోజు)తాత పి.జె.శర్మ, తండ్రి సాయికుమార్, బాబాయిలు రవిశంకర్, అయ్యప్ప శర్మ బాటలోనే పయనిస్తూ ఆది నటనలో అడుగుపెట్టాడు. ఆరంభంలో ఆదిగానే కనిపించినా, మరో ఆది కూడా ఉండడంతో ‘ఆది సాయికుమార్’గా మారిపోయాడు. తొలి చిత్రం ‘ప్రేమ కావాలి’తోనే హీరోగా సాలిడ్ సక్సెస్ ను సొంతం చేసుకున్న ఆది అప్పటి నుంచీ వైవిధ్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నాడు. నటుడు సాయికుమార్, సురేఖ దంపతులకు 1989 డిసెంబర్ 23న ఆది జన్మించాడు. ఆది పూర్తి […] -
‘రైతుబిడ్డ’కు సినిమాల బాసట!
(డిసెంబర్ 23న కిసాన్ దివస్…)‘రైతే దేశానికి వెన్నెముక’ అంటూ అనేక తెలుగు చిత్రాలలో కథలు చోటు చేసుకున్నాయి. రైతును రక్షించుకుంటేనే మన మనుగడ సాగుతుందనీ పలు చిత్రాలు చాటాయి. రైతుల కోసమే ప్రత్యేకంగా ‘కిసాన్ దివస్’ జరుపుకుంటున్నాం. ఇలా రైతుకు పట్టం కడుతూనే ఉన్నాం. రైతులకు రుణాలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. కొన్ని రాష్ట్రాలలో రైతుల రుణాలను మాఫీ చేసేస్తూ, ఓట్లు పోగేసుకుంటున్నారు. మొన్నటి దాకా, కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవీనీకరణ రైతు సంస్కరణలపై ఉత్తరాది రైతులు అలుపెరుగని […] -
శ్యామ్ సింగ రాయ్ లో కిస్ సీన్, కంఫర్ట్… యాంకర్ ప్రశ్నకు సాయి పల్లవి కౌంటర్
‘శ్యామ్ సింగ రాయ్’ టీం ఇప్పుడు సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఎక్కడ చూసినా ‘శ్యామ్ సింగ రాయ్’ సందడే కన్పిస్తోంది. వరుస ఇంటర్వ్యూలతో పాటు పలు ఈవెంట్లలో పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’టీంని ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగింది ఓ యాంకర్. వెంటనే సాయి పల్లవి అందుకుని స్మైల్ ఇస్తూనే ఆమె ప్రశ్నకు కౌంటర్ ఇవ్వడంపై ఆమె […] -
రౌడీ హీరోకి తాగుడు ఎక్కువైందట… పిక్ వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకి తాగుడు బాగా ఎక్కువైందట… ఈ మాట మేము అనట్లేదండీ… ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఈ స్టార్ హీరో రష్మిక మందన్నతో కలిసి ఇటీవల ముంబైలో డేట్ కి వెళ్ళాడు. విజయ్, రష్మిక మందన్న డిన్నర్ డేట్ నుండి ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే, అభిమానులు వాళ్లిద్దరూ క్యూట్‌గా కనిపిస్తున్నారని కామెంట్స్ చేశారు. అంతేకాదు వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు మరోమారు పుకార్లు బయలుదేరాయి. అయితే వీడీ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే […] -
‘మై లవ్’ అంటూ మిల్కీ బ్యూటీకి సామ్ స్పెషల్ విషెస్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానులతో పాటు పలువురు సెలెబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేస్తున్నారు. సెలబ్రిటీల్లో ముందుకు తమన్నాకు బర్త్ డే విషెస్ పంపిన బ్యూటీ సమంత. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో “అద్భుతమైన తమన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ప్రేమ నుంచి శక్తిగా ఎదగడం నేను చూశాను. ఈ రోజు మిమ్మల్ని ఇలా నటిగా / వ్యక్తిగా చూడటం నాకు […] -
‘వరల్డ్ ఆఫ్ సేనాపతి”… ఉత్కంఠభరితంగా క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్
ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓటిటి స్పేస్‌లోకి “సేనాపతి” అనే వెబ్ ఫిల్మ్‌తో అరంగేట్రం చేయబోతున్నారు. ఈ వెబ్ మూవీ డిసెంబర్ 31న ఆహా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. తాజాగా ‘వరల్డ్ ఆఫ్ సేనాపతి’ పేరుతో ఒక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను చూస్తుంటే మేకర్స్ వీక్షకుల కోసం ఒక గ్రిప్పింగ్ క్రైమ్ కథతో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నారని స్పష్టం అవుతోంది. 2.31 నిమిషాల పాటు సాగే ఈ వీడియోలో క్రూరమైన […] -
వీడియో : రాముడికి లక్ష్మణుడిలా ఈ హీరోకు భయం ఎప్పుడూ వెంటే…. !
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నెక్స్ట్ మూవీగా “అతిథి దేవోభవ” అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఇందులో నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘బాగుంటుంది నువ్వు నవ్వితే…” అనే రొమాంటిక్ సాంగ్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును […] -
పవన్ కోసం దిల్ రాజు వెనకడుగు.. “ఎఫ్3” రిలీజ్ వాయిదా
2022 సంక్రాంతి క్లాష్ కు చెక్ పెట్టేశారు నిర్మాత దిల్ రాజు. ప్రొడ్యూసర్ గిల్డ్ మీటింగ్ తరువాత ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ క్రమంలో దిల్ రాజు కూడా పవన్ కోసం వెనకడుగు వేయక తప్పలేదు. ‘భీమ్లా నాయక్’ కోసం తన సినిమా విడుదల తేదీని త్యాగం చేసేశారు దిల్ రాజు. ‘భీమ్లా నాయక్’తో పాటు ‘ఎఫ్3’ కూడా వాయిదా పడింది. 2022 ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన “ఎఫ్3: ఫన్ […]
తాజావార్తలు
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?