-
కమల్ హాసన్ మొదటి సినిమా దర్శకుడు కన్నుమూత
ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ శుక్రవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆయన అనేక మలయాళ చిత్రాలను తెరకెక్కించారు. 90 ఏళ్ల ఈ దర్శకుడు చాలా కాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. దర్శకుడు తన భార్య వల్సల సేతుమాధవన్, ముగ్గురు పిల్లలు సంతోష్, ఉమా మరియు సోను కుమార్‌లతో కలిసి ఉంటున్నారు. దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ సినిమాలకు చేసిన కృషికి గానూ 10 జాతీయ చలనచిత్ర అవార్డులు, 9 కేరళ రాష్ట్ర చలనచిత్ర […] -
’83’కి ఎదురు దెబ్బ… ట్రెండింగ్ లో ‘బాయ్ కాట్ 83’
బాలీవుడ్ సెలెబ్రిటీ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ’83’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కపిల్ దేవ్ కెప్టెన్సీలో 1983లో మొట్ట మొదటి ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న కథ ఆధారంగా తెరకెక్కించారు. ఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించినప్పుడు కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారతదేశం సాధించిన విజయాన్ని ఈ మూవీలో చూపించబోతున్నారు. అయితే తాజాగా దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు […] -
‘రాధేశ్యామ్’ కథకు 18, తీయడానికి 4 ఏళ్ళు… డైరెక్టర్ ఇంటరెస్టింగ్ కామెంట్స్
పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనెర్ ‘రాధేశ్యామ్’ జనవరి కానుకగా విడుదల కానుంది. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు భారీగా ప్రభాస్ అభిమానులు తరలి వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ “సినిమా తీయడానికి నాలుగేళ్లు… రాయడానికి 18 ఏళ్ళు పట్టింది. ఈ పాయింట్ ను మా గురువు చంద్రశేఖర్ యేలేటి గారి దగ్గర విన్నాను. […] -
“బంగార్రాజు” షూటింగ్ పూర్తి చేసిన నాగ చైతన్య
నటుడు నాగ చైతన్య తన నెక్స్ట్ రొమాంటిక్ మూవీ ‘బంగార్రాజు’ షూటింగ్‌ను ముగించాడు. ఈ విషయాన్ని సినిమాలో నటిస్తున్న మరో స్టార్ నాగార్జున తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “షూట్ చివరి రోజు !! మరొక పెప్పీ డ్యాన్స్ నంబర్ లోడ్ అవుతోంది” అంటూ నాగార్జున ఆ సాంగ్ కు సంబంధించిన పిక్ ను షేర్ చేశారు. ఈ పిక్ లో నాగ చైతన్య ఎరుపు రంగు సిల్క్ కుర్తాలో ఉండగా, నటి కృతి శెట్టి […] -
చిత్తూరులో మూతపడ్డ 17 థియేటర్లు
ఏపీలో టికెట్ రేట్ల విషయంపై వివాదం కొనసాగుతోంది. డిస్ట్రిబ్యూటర్ల ఆవేదనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని పట్టుబట్టింది. దీంతో ఇప్పటికే పలువురు థియేటర్ యాజమాన్యాలు నష్టాల్లో సినిమాలను ప్రదర్శించలేక స్వచ్చందంగా థియేటర్లను క్లోజ్ చేసేసుకున్నారు. మరోవైపు థియేటర్లపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ తనిఖీల్లో చిత్తూరు జిల్లాలో 17 సినిమా థియేటర్లు మూత పడ్డట్లు సమాచారం. మదనపల్లి, కుప్పం, పలమనేరు పుంగనూరులలో నిన్న మధ్యాహ్నం నుంచే షో లు రద్దు […] -
మంత్రులకు అవినీతితో లక్షల కోట్లు… టికెట్ రేట్ల ఇష్యూపై సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో టికెట్ రేట్ల విషయమై ఎన్ని విమర్శలు వచ్చిన్నా ప్రభుత్వం ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ముందుకు సాగుతోంది. సినీ పెద్దలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని సాగదీస్తోంది. తెలంగాణాలో థియేటర్ల పార్కింగ్ ఫీజు కంటే ఆంధ్ర్రాలో టికెట్ రేట్లు తక్కువగా ఉండడం అక్కడి డిస్ట్రిబ్యూటర్లను కలవర పెడుతోంది. మరోవైపు ప్రభుత్వం మొండి వైఖరికి సెలెబ్రిటీలు సైతం విసిగిపోతున్నారు. దీంతో డైరెక్ట్ గానే ప్రభుత్వంపై కౌంటర్లు వేస్తున్నారు. నిన్న నాని తన సినిమా ‘శ్యామ్ సింగ […] -
“శ్యామ్ సింగ రాయ్” ట్విట్టర్ టాక్
నేచురల్ స్టార్ నాని “శ్యామ్ సింగ రాయ్” ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించగా, నిర్మాత వెంకట్ బోయనపల్లి నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన “శ్యామ్ సింగ రాయ్” సినిమాకు సంబంధించి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. ట్విట్టర్‌లో నాని “శ్యామ్ సింగ రాయ్” గురించి ఇప్పటికే సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే నాని అభిమానులు […] -
ప్రతి ఒక్క రైతు కి నా సెల్యూట్ : చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేసారు. చిరు తన పెరట్లో కొన్ని నెలల క్రితం పొట్లకాయ విత్తనాలను నాటగా, అది పెరిగి, ఇప్పుడు పొట్లకాయలు కూడా అయ్యాయట. దీంతో చిరు తాను నాటిన విత్తనం పెరిగి, ఆ తీగకు కాసిన పొట్లకాయలను చూసి ఆనందంలో మునిగిపోయారు. తెల్లటి చొక్కా ధరించి, చిరు తన గార్డెన్ నడవలో నడుస్తూ సెల్ఫీ వీడియోలో కనిపించారు. చిరు తన ఫేవరెట్ అవుట్‌డోర్ యాక్టివిటీ, […] -
వాలిమై ‘విజిల్’ థీమ్ వీడియో… విడుదలకు ముందే లాభాలు…!
కోలీవుడ్ తల అజిత్ కుమార్ నటించిన ‘వాలిమై’ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమిళ సినిమాలలో ఒకటి. హెచ్.వినోత్ రచన, దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ, హుమా ఖురేషి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ‘వాలిమై’ నిర్మాతలు ‘విజిల్ థీమ్ వీడియో’ని విడుదల చేసారు. ఈ సాంగ్ ను సంగీతం యువన్ శంకర్ రాజా స్వరపరిచారు. మేకర్స్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న […] -
40 ఏళ్ళ ‘కిరాయి రౌడీలు’
(డిసెంబర్ 24న ‘కిరాయి రౌడీలు’కు 40 ఏళ్ళు)మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు హీరోలుగా నటించిన ‘కిరాయి రౌడీలు’ చిత్రం డిసెంబర్ 24తో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. శ్రీక్రాంతి చిత్ర పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో టి.క్రాంతికుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో చిరంజీవికి జోడీగా రాధిక నటించారు. 1981 డిసెంబర్ 24న ‘కిరాయిరౌడీలు’ విడుదలయింది. అంతకు ముందు అదే సంవత్సరంలో క్రాంతికుమార్ నిర్మించిన ‘న్యాయం కావాలి’లో చిరంజీవి, కోదండరామిరెడ్డి తొలిసారి కలసి పనిచేశారు. వారిద్దరి […]
తాజావార్తలు
-
Shocking: 9వ తరగతి బాలుడిపై స్నేహితుడి వదిన అత్యాచారం.. ఫోటోలతో బ్లాక్‌మెయిల్..
-
Harish Rao : రేవంత్ రెడ్డి తీరుపై హరీష్ రావు నిప్పులు.. మళ్లీ కాంగ్రెస్ గెలుపు ఒక కల..!
-
IPL 2026: “వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మహాత్రే కంటే ఆ కుర్రాడు చాలా గ్రేట్”.. మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..
-
Amazon: ఒక్క ఒప్పందంతో ఏఐ ప్రపంచాన్ని షేక్ చేసిన అమెజాన్! రూ.2,10,000 కోట్లతో అమెజాన్ సాహసోపేత నిర్ణయం..
-
Pappu Yadav: ‘‘రాజకీయాల్లోకి రావాలంటే బెడ్రూంలోకి వెళ్లాల్సిందే’’.. మహిళలపై ఎంపీ అసభ్యకర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!