విజయ్ ‘మాస్టర్’ నిర్మాత ఇంటిపై ఐటీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తలపతి విజయ్ నటించిన ‘మాస్టర్స్’ నిర్మాత జేవియర్ బ్రిటో ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించడంతో ఇబ్బందుల్లో పడ్డాడు. చైనా మొబైల్ తయారీ కంపెనీలకు సంబంధించి జేవియర్ బ్రిటోకు చెందిన ఆదంబాక్కం ఇల్లు, అడయార్ కార్యాలయంపై దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొబైల్ కంపెనీతో జేవియర్ బ్రిట్టో ఎగుమతి, దిగుమతి సంబంధాలే ఈ ఐటీ సోదాలు ప్రధాన కారణమని ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి. ఇంతకుముందు ‘మాస్టర్’ సినిమా షూటింగ్ సమయంలో ఆదాయపు పన్ను శాఖ విజయ్‌ని ప్రశ్నించిందన్న విషయం తెలిసిందే. ‘బిగిల్’ సినిమా బాక్సాఫీస్ బిజినెస్‌కు సంబంధించి ఆయనను ఐటీ ఆరా తీసింది. అయితే 2020 ప్రారంభంలో జరిగిన విచారణ విజయ్ ‘బిగిల్’ బాక్సాఫీస్ కలెక్షన్‌ను ధృవీకరించింది.
Read Also :
Also Read
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
- Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
కాగా నెల్సన్ దిలీప్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ ‘బీస్ట్’లో తలపతి విజయ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు పూజా హెగ్డే, సెల్వరాఘవన్, యోగి బాబు, షైన్ టామ్ చాకో తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ బ్యాంక్రోల్ చేసిన ‘బీస్ట్’ 2022లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.
అలాగే ‘మాస్టర్’ నిర్మాత జేవియర్ బ్రిట్టో తన బావ, ప్రముఖ నటుడు అథర్వ సోదరుడు ఆకాష్‌ను XB ఫిల్మ్ క్రియేటర్స్ బ్యానర్‌లో లీడ్‌గా పరిచయం చేయనున్నారు. ఈ చిత్రానికి విష్ణు వరదన్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!