-
2021 గ్రాండ్ వెడ్డింగ్స్ తో జిల్ జిల్ జిగా జిగా!
కరోనా కారణంగా మనుషుల మధ్య దూరం పెరిగినా, మనసులు దగ్గరై ముమ్మరంగా మనువులు జరుగుతున్నాయి. అందుకు ఉదాహరణగా టాలీవుడ్, బాలీవుడ్ లో జరిగిన పలు వెడ్డింగ్స్ గురించి చెప్పుకోవచ్చు. ఇందులో సెకండ్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి సుమా! అంతేకాదు… గతంలో పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలు పేరెంట్స్ గానూ ఈ యేడాది ప్రమోషన్ కొట్టేశారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే బాలీవుడ్ రచయిత్రి కనికా థిల్లాన్, ఫిల్మ్ రైటర్ హిమాన్షు శర్మను జనవరి 5న వివాహం చేసుకుంది. విశేషం ఏమంటే… […] -
ఏపీ టికెట్ల వివాదం : నాని కామెంట్స్ పై నిర్మాత నట్టి కుమార్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వివాదం ముదురుతోంది. చాలామంది అక్కడ టికెట్ రేట్ల వివాదంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన సినిమాలన్నీ ఆంధ్రాలో భారీగానే నష్టాలను ఎదురుకోవాల్సి వచ్చింది. దీంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు స్వచ్చందంగా థియేటర్లను క్లోజ్ చేసుకున్నారు. మరోవైపు సినిమా పెద్దలు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్ల విషయమై మరోసారి ఆలోచించాలని బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఉలకలేదు పలకలేదు. దీంతో […] -
థియేటర్ల కంటే కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువ… ప్రేక్షకులకు అవమానం… : నాని
ఏపీలో థియేటర్ల రేట్ల విషయమై రచ్చ ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఉన్న టికెట్ రేట్లను టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరూ ఒక్కోలా పోల్చుతున్నారు. ఒకరు ఇంతకుముందు భారీగా పెరిగిన టమాటో ధరతో పోలిస్తే, మరొకరు తెలంగాణాలో ఉన్న థియేటర్ పార్కింగ్ ఫీజుతో పోల్చారు. మరోవైపు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఈ రేట్లతో సినిమాలు వేసి నష్టాలూ కొని తెచ్చుకునే కన్నా థియేటర్లు క్లోజ్ చేసుకోవడం మంచిదని భావించి, క్లోజ్ చేశారు కూడా. అక్కడ అఖండ, పుష్ప వంటి […] -
ఆర్ఆర్ఆర్ : “కొమురం భీముడో” సాంగ్ ప్రోమో… భీమ్ ఎమోషన్స్
టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ వెనుక ఉన్న త్రయం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆ, దర్శక దిగ్గజం రాజమౌళి ఈ చిత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఈ చిత్రం నుండి 4వ పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో కొమురం భీమ్ ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసినట్టు ప్రోమో చూస్తుంటే అర్థమవుతోంది. “కొమురం భీముడో” అంటూ సాగిన ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. పూర్తి […] -
విలన్ నుంచి హీరోగా… సోనూసూద్ యాక్షన్ థ్రిల్లర్ “ఫతే”
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సోనూసూద్ ను ఇప్పటి వరకూ విలన్ గానే చూశాము. అయితే తాజాగా ఈ విలన్ హీరోగా టర్న్ తీసుకున్నాడు. జీ స్టూడియోస్ తదుపరి యాక్షన్ థ్రిల్లర్‌లో సోనూ సూద్ హీరోగా కనిపించనున్నారు. తాజాగా జీ స్టూడియోస్ తన తదుపరి ప్రొడక్షన్ ‘ఫతే’ను ప్రకటించింది. దీనికి అభినందన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సోనూ సూద్ నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా. నిజ జీవిత సంఘటనల నుండి […] -
జగన్ సార్ అందరికీ వరాలు ఇస్తున్నారు… పాపం వాళ్ళకే ఎందుకిలా ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై ఎగ్జిబిషన్ పరిశ్రమ ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. మహమ్మారి సమయంలో థియేటర్లు నెలల తరబడి మూతపడినప్పటి కంటే ఇప్పుడు పెరుగుతున్న ఈ నష్టాలు మరింత పెద్దవిగా భావిస్తున్నారు థియేటర్ యాజమాన్యం. కనిష్ఠ టిక్కెట్ ధర థియేటర్ యజమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. జీవో 35కి వ్యతిరేకంగా కొందరు ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించడంతో, హైకోర్టు జిఓను రద్దు చేసింది. హైకోర్టు సూచనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. ఇలాగైతే కొంతమంది ఎగ్జిబిటర్లు తమ […] -
ధనుష్ నెక్స్ట్ మూవీ టైటిల్ రివీల్… ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
తమిళ స్టార్ హీరో ధనుష్ నెక్స్ట్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. తాజాగా మోషన్ పోస్టర్ తో సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఆసక్తికరంగా సాగిన ఈ మోషన్ పోస్టర్ లో సినిమాకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. ‘సార్’ అంటూ ఈ ద్విభాషా చిత్రానికి సంబంధించిన టైటిల్ ను రివీల్ చేయగా, దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. Read Also : ‘వాతి’ అనే తమిళ టైటిల్‌తో రూపొందుతున్న ఈ […] -
చిరంజీవి, బాలకృష్ణ అతిథులుగా 30న ‘ఆర్ఆర్ఆర్’ రోరింగ్ ఈవెంట్
దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్ ప్లాన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు రాజమౌళి బాలీవుడ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగిందన్న విషయం తెలిసిందే. అది త్వరలోనే ఓ ఛానల్ లో ప్రసారం కానుంది. ఇక తాజాగా ప్రో కబడ్డీ వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ టీం సందడి చేసి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం జక్కన్న తన […] -
నేడు ముంబై పోలీసుల ఎదుటకు కంగనా… సిక్కు వివాదం
బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ సిక్కు వివాదంలో ఈరోజు ముంబై పోలీసుల ఎదుట హాజరు కానుంది. కంగనా బుధవారం తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఆమె కొన్ని వ్యక్తిగత పనుల కారణంగా అక్కడికి చేరుకోలేకపోయింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం కంగనా రనౌత్ ఈరోజు ఉదయం 11 గంటలకు తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ఖార్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోవచ్చు. సిక్కు వివాదం ఏంటి ?వాస్తవానికి కంగనా […] -
కొన్ని సార్లు సోల్ మిస్ అవ్వొచ్చు… కానీ… హిందీ ‘జెర్సీ’పై నాని కామెంట్స్
షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘జెర్సీ’ మేకింగ్ వీడియో నిన్న విడుదలైంది. తెలుగులో నాని హీరోగా నటించిన సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ 2019లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ అదే పేరుతో ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. అయితే తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కావడం విశేషం. తాజాగా విడుదలైన సినిమా హిందీ ట్రైలర్ పై […]
తాజావార్తలు
-
Shocking: 9వ తరగతి బాలుడిపై స్నేహితుడి వదిన అత్యాచారం.. ఫోటోలతో బ్లాక్‌మెయిల్..
-
Harish Rao : రేవంత్ రెడ్డి తీరుపై హరీష్ రావు నిప్పులు.. మళ్లీ కాంగ్రెస్ గెలుపు ఒక కల..!
-
IPL 2026: “వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మహాత్రే కంటే ఆ కుర్రాడు చాలా గ్రేట్”.. మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..
-
Amazon: ఒక్క ఒప్పందంతో ఏఐ ప్రపంచాన్ని షేక్ చేసిన అమెజాన్! రూ.2,10,000 కోట్లతో అమెజాన్ సాహసోపేత నిర్ణయం..
-
Pappu Yadav: ‘‘రాజకీయాల్లోకి రావాలంటే బెడ్రూంలోకి వెళ్లాల్సిందే’’.. మహిళలపై ఎంపీ అసభ్యకర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!