‘వరల్డ్ ఆఫ్ సేనాపతి”… ఉత్కంఠభరితంగా క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓటిటి స్పేస్‌లోకి “సేనాపతి” అనే వెబ్ ఫిల్మ్‌తో అరంగేట్రం చేయబోతున్నారు. ఈ వెబ్ మూవీ డిసెంబర్ 31న ఆహా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. తాజాగా ‘వరల్డ్ ఆఫ్ సేనాపతి’ పేరుతో ఒక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను చూస్తుంటే మేకర్స్ వీక్షకుల కోసం ఒక గ్రిప్పింగ్ క్రైమ్ కథతో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నారని స్పష్టం అవుతోంది. 2.31 నిమిషాల పాటు సాగే ఈ వీడియోలో క్రూరమైన నేరస్తుల ముఠా మధ్యలో చిక్కుకునే చురుకైన కుటుంబ వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ పాత్రను పరిచయం చేశారు. ఈ క్రైమ్ వరల్డ్ నుండి బయటకు రావడానికి ఆయన తన తెలివిని ఎలా ఉపయోగిస్తాడు ? అనేది సేనాపతి కథాంశం.
నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, హర్షవర్ధన్ మరియు రాకేందు మౌళి కీలక పాత్రల్లో నటిస్తున్న సేనాపతిలో రాజేంద్ర ప్రసాద్ విభిన్నమైన లుక్ లో కనిపించారు. గతంలో ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ చిత్రాలకు దర్శకత్వం వహించిన పవన్ సాదినేని ఈ వెబ్ ఫిలింకు దర్శకత్వం వహించగా ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుస్మిత కొణిదెల మరియు విష్ణు ప్రసాద్ నిర్మించారు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!