-
బిగ్ బ్రేకింగ్ : ‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా
“భీమ్లా నాయక్’ విడుదల తేదీకి సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అనుకున్నట్టుగానే ‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా పడింది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” విడుదల వాయిదా అంటూ తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేసులో నుంచి తప్పుకుంది. సంక్రాంతి రేసులో మూడు బిగ్ సినిమాలు ఉండగా, అభిమానులకు నిరాశ […] -
టాలీవుడ్ టాప్ నిర్మాతల మీడియా మీట్… సంక్రాంతి సినిమాల రిలీజ్ పై క్లారిటీ
సంక్రాంతి రేసులో మూడు బిగ్ మూవీస్ పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్’ వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే మూడు సినిమాలూ చాలా తక్కువ గ్యాప్ లో విడుదలకు సిద్ధమవ్వడం కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే మీ సినిమా వాయిదా అంటే మీ సినిమా వాయిదా […] -
అల్లు అర్జున్ ‘అన్‌స్టాపబుల్’… రవితేజ కంటే ముందే !
ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ కూడా ఒకటి. ఇది హీరోలతో పాటు చిత్రనిర్మాతలకు ఇష్టమైన స్టాప్‌గా మారింది. ‘పుష్ప’ టీమ్ ఇప్పటికే విడుదలకు ముందు చిత్రాన్ని ప్రమోట్ చేసింది. అయితే ఇప్పుడు చిత్ర బృందం బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోలో కన్పించబోతోందని సమాచారం. తదుపరి ఎపిసోడ్ కోసం ఈ టాక్ షోలో అల్లు అర్జున్, రష్మిక, దర్శకుడు సుకుమార్ బాలయ్యతో కలిసి పాల్గొననున్నారు. వాస్తవానికి ‘అన్‌స్టాపబుల్’ నెక్స్ట్ ఎపిసోడ్‌లో రవితేజ, […] -
‘శ్యామ్ సింగ రాయ్’ కోసం నాని ప్రయోగం… ఏకంగా 15 సార్లు…!
నేచురల్ స్టార్ నాని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘శ్యామ్ సింగ రాయ్’ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నాని, ఆయన బృందం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్‌లతో సిద్ధంగా ఉన్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం నాని ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ‘శ్యామ్ సింగ రాయ్’లో తన కోసం తన లుక్‌ని ఖరారు చేయడానికి […] -
పనామా పేపర్స్ లీక్ కేసులో ఐష్… 5 గంటలు ఈడీ విచారణ
పనామా పేపర్ లీక్ కేసుకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన ఆరోపణలపై బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. వాస్తవానికి నవంబర్ 9, 2021న ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా ఐశ్వర్యను అడిగారు. కానీ ఆమె వ్యక్తిగత కారణాలను చూపుతూ విచారణను దాటవేశారు. అయితే మళ్లీ ఈడీ నోటీసులు అందజేసి డిసెంబర్ 20న విచారణకు పిలిచింది. నిన్న ఉదయం న్యూఢిల్లీలో దిగిన ఐశ్వర్య నేరుగా ఈడీ […] -
‘బిగ్ బాస్ 5’ విన్నర్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అతనికే ?
తెలుగు బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ సీజన్-5” విజవంతంగా పూర్తయ్యింది. గ్రాండ్ ఫినాలేకు రాజమౌళి, అలియా భట్, రణబీర్ కపూర్, సాయి పల్లవి, నాని, కృతి శెట్టి, రష్మిక మందన్న, సుకుమార్ వంటి స్టార్స్ హాజరు కావడంతో మరింత గ్రాండ్ గా జరిగింది. అయితే గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు హౌజ్ మేట్స్ ఉండగా, అందులో సన్నీ ఈ సీజన్ కు విజేతగా నిలిచారు. ఆయనకు 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఒక ఖరీదైన బైక్, […] -
దానికి మించి… ‘ఊ అంటావా’ సాంగ్ పై సమంత కామెంట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో సమంత సాంగ్ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ‘ఊ అంటావా మావ ఉఊ అంటావా’ అంటూ సామ్ చేసిన ఈ ఐటమ్ సాంగ్ విడుదలైనప్పటి నుంచి యూట్యూబ్ లో భారీ వ్యూస్, లైకులతో దూసుకెళ్తోంది. అయితే ఈ సాంగ్ లో సామ్ హాట్ నెస్ కు యూత్ కు మ్యాడ్ నెస్ వచ్చేసిందని చెప్పాలి. అంతలా ఊపేసిన ఈ సాంగ్ లిరిక్స్ కొంతమంది మగజాతి ఆణిముత్యాలను హర్ట్ […] -
‘బిగ్ బాస్’ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్… కొత్త సీజన్ లోడింగ్
తెలుగులో పాపులర్ రియాలిటీ షోలలో “బిగ్ బాస్” ఒకటి. మొదటి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించారు. మూడవ సీజన్ నుండి షో హోస్ట్ చేసే బాధ్యతను నాగార్జున అక్కినేని తీసుకున్నాడు. తాజాగా హోస్ట్ గా నాగార్జున ఐదవ సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఆసక్తికరంగా బిగ్ బాస్ తదుపరి సీజన్ గురించి నాగ్ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. ‘బిగ్ బాస్ 5’ గ్రాండ్ ఫినాలే నిన్న గ్రాండ్ గా […] -
“బిగ్ బాస్ 5” విన్నర్ సన్నీ గెలిచింది ఎంత ? చేతికొచ్చేది ఎంత?
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” కంటెస్టెంట్ వీజే సన్నీ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పుడు చాలామంది ప్రేక్షకులకు కొత్త. అసలు “బిగ్ బాస్ తెలుగు 5” విజేతగా వీజే సన్నీ నిలుస్తాడని ఎవరూ ఊహించలేదు. హౌజ్ లో ఉన్నంత కాలం ఏదో ఒక వివాదంతో ముఖ్యంగా కోపం కారణంగా వార్తల్లో నిలిచిన సన్నీ ఈ 100 రోజుల్లో బుల్లితెర వీక్షకుల మనసు గెలుచుకుని విన్నర్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ఇక విజేతకు స్పోర్ట్స్ బైక్‌తో పాటు […] -
“బిగ్ బాస్-5” కంటెస్టెంట్స్ కు క్రేజీ ఆఫర్లు !
“బిగ్ బాస్-5” ఆదివారం రాత్రి అద్భుతంగా పూర్తయ్యింది. బిగ్ ఫిల్మ్ స్టార్స్ ఎంట్రీతో గ్రాండ్ గా ఫైనల్స్ ను నిర్వహించారు మేకర్స్. అయితే సాధారణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు పెద్దగా అవకాశాలేమీ రావని అంటున్నారు. దానికి నిదర్శనంగా గత సీజన్ల కంటెస్టెంట్స్ గురించి చెబుతారు. మూడు సీజన్ల విన్నర్స్ సైతం ఎక్కడా కన్పించట్లేదు. తాజా సీజన్ ఇంకా పూర్తి కాకముందే కంటెస్టెంట్స్ కు క్రేజీ ఆఫర్లు రావడం చూస్తుంటే ఈ నెగెటివ్ టాక్ కు బ్రేక్ […]
తాజావార్తలు
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
-
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
-
Shiv Charan Reddy: ‘నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు’.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
-
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!