-
పాపులర్ ఓటిటిలో ‘శ్యామ్ సింగ రాయ్’ డిజిటల్ స్ట్రీమింగ్
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పీరియాడిక్ యాక్షన్ అండ్ లవ్ డ్రామాగా రూపొందిన ‘శ్యామ్ సింగ రాయ్’కి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. నాని ఇందులో ద్విపాత్రాభినయం చేయగా, సాయి పల్లవి, కృతి శెట్టి ఇందులో హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ చిత్రం ఓటిటి విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు […] -
పిక్ : సూపర్ కూల్ లుక్ లో సితారతో మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ‘ఎస్ఎస్ఎంబి28’ షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్నారు. పనితో పాటు ఈ హీరో ఫ్యామిలీతో అక్కడే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు. మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తరచుగా వారి కుటుంబానికి సంబంధించిన అద్భుతమైన క్షణాలను కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా మహేష్ తన కుమార్తె సితారతో కలిసి సూపర్ కూల్ లుక్ లో ఉన్న చిత్రాన్ని […] -
ఎవ్వడైనా ‘ఊ’ అనాల్సిందే… బన్నీ కామెంట్స్ పై సామ్ రియాక్షన్
తాను చేయలేనిది ఏమీ లేదని సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి నిరూపించుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో తన మొట్టమొదటి ప్రత్యేక డ్యాన్స్ నంబర్ “ఊ అంటావా ఉఊ అంటావా” చేసింది. ఈ సాంగ్ ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను అందుకుంటుంది. “ఊ అంటావా” సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ టాప్ 100 మ్యూజిక్ వీడియోలలో మొదటి స్థానంలో ఉండడం విశేషం. ఇటీవల జరిగిన ‘పుష్ప’ పార్టీలో అల్లు అర్జున్ తనపై నమ్మకం […] -
పాన్ ఇండియా సినిమాలకు షాక్… థియేటర్లు బంద్ తో టెన్షన్
2022 సంక్రాంతికి విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలకు ఇది కష్ట సమయం. పెరుగుతున్న కోవిడ్, ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి కొన్ని బహిరంగ ప్రదేశాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. కొన్ని కఠినమైన ఆంక్షలను అమలు చేస్తూ, ఈ రోజు ఢిల్లీలోని థియేటర్లను తదుపరి నోటీసు వచ్చేవరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి […] -
సంతోష్ శోభన్ తో ‘జాతి రత్నాలు’ చిట్టి రొమాన్స్
హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ‘జాతి రత్నాలు’ చిత్రంతో చిట్టిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో ప్రేక్షకులు ఆమె పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆమెను ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లలో కూడా ‘చిట్టి’ అని పిలుస్తున్నారు. కాగా ఈ చిట్టి ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ తో రొమాన్స్ చేయనుందని వార్తలు విన్పిస్తున్నాయి. సంతోష్ శోబన్ తదుపరి చిత్రం కోసం చిట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. సంతోష్, ఫరియాల రొమాన్స్‌కి మంచి […] -
గోల్డెన్ వీసా అందుకున్న కోలీవుడ్ బ్యూటీ
తమిళంలో ‘కుట్టి స్టోరీ’, తెలుగులో ‘పిట్ట కథలు’లో కీలక పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి అమలా పాల్‌కు 2021 సంవత్సరం మరపురాని జ్ఞాపకాలను ఇచ్చింది. అమలా పాల్ ప్రస్తుతం ‘ కాడవర్ ‘తో పాటు పలు చిత్రాలలో నటిస్తోంది. నూతన సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో యూఏఈ ప్రభుత్వం ఆమెకు గోల్డెన్ వీసాను అందించడం విశేషం. ఈ శుభవార్తను పంచుకుంటూ అమలా పాల్ “ఇలాంటి గౌరవం లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. గొప్పగా భావిస్తున్నాను. […] -
ఫ్యామిలీ వెకేషన్ లో ‘పుష్ప’రాజ్… న్యూఇయర్ సెలెబ్రేషన్స్ ఎక్కడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మొదటి పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్” చిత్రం విడుదల తర్వాత షూటింగ్ లకు కాస్త విరామం తీసుకున్నాడు. సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తోంది. సినిమా విడుదల చివరి నిమిషం వరకూ ఆదరాబాదరాగా ఉన్న చిత్రబృందం ‘పుష్ప’కు మంచి స్పందనే రావడంతో రిలాక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ వెకేషన్ ను ప్లాన్ చేశాడు ‘పుష్ప’రాజ్. కుటుంబ సభ్యులతో కలిసి ఈ సక్సెస్ ను ఆస్వాదించడానికి బన్నీ […] -
‘రెక్కీ’ నిర్వహిస్తున్నారు!
స్నోబాల్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘రెక్కీ’. ఈ సూపర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ద్వారా అభిరామ్ హీరోగా పరిచయం అవుతుండగా, సెకండ్ హీరోగా భద్రమ్ నటిస్తున్నాడు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ‘రెక్కీ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాంశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో […] -
బాలీవుడ్ మెగాస్టార్ కు టాలీవుడ్ స్టార్స్ బర్త్ డే విషెస్
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27వ తేదీన తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఆయన స్నేహితులు కూడా సల్మాన్ కు పుట్టిన రోజు విషెస్ అందించడం సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి సీనియర్ హీరోలు వెంకటేష్ దగ్గుబాటి, చిరంజీవి సల్మాన్‌కు స్వీట్ బర్త్ డే విషెస్ తో […] -
సుకుమార్ పై బాలకృష్ణ, బన్నీ సెటైర్లు
నందమూరి బాలకృష్ణ సెలబ్రిటీ షో ‘అన్‌స్టాపబుల్’ స్మాషింగ్ హిట్ తో దూసుకెళ్తోంది. టాలీవుడ్ ప్రేక్షకులు బాలయ్య హోస్టింగ్ ఎనర్జీతో థ్రిల్ అయ్యారు. ఇప్పుడు ‘ఆహా’లో ప్రసారమవుతున్న ఈ షోకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక హాజరయ్యారు. ముందుగా ఊహించినట్లుగానే ‘పుష్ప’ టీం అక్కడే ఉన్నప్పటికీ బాలకృష్ణ షోని డామినేట్ చేయడంతో పాటు పుష్ప పాత్రలో ఆయన మ్యానరిజమ్స్ హైలైట్‌గా నిలిచాయి. ఇక షోలో సుకుమార్ పై బాలకృష్ణ, బన్నీ సెటైర్లు వేయడం అందరినీ ఆకట్టుకుంది. […]
తాజావార్తలు
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
-
JR NTR Office : ‘RAW NTR’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్‌పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!