-
తీవ్రంగా కష్టపడుతున్న సామ్… అందుకు ప్రతిఫలంగా నోరూరించే ట్రీట్ !!
సమంత రూత్ ప్రభు విడాకుల తరువాత గ్లామర్ డోస్ మరింతగా పెంచి తరచుగా అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం సామ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇక ఇటీవలే ‘పుష్ప’లో ‘ఊ అంటావా ఉఊ అంటావా’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇక ఫ్యాషన్, ఫిట్నెస్ వంటి విషయాల్లోనూ తనకంటూ ఓ పప్రత్యేకతను చాటుకుంటుంది ఈ అమ్మడు. జిమ్ లో ఆమె పడే కష్టం సినిమాలో సామ్ ఫిజిక్ చూస్తే అర్థమవుతుంది. వ్యాయామం అనేది మానసికంగా, శారీరకంగా మరింత […] -
హైదరాబాదీ బ్యూటీతో రవితేజ రొమాన్స్ ?
గోపీచంద్ మలినేనితో ‘క్రాక్’ సక్సెస్ తర్వాత మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో కొత్త మలుపును అందుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త కథాంశాలతో విభిన్నమైన చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నాడు. టాలీవుడ్‌లో నాలుగు చిత్రాల చిత్రీకరణలో బిజీగా ఉన్న రవితేజ దూసుకెళ్తున్నారు. అందులో ‘ఖిలాడీ’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి చిత్రాలు ఉన్నాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని రవితేజ కూడా నిర్మిస్తున్నాడు. ఇక ఆయన ఖాతాలో ఉన్న మరో చిత్రం “రావణాసుర”. ‘స్వామి రారా’ […] -
వీడియో : “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” బిగ్ అప్డేట్
బెంచ్‌మార్క్ స్టూడియోస్‌లో బ్యానర్ లో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి నెక్స్ట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే ఆసక్తికర టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో సడన్ గా సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్ […] -
‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ పై టెన్షన్… జక్కన్న ఏమంటున్నాడంటే ?
సంక్రాంతికి విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలపై ఒమిక్రాన్ దెబ్బ పడుతుందని సినీ లవర్స్ లో టెన్షన్ ఎక్కువైంది. మేకర్స్ కన్నా ఎక్కువగా ప్రేక్షకులే ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో ఆయా భారీ బడ్జెట్ సినిమాలపై వస్తున్న రూమర్స్ ప్రేక్షకులను కంగారు పెట్టేస్తున్నాయి. మరోపక్క కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయేమో అనే అనుమానాలకు ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ ఇలాంటి అనుమానాలే మరోసారి మొదలయ్యాయి. ఢిల్లీలో […] -
టాలీవుడ్ స్టార్స్ ఇన్ 2021
గత యేడాది లాగే ఈ సారి కూడా లాక్ డౌన్ సినిమా రంగాన్ని కుదేలు చేసింది. అయినా కొన్ని సినిమాలు వెలుగులు విరజిమ్మాయి. మరికొన్ని ఓటీటీల్లో సందడి చేశాయి. ఇంకొన్ని బాక్సాఫీస్ బరిలో మిశ్రమ ఫలితాలు చూశాయి. అందరు స్టార్ హీరోస్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దూకలేకపోయాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం దాదాపు టాలీవుడ్ లో స్టార్ హీరోస్ అనిపించుకున్నవారందరూ ఏదో విధంగా వినోదం పంచారనే చెప్పాలి. టాప్ హీరోస్ లో కొందరి సినిమాలు థియేటర్లలో […] -
మంచు హీరోకు కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి మళ్ళీ వేగంగా వ్యాపిస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు ప్రజలు. అందుకే కరోనా తగ్గిపోయింది కదా అనే భ్రమలో ఉండకుండా మాస్క్, శానిటైజర్, సామజిక దూరం పాటించడం మంచిదని చెబుతున్నారు వైద్యులు. మరోమారు ప్రముఖ సినీ సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కరీనా కపూర్, ప్రగ్యా జైస్వాల్ వంటి స్టార్స్ కు కరోనా సోకగా… తాజాగా టాలీవుడ్ లో మరో యంగ్ హీరోకు కరోనా పాజిటివ్ గా […] -
షాకింగ్ : డివోర్స్ ప్రకటించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
ఈ ఏడాది మరో సౌత్ సెలెబ్రిటీ కపుల్ విడాకులతో అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇప్పటికీ టాలీవుడ్ లో చై, సామ్ విడాకుల విషయం గురించి ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మరో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సౌత్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నడి ఇమ్మాన్ తాజాగా తన భార్యతో విడిపోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దాదాపు 13 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత తన […] -
‘భీమ్లా నాయక్’ బ్లాస్టింగ్ అప్డేట్… న్యూఇయర్ సెలెబ్రేషన్స్ లో పూనకాలే !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “భీమ్లా నాయక్”. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ప్రేక్షకులకు సినిమా వాయిదా వల్ల కలిగిన నిరాశను తీర్చడానికి మేకర్స్ బ్లాస్టింగ్ అప్డేట్ ను ప్లాన్ చేశారు. […] -
వీడియో : లేడీస్ అండ్ జెంటిల్మెన్… ఇట్స్ టైం టు ‘లైగర్’ అప్డేట్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు రౌడీ హీరో అభిమానులు. కానీ మధ్యలో కరోనా అంటూ పలు సమస్యల కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమాను 2022 ఆగష్టు 25న విడుదల చేయబోతున్నామని ప్రకటించారు చిత్రబృందం. అంతేకాదు ప్రేక్షకులను వరుసగా అప్డేట్స్ తో ముంచెత్తడానికి […] -
బిగ్ అప్డేట్ కు ‘బంగార్రాజు’ ప్లాన్… రిస్క్ చేస్తున్నారా ?
ప్రస్తుతం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘బంగార్రాజు’ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు నాగ చైతన్య, కృతి శెట్టి, రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారు. నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేశారు. ఇటీవలే నాగ చైతన్య సైతం సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో వెండితెరపైకి రానుంది అనేది […]
తాజావార్తలు
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్‌పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!