-
రివ్యూ: అత్రంగీ రే (ఓటీటీ)
తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పటికే బాలీవుడ్ లో ‘రాంఝనా’, ‘షమితాబ్’ చిత్రాలతో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ధనుష్ తో ‘రాంఝానా’ మూవీ తెరకెక్కించిన ఆనంద్ ఎల్. రాయ్ తీసి తాజా చిత్రం ‘అత్రంగీ రే’. అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్ నటించిన ఈ ముక్కోణ ప్రేమకథా చిత్రం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బీహార్ లోని శివాన్ కు చెందిన రింకు (సారా అలీఖాన్) పద్నాలుగేళ్ళ […] -
తగ్గేదే లే అంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం… అనుకున్న సమయానికే ఆట!
ఒమిక్రాన్ అంటూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ సినిమా ఇండస్ట్రీని మరోసారి భయపెడుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మన పాన్ ఇండియా సినిమాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ ఆందోళనలు ఈ సినిమాల రిలీజ్ మరోసారి వాయిదా పడనున్నాయా ? అనే అనుమానాలను రేకెత్తించాయి. అంతేనా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్నరాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ వాయిదా పడుతుంది అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి మరో కారణం […] -
యాదాద్రిలో బాలయ్య… కేసీఆర్ పై ప్రశంసలు
నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విడుదలై 25 రోజులైనా, తరువాత మరో రెండు భారీ చిత్రాలు విడుదలైనా ‘అఖండ’ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ‘అఖండ’ చిత్రం భారీ విజయం సాధించడంతో చిత్రబృందం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విజయోత్సవాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు బాలయ్య. తాజాగా ఆయన ‘అఖండ’ టీంతో కలిసి తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని దర్శించారు. అంతేకాదు ఆయన యాదాద్రి విషయమై సీఎం […] -
ఏపీ మూవీ లవర్స్ కు షాక్… 175 థియేటర్లు మూసివేత
ఏపీలో వరుసగా థియేటర్లు మూత పడుతున్నాయి. గత వారం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 థియేటర్లు మూతపడ్డాయి. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరలను తగ్గించడంతో ఎగ్జిబిటర్లు వ్యాపారంలో నిలబడేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. శ్యామ్ సింగ రాయ్, పుష్ప, అఖండ చిత్రాల ప్రదర్శనకు ఆంధ్రాలో తాజా పరిణామాలతో అంతరాయం ఏర్పడింది. కొన్ని థియేటర్లపై రెవెన్యూ అధికారులు దాడులు చేసి సీజ్ చేస్తున్నారు. మరోవైపు చాలామంది థియేటర్ యజమానులు తక్కువ టికెట్ ధరలతో సినిమా హాళ్లను నడపలేము అంటూ […] -
విజయ్ దేవరకొండ @ 14 మిలియన్ ఫాలోవర్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు కూడా ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. రోజురోజుకూ ఆయన అభిమానుల సంఖ్య పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో అవసరమైన విషయాలపై మాత్రమే స్పందిస్తూ ఎప్పటికప్పుడు తన సినిమాల అప్డేట్స్ తో అభిమానులను పకరించే ఈ యంగ్ హీరో ఇప్పుడు సరికొత్త మైలు రాయిని దాటారు. సోషల్ మీడియాలో ఈ హీరోను భారీ సంఖ్యలో అభిమానులు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో […] -
అఖిల్ షాకింగ్ లుక్… ‘ఏజెంట్’ కోసం ఇంతలా మారిపోయాడా!!
యంగ్ హీరో అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ ఉత్సాహంతో నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టాడు. తన తదుపరి చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా కోసం అఖిల్ షాకింగ్ ట్రాన్సఫార్మేషన్ లోకి మారిన విషయం తెలిసిందే. ‘ఏజెంట్’ షూటింగ్‌ను ప్రారంభించే ముందు తన లుక్స్ కోసం జిమ్ లో నెలల తరబడి కష్టపడ్డాడు. ఈ స్టైలిష్ ఎంటర్‌టైనర్‌లో అఖిల్ గూఢచారిగా నటిస్తున్నాడు. […] -
35 ఏళ్లుగా మా కుటుంబాల మధ్య పోటీ : ఎన్టీఆర్
జక్కన్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు మేకర్స్ ప్రమోషన్స్ దూకుడుగా చేస్తున్నారు. ‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ తరువాత రాజమౌళి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రంలో ఎవరి పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయమై చర్చ నడుస్తోంది. సినిమా […] -
నెక్స్ట్ మూవీ టైటిల్ రివీల్ చేసిన సల్మాన్
ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటుడు సల్మాన్ ఖాన్. ఆయన తన సినిమా కెరీర్లో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించడమే కాకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సొంతం చేసుకున్నారు. ఈ రోజు సల్మాన్ తన 56 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. సల్మాన్ సోషల్ మీడియా అకౌంట్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, స్నేహితుల నుండి ఆయనకు బర్త్ డే విషెస్ శుభాకాంక్షలతో ముంచెత్తారు. సూపర్ స్టార్ కూడా తన పుట్టినరోజు సందర్భంగా […] -
రాజమౌళితో సినిమాపై క్లారిటీ ఇచ్చిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులతో కలిసి పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక భాయ్ బర్త్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దశాబ్దాలకు పైగా ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. అయితే ఇటీవల కాలంలో మన దర్శక దిగ్గజం రాజమౌళి, సల్మాన్ ఖాన్ ఇద్దరూ ఎక్కువగా కలుస్తున్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో ఓ సినిమా […] -
టాప్ 100 మ్యూజిక్ వీడియోస్ గ్లోబల్… అగ్రస్థానంలో సామ్ సాంగ్
2021 ఎండింగ్ కు వచ్చేసింది… దీంతో రివైండ్ 2021 అంటూ ఈ ఏడాది జరిగిన అన్ని విషయాలను నెమరేసుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ట్రెండ్ ప్రకారం యూట్యూబ్ వారి వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లో ఈ ఏడాది 100 పాపులర్ సాంగ్స్ లిస్ట్ ను విడుదల చేసింది. అయితే ఈ లిస్ట్ లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత సాంగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండడం విశేషం. ‘పుష్ప’ నుంచి ఇటీవల విడుదలైన “ఊ అంటావా ఉఊ […]
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?