‘రెక్కీ’ నిర్వహిస్తున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్నోబాల్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘రెక్కీ’. ఈ సూపర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ద్వారా అభిరామ్ హీరోగా పరిచయం అవుతుండగా, సెకండ్ హీరోగా భద్రమ్ నటిస్తున్నాడు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ‘రెక్కీ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాంశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో అత్యంత ఆసక్తికరంగా ‘రెక్కీ’ చిత్రం రూపుదిద్దుకుందని చిత్ర యూనిట్ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.
ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయ్యిందని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని దర్శకుడు ప్రసాద్ తెలిపారు. ఈ చిత్ర రూపకల్పనలో ప్రముఖ నిర్మాత జెమినీ కిరణ్ ఇచ్చిన మోరల్ సపోర్ట్ ను ఎప్పటికీ మర్చిపోలేమని నిర్మాత కమలకృష్ణ అన్నారు. నాగరాజు ఉండ్రమట్ట, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్. చిన్నా నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!