-
మెగా పిక్ : ఉపాసన క్రిస్మస్ స్పెషల్ డ్రెస్… ఖరీదు తెలిస్తే షాక్ !!
సెలబ్రిటీలు తమ బట్టలు, గడియారాలు, షూలు, హాలిడే ట్రిప్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. ప్రేక్షకులు సైతం ఏ సెలెబ్రిటీ ఏ బ్రాండ్ వాడుతున్నారు ? వాటి ఖర్చు ఎంత ? అనే విషయాలపై ప్రేక్షకులు కూడా ఆసక్తిని కనబరుస్తుంటారు. ఇక టాలీవుడ్ లో అత్యంత ఖరీదైన వాటిని ఉపయోగించే చాలా మందిలో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఒకరు. ఆమె సాధారణంగా ఉండడానికే ఇష్టపడినప్పటికీ ఉపాసన క్రిస్మస్ స్పెషల్ డ్రెస్ ఖరీదు తెలిస్తే […] -
ఇండస్ట్రీలో విషాదం… ప్రముఖ గాయకుడు, నటుడు మృతి
ప్రముఖ తమిళ నేపథ్య గాయకుడు, నటుడు మాణిక్క వినాయగం అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. సమాచారం ప్రకారం సోమవారం అడయార్‌లోని వినాయగం నివాసంలో గాయకుడికి అంత్యక్రియలు చేస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలుస్తోంది. విషయం తెలిసిన పలువురు సెలెబ్రిటీలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. వినాయగం ‘నాట్యాచార్య పద్మశ్రీ’ వజువూరు బి. రామయ్య పిళ్లై చిన్న కుమారుడు. వినాయకం తమిళంతో పాటు ఇతర […] -
నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ తో సామ్ రొమాన్స్ ?
‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మాగ్నమ్ ఓపస్ లో ఒక హీరోగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కోసం సన్నాహాలు ప్రారంభించాడు. ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుంది. కొరటాల ‘ఆచార్య’ను పూర్తి చేసే పనిలో ఉంటే, ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మరోవైపు వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ […] -
2021 రివైండ్….. విశేషాలు – వివాదాలు
కరోనా సెకండ్ వేవ్ ఈ యేడాది తెలుగు సినిమా రంగాన్ని కాస్తంత కల్లోల పర్చింది. అయితే దానికంటే ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుండి సరైన సహకారం లభించకపోవడం సినిమా రంగాన్ని ఇబ్బందులకు గురిచేసింది. తెలంగాణలో మరోసారి సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసు విషయమై విచారణను ఎదుర్కొంటే, ఏపీలో ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ప్రభుత్వ విధానాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మొత్తం మీద ఈ యేడాది సినిమా రంగ ప్రయాణం ఏమంత సాఫీగా సాగలేదు. గత యేడాది జరగాల్సిన […] -
నక్సలైట్ గా మారిన ఆర్జీవీ… ‘కొండా’ వ్రాప్ అప్ పార్టీలో హల్చల్
సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఇప్పుడు నక్సలైట్ గా కొత్త అవతారం ఎత్తారు. ‘కొండా’ వ్రాప్ అప్ పార్టీలో ఆయన హల్చల్, చేయగా దానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా ‘కొండా’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. […] -
నెక్స్ట్ మూవీకి రామ్ చరణ్ షాకింగ్ రెమ్యూనరేషన్ ?
దర్శక దిగ్గజం రాజమౌళి మాగ్నమ్ ఓపస్ యాక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ డమ్ ను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత వరుసగా మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాశారు చరణ్. అందులో విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్సీ 15’ చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే ‘ఆర్సీ 16’కూడా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లు జోరుగా సాగిస్తున్నారు టీం. ఈ నేపథ్యంలో చెర్రీ రెమ్యూనరేషన్ గురించి నేషనల్ […] -
పాము కాటుతో ఆసుపత్రి పాలైన సల్లూ భాయ్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాము కాటుతో ఆసుపత్రి పాలయ్యారు. ఈరోజు తెల్లవారుజామున సల్మాన్ ఖాన్ తన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో విషం లేని పాము కాటుకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కమోతేలోని ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు సల్మాన్ఈ. ఆయనను పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించాక ఈ రోజు ఉదయం 9 గంటలకు డిశ్చార్జి చేశారు. పాము సల్మాన్ చేతిపై కాటేసినట్టు సమాచారం. మొత్తానికి తమ అభిమాన నటుడు పాము కాటు నుంచి క్షేమంగా […] -
దేవరకొండ శాంటా స్పెషల్ వీడియో… 100 మందికి ఆర్ధిక సాయం
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానుల కోసం శాంటాగా మారాడు. క్రిస్మస్ వేడుకలను ప్రత్యేకంగా జరుపుకోవడానికి దేవర శాంటాగా దర్శనం ఇచ్చాడు. దేవరకొండ తన సొంత డబ్బులో నుండి ఒక మిలియన్ ను బహుమతిగా ఇచ్చే విలక్షణమైన కాన్సెప్ట్ తో తన అభిమానులను ఉత్సాహపరిచేందుకు ఒక వీడియోను పంచుకున్నాడు. “#DeveraSanta21 నా ప్రయాణం, నేను సంపాదించిన కొంత డబ్బులో 1 మిలియన్ ను పంచుకోవాలి అనుకుంటున్నాను. మీరు శాంటాగా ఉండి, ఎవరికైనా 10,000/- బహుమతిగా ఇవ్వాలి […] -
12 దేశాల్లో ‘రాధేశ్యామ్’ వీఎఫ్ఎక్స్ పనులు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్” ఇప్పుడు నిర్మాణ ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ చిత్రం 2022 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడు ఈ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ‘రాధే శ్యామ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ఇచ్చారు. “ట్రైలర్‌లో చూపిన విఎఫ్‌ఎక్స్ వర్క్ కు అందరూ ఆశ్చర్యపోతున్నారు. క్రెడిట్ మొత్తం విఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ కమల్ కణ్ణన్‌కే చెందుతుంది. సినిమా […] -
అజిత్ ‘వాలిమై’ తెలుగులో… టైటిల్ రివీల్
కోలీవుడ్ తల అజిత్ కుమార్ భారీ యాక్షన్ డ్రామా ‘వాలిమై’ ప్రకటించినప్పటి నుండి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా కోసం తమిళ అభిమానులతో పాటు ఇతర భాషల్లో ఉన్న అజిత్ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను తమిళంలో మాత్రమే విడుదల చేయాలనీ చిత్రబృందం అనుకుంది. కానీ అజిత్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు […]
తాజావార్తలు
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
Pahalgam Attack: పహల్గామ్ గాయానికి ఏడాది.. ఇప్పుడు ‘మినీ స్విట్జర్లాండ్’ పరిస్థితి ఎలా ఉందంటే!
-
Bishnoi Gang: క్రికెట్‌లోకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎంట్రీ.. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఫిక్సింగ్‌లో సంచలన విషయాలు!
-
Gayapadda Simham Exclusive: హ్యాపెనింగ్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియో.. మరో సర్ప్రైజ్ కూడా!
-
West Bengal Elections: రాత్రి వేళ బైక్‌లపై నిషేధం.. బెంగాల్‌లో భారీ ఆంక్షలు..
ట్రెండింగ్
-
రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!
-
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్‌లోనే POCO M8s 5G లాంచ్.!
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!