సంతోష్ శోభన్ తో ‘జాతి రత్నాలు’ చిట్టి రొమాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ‘జాతి రత్నాలు’ చిత్రంతో చిట్టిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో ప్రేక్షకులు ఆమె పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆమెను ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లలో కూడా ‘చిట్టి’ అని పిలుస్తున్నారు. కాగా ఈ చిట్టి ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ తో రొమాన్స్ చేయనుందని వార్తలు విన్పిస్తున్నాయి. సంతోష్ శోబన్ తదుపరి చిత్రం కోసం చిట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. సంతోష్, ఫరియాల రొమాన్స్‌కి మంచి స్కోప్ ఉన్న ఆసక్తికరమైన కథ రాబోతోందని తెలుస్తోంది. మేర్లపాక గాంధీ ఈ ప్రాజెక్ట్ ను చేపట్టబోతున్నారట. గతంలో సంతోష్ తో యువి క్రియేషన్స్‌లో గాంధీ ‘ఏక్ మినీ కథ’ అందించారు. ఈ సినిమా డీసెంట్ హిట్ అందుకుంది.
ఇప్పుడు మరోసారి సంతోష్ , మేర్లపాక కాంబోలో ఫరియా హీరోయిన్ గా రెండవ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రాన్ని ‘శ్యామ్ సింగరాయ్’ని పంపిణీ చేసిన వెంకట్ బోయనపల్లి నిర్మించబోతున్నారు. ఈ చిత్రం వెంకట్ రెండో ప్రొడక్షన్‌గా రాబోతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న సంతోష్, ఫరియాల సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మేకర్స్ ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
- Suhas: "చేతిలో కత్తి.. కళ్లలో కసి!" ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
- Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్‌ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
- Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
- The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న 'ది ఇండియా స్టోరీ' టీజర్
తాజావార్తలు
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!