-
ఏపీ ప్రభుత్వానికి తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు
ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట కలిగింది. సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు ప్రభుత్వం నుంచి తాజాగా గ్రీన్ సిగ్నల్ లభించింది. థియేటర్లను తిరిగి తెరుచుకోవడానికి అనుమతినిచ్చిన ప్రభుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల ఏపీ ప్రభుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ తరపున కొన్ని విన్నపాలు చేసుకున్నారు. అందులో మొదటగా థియేటర్స్ రీఓపెనింగ్ కి అనుమతి నిచ్చిన ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని […] -
బ్రేకింగ్ : థియేటర్ల యజమానులకు ఊరట… కానీ కండిషన్స్ అప్లై
గత కొన్ని రోజులుగా ఏపీలో టికెట్ దరల విషయమై రచ్చ నడుస్తోంది. మరోవైపు థియేటర్ల సీజ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా థియేటర్ యాజమాన్యాలకు ఊరటనిస్తూ థియేటర్ల రీఓపెన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ కండిషన్స్ మాత్రం అప్లై అని చెప్పడం గమనార్హం. కొన్ని రోజులుగా ఆంధ్రా థియేటర్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. థియేటర్లను నిర్వహించడానికి అనుమతులతో పాటు అవసరమైన పత్రాలు, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సరిగ్గా లేని థియేటర్లను […] -
ఆగదు ఈ అన్వేషణ ఒక ప్రాణం తీసేంత వరకూ… ‘కిన్నెరసాని’ ట్రైలర్
చిరంజీవి అల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్ తన నెక్స్ట్ మూవీ “కిన్నెరసాని”తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో రవీంద్ర విజయ్, శీతల్, మహతి బిక్షు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శుభమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రామ్ తాళ్లూరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2022 జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ […] -
“లైగర్” అప్డేట్… బీటీఎస్ పిక్స్ వైరల్
ముందుగా ప్రకటించినట్లుగానే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా పాన్ ఇండియన్ స్పోర్ట్స్ డ్రామా “లైగర్” నుంచి బీటీఎస్ పిక్స్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈరోజు ఉదయం చిత్రనిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్ ఈ బీటీఎస్ పిక్స్ ను విడుదల చేశారు. కెమెరాలో విజయ్ దేవరకొండ చూడడం ఒక పిక్ లో ఉంటే, మరి పిక్ లో తెర వెనుక విజయ్ దర్శకుడు […] -
ఏపీ మంత్రి పేర్ని నానితో ఆర్ నారాయణమూర్తి భేటీ
ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయం ఇంకా నానుతూనే ఉంది. సంక్రాంతి వరకైనా ప్రభుత్వం ఈ విషయంలో కనికరిస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు మేకర్స్. చాలాచోట్ల ఇప్పటికే థియేటర్లు కూడా మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుతాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించగా, అపాయింట్మెంట్ దొరకలేదని టాక్ విన్పిస్తోంది. అయితే తాజాగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని మచిలీపట్టణంలో ఇద్దరు […] -
‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ ఎక్కడిదాకా వచ్చిందంటే ?
‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్‌లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన నటించనున్నారు. 2017లో సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’. ఈ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్‌లో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరు నటులు ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్‌ను దర్శకుల ద్వయం పుష్కర్, గాయత్రి డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది […] -
‘బాహుబలి’ బాటలోనే ‘ఆర్ఆర్ఆర్’
బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అత్యధికంగా ఎదురు చూస్తున్న తెలుగు చిత్రం నిస్సందేహంగా ‘ఆర్ఆర్ఆర్’. అయితే ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ కూడా ‘బాహుబలి’ బాటలోనే నడవబోతోందని అంటున్నారు. ‘బాహుబలి 2’ వర్కింగ్ స్టైల్‌ను ‘ఆర్ఆర్ఆర్’ కోసం అనుసరించబోతున్నారట. విషయం ఏమిటంటే సినిమా అధికారిక విడుదలకు ముందు పెయిడ్ ప్రీమియర్‌లు వేయబోతున్నారట. దీనికి కారణం ఏమిటంటే… మూవీ విడుదలైన ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్స్ సంపాదించడానికి, అధికారిక విడుదలకు ముందే హైప్‌ని సృష్టించడానికి ఈ స్ట్రాటజీ […] -
కేరళలో రామ్ చరణ్ మేనియా… రచ్చ మామూలుగా లేదుగా !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో చరణ్ లెజెండరీ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నాడు. ఇక టాపిక్‌లోకి వెళితే… కేరళను రామ్ చరణ్ మేనియా పట్టుకుంది. నిన్న కేరళలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అది చాలా […] -
నాని, థమన్ మధ్య ‘సమ్ థింగ్… సమ్ థింగ్’
నేచురల్ స్టార్ నాని, మ్యూజిక్ కంపోజర్ థమన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు పరోక్ష విమర్శలు చేసుకున్నారు. ముందుగా నాని ఓ ఇంటర్వ్యూలో నటులు, టెక్నీషియన్స్ ఎవరూ సినిమాను డామినేట్ చేయకూడదని అన్నారు. అంతే కాదు సంగీతం కానీ వేరే ఏదైనా క్రాఫ్ట్ కానీ ఫిల్మ్‌తో కలిసి ముందుకు సాగినపుడే ఆ సినిమా హైలైట్ అవుతుందని చెప్పాడు. నిజానికి నాని ముందు మూవీ ఓటీటీలో విడుదలై ప్లాఫ్ అయిన ‘టక్ జగదీష్’కి తమన్ సంగీత […] -
టెలివిజన్ ప్రీమియర్ కు “అఖండ” రెడీ
నందమూరి బాలకృష్ణకు బోయపాటి శ్రీను మరోమారు ‘అఖండ’తో అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం కూడా తోడు కావడం మరో హైలెట్. ‘అఖండ’ డిసెంబర్ 2న విడుదలైన ‘అఖండ’ ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. సినిమా విడుదలై నెల కావొస్తున్నా ఇప్పటికీ జోరు తగ్గలేదు. ఇక ఇప్పటిదాకా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు త్వరలోనే టీవీల్లో, ఓటిటి ప్లాట్ఫామ్ లో చూడడానికి త్వరలో అవకాశం రాబోతోంది. బాలయ్య ‘అఖండ’ ఓటిటి, టెలివిజన్ ప్రీమియర్ […]
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?