-
సంక్రాంతి బరిలో చేరనున్న మరో సీనియర్ హీరో ?
దర్శక ధీరుడు రాజమౌళి యొక్క మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసు నుండి వైదొలిగినప్పటి నుండి విడుదల తేదీలను ప్రకటించడానికి చిన్న సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే 6 చిన్న చిత్రాలు సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్నట్టుగా ప్రకటించేశాయి.తాజాగా మరో సీనియర్ హీరో ఈ సంక్రాంతి బరిలో చేరబోతున్నట్టు సమాచారం. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కొత్తం మూవీ ‘శేఖర్’. ఈ సినిమా నిర్మాతలు పొంగల్ రేసులో ఉండాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. Read […] -
బాలీవుడ్ లో అయ్యప్ప స్వామి మహిమ… మాల వేసిన స్టార్ హీరో
అయ్యప్ప దీక్షకు సౌత్ లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇటీవల కాలంలో అయ్యప్ప మాలను ధరించే వారి సంఖ్య కూడా పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఈ ఏడాది అయ్యప్ప మాలను ధరించారు. సౌత్ లో ఉన్న జనాలకు, అలాగే ఇక్కడి సూపర్ స్టార్లకు అయ్యప్ప మాల అనేది మామూలు విషయమే. ఆయ్యప్పను ప్రసన్నం చేసుకోవడానికి దాదాపు 41 రోజుల పాటు చేపట్టే ఈ దీక్ష చివరగా […] -
‘ఆంధ్రావాలా’ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించిన తారక్
జూనియర్ ఎన్టీఆర్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అంటే పడిచచ్చే డైహార్డ్ ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా రేంజ్ లో ఫాలోవర్స్ ను సంపాదించుకునే పనిలో ఉన్నారు తారక్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో బాలీవుడ్ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నట్టు వెల్లడైంది. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా పలు బిటౌన్ పాపులర్ షోలలో పాల్గొన్న విషయం […] -
పిక్ : మాల్దీవుల్లో మెర్మైడ్… మెస్మరైజ్ చేస్తున్న దిశా
దిశా పటాని… పేరు వింటేనే కుర్రకారుకు అందాల విందు గుర్తొస్తుంది. ఈ బాలీవుడ్ బార్బీ అందాలను దాచుకోవడానికి ఏమాత్రం ఇష్టపదు… ఆ అందాన్ని ఫోటోల రూపంలో బంధించి తన అభిమానులకు కిక్ ఇవ్వడానికి అంతకన్నా వెనుకాడదు. తాజాగా దిశా తన ఇన్‌స్టాలో బికినీలో సముద్రంలో అందమైన పిక్ ను పంచుకుంది. దిశా షేర్ చేసిన ఫోటోలో ఆమె పూర్తిగా మెర్మైడ్ లా మారి మెస్మరైజ్ చేస్తోంది. మెరిసే సముద్రం, స్పష్టమైన ఆ మాల్దీవుల సముద్రపు నీటిలో దిశ […] -
టికెట్ రేట్ల ఇష్యూ… ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ ప్రశ్నల వర్షం
ఏపీలో టికెట్ రేట్ల ఇష్యూ గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో సంచలనంగా మారింది. థియేటర్ల యాజమాన్యంతో సినిమా సెలెబ్రిటీలు కూడా చాలా మంది ఈ వివాదంపై స్పందించారు. ఏపీ ప్రభుత్వం మరోమారు ఆలోచించుకోవాలని కోరారు. టాలీవుడ్ సినిమా పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి జగన్ పరిష్కరించాలని బహిరంగ వేదికలపైనే విన్నవించుకున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఆ విన్నపాలు ఏమాత్రం కరగలేదు. అంతేకాదు సినిమా టికెట్ రేట్ల విషయంలో తగ్గేదే లే అని, ఎవరూ ఆ విషయం గురించి […] -
రవితేజ ‘రావణాసుర’ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్
‘క్రాక్’ సక్సెస్ తో దూసుకుపోతున్న మాస్ మహారాజా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ దశలో ఉంది. రవితేజ 70వ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. దీనికి ఇప్పటికే ‘రావణాసుర’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను పెట్టారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ సినిమా అభిమానుల్లో […] -
బాలయ్య నెక్స్ట్ సినిమా డైలాగ్ లీక్ చేసిన డైరెక్టర్
నటసింహం నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ చిత్రంతో 2021లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అందించిన రోరింగ్ హిట్ తో బాలయ్య ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విజయంతో వరుసగా పుణ్యక్షేత్రాలను దర్శించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. బాలయ్య నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం బాలయ్య 107వ […] -
ఏఆర్ రెహమాన్ ఇంట్లో వేడుక… ఎంగేజ్మెంట్ ను ప్రకటించిన కుమార్తె
ఆస్కార్ అవార్డు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇంట్లో తాజాగా వేడుక జరిగింది. ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఖతీజా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. జనవరి 2న రియాస్దీన్ షేక్ మొహమ్మద్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ సంతోషకరమైన వార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించి, ప్రపంచానికి తనకు కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది. రెహమాన్ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో ఖతీజా పోస్ట్‌ను పంచుకున్నారు. […] -
‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్లు వాపస్… భారీ నష్టం
“ఆర్ఆర్ఆర్” మూవీ టీం అకస్మాత్తుగా సినిమా విడుదల తేదీని వాయిదా వేసింది. కరోనా, ఒమిక్రాన్ ల కారణంగా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అయితే ఈ పాన్ ఇండియా మాగ్నమ్ ఓపస్ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులను నిరాశ తప్పలేదు. ప్రేక్షకుల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ గా టికెట్లను బుక్ చేసుకున్న వారి పరిస్థితి మరోలా ఉంది. యూఎస్ఏ థియేటర్లు ఇప్పటికే విక్రయించిన ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్‌ల అమౌంట్ […] -
రామ్ చరణ్, రానా బ్రొమాన్స్… పిక్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కలిసి ఉన్న తాజా పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీరిద్దరి బ్రొమాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రానా దగ్గుబాటి తన నూతన సంవత్సర వేడుక నుండి రామ్ చరణ్‌తో హృదయపూర్వక ఫోటోను పంచుకున్నారు. ఇది వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని చూపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్ చేస్తూ రానా గత 30 ఏళ్లుగా కలిసే ఉన్నామంటూ “హ్యాపీ న్యూ ఇయర్ […]
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!