-
మీకు, మీ డ్రైవర్ కు తేడా లేదా ?… పేర్ని నానికి ఆర్జీవీ కౌంటర్
గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన సినిమా టిక్కెట్ ధరల విషయంలో అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆర్జీవీ ధైర్యం చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం సినిమాటోగ్రఫీ మంత్రికి, ఆర్జీవికి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం గురించే చర్చ నడుస్తోంది. తాజా ట్వీట్ లో ఆర్జీవీ మీకు, మీ డ్రైవర్ కు తేడా లేదా ? అంటూ ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది. Read Also : బ్రేకింగ్ : “రాధేశ్యామ్” […] -
‘డిగ్నిటీ’ అంటూ పేర్ని నానికి ఆర్జీవీ సమాధానం !
ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం ముదురుతోంది. నిన్నటి నుంచి సినిమా ఇండస్ట్రీ తరపున ఆర్జీవీ, ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్జీవీ ప్రభుత్వానికి ప్రశ్నలతో ముంచెత్తుతుంటే, నాని కూడా తగ్గేదే లే అన్నట్టుగా సమాధానాలతో పాటు మరిన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. వీరిద్దరి మధ్య సాగుతున్న ట్విట్టర్ వార్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాని వంటి కొంతమంది హీరోలు […] -
జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిపై ఆర్జీవీ సెటైర్లు
సినిమా టిక్కెట్ల విషయమై వివాదం రానురానూ మరింత ముదురుతున్న విషయం తెలిసిందే. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఈ కాంట్రవర్సీలోకి ఎంటర్ అవ్వడం మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. సినిమా మేకింగ్, బిజినెస్, హీరోల రెమ్యూనరేషన్ తదితర అంశాలకు సంబంధించి ఆయన సంధించిన పది లాజికల్ ప్రశ్నలు సంధించడం సంచలనం రేపింది. అయితే ఆయన ప్రశ్నలకు కౌంటర్ వేస్తూ పేర్ని […] -
బ్రేకింగ్ : “రాధేశ్యామ్” పోస్ట్ పోన్… డార్లింగ్ ఫ్యాన్స్ కు నిరాశ
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల కారణంగా సినిమాలన్నీ వాయిదా పడుతున్న విషయం విదితమే. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమా వాయిదా పడుతుందని చాలా రోజుల నుంచి రూమర్స్ వినిపిస్తుండగా, మేకర్స్ మాత్రం సినిమాను ఖచ్చితంగా విడుదల చేస్తామని ఇప్పటి వరకూ చెప్తూ వచ్చారు. అయితే ఒకవైపు రోజురోజుకూ ఆందోళకరంగా మారుతున్న పరిస్థితులు, మరోవైపు రూమర్స్ తో డార్లింగ్ ఫ్యాన్స్ సినిమా విడుదల గురించి ఇప్పటిదాకా కన్ఫ్యూజన్ […] -
రూమర్స్ నమ్మొద్దు… ‘బంగార్రాజు’ అప్డేట్
అక్కినేని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. సోగ్గాళ్లు ఇద్దరూ సంక్రాంతికి వెండి తెరపై సందడి చేయబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్టుగానే ఇటీవల విడుదల చేసిన అప్డేట్స్ లో కూడా సంక్రాంతికి రాబోతున్నాం అని ప్రకటించేశారు మేకర్స్. అయితే ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల మధ్య సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఈ నేపహత్యంలో ‘బంగార్రాజు’ కూడా ఓటిటిలో విడుదల అవుతుందని పుకార్లు వ్యాపించాయి. మేకర్స్ ఓటిటి పుకార్లపై క్లారిటీ ఇస్తూ సోషల్ […] -
‘రాధేశ్యామ్’ వాయిదా… కొత్త డేట్ ఫిక్స్
‘ఆర్ఆర్ఆర్’ వాయిదా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ ఎపిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ విడుదల గురించి చాలా ఊహాగానాలు విన్పిస్తున్నాయి. సినిమా వాయిదా తప్పదు అంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ రూమర్స్ కు సమాధానంగా అనుకున్న ప్రకారం జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అధికారిక ప్రకటనలు చేస్తూ వచ్చారు. కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో పాటు మరోమారు కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి […] -
ప్రియుడితో పెళ్లి… రకుల్ షాకింగ్ రియాక్షన్
పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కు చెందిన జాకీ భగ్నాని అనే వ్యక్తితో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. ఆమె అలా ప్రకటించినప్పటి నుంచి వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా ? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఆ మేరకు రూమర్స్ కూడా మొదలయ్యాయి. గతంలో ఓసారి రూమర్స్ పై స్పందించిన రకుల్ తన పెళ్లి విషయాన్నీ తానే ప్రకటిస్తానని అందరి […] -
“పుష్ప”పై మహేష్ బాబు సెన్సేషనల్ రివ్యూ
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ “పుష్ప : ది రైజ్” ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టింది. మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని దూసుకెళ్తోంది. గత వారం ఈ మూవీ రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ‘సూర్యవంశీ’ని సైతం అధిగమించి భారతదేశంలో 2021లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. తాజాగా ఈ సినిమాపై […] -
టికెట్ ధరల అంశంపై సమయం కోరిన సర్కార్
ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంపై ఇంకా ఎటూ తేలలేదు. పేదలకు సహాయం చేయడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తమ పనిని సమర్థించుకుంటుంటే, పలువురు సినీ ప్రముఖులు మాత్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమ పట్ల, ఎగ్జిబిషన్ రంగం పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సినిమా పెద్దలు కోర్టుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా టికెట్ ధరల నియంత్రణను సవాలు చేస్తూ […] -
ర్యాప్ సాంగ్ తో ‘హీరో’ డ్యాన్స్ ఫ్లోర్ ఆన్ ఫైర్
అశోక్ గల్లా తొలి చిత్రం ‘హీరో’ విడుదల రిపబ్లిక్ డే నుంచి సంక్రాంతి వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. సినిమాపై బజ్‌ని మరింత బలోపేతం చేసేందుకు మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తున్నారు. గోల్డ్ దేవరాజ్‌తో కలిసి రోల్ రైడా వ్రాసి, పాడిన ‘హీరో’ చిత్రం ర్యాప్ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు. అశోక్ గల్లా తన మాస్ స్టెప్పులతో ఆకట్టుకునే […]
తాజావార్తలు
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
-
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
-
IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
-
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!