-
రౌడీ బాయ్స్ ‘బృందావనం’లో అనుపమ… మార్మోగుతున్న డిఎస్పీ మాస్ బీట్
ఆశిష్ రెడ్డి నటించిన తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’. కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుండి ‘బృందావనం’ అనే మూడవ సింగిల్ విడుదలైంది. కాలేజీ కల్చరల్ ఈవెంట్‌లో రద్దీగా ఉండే వేదికపై అనుపమ ఈ పాట కోసం డ్యాన్స్ చేసినట్టు లిరికల్ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. అనుపమ తన అందమైన స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్షించింది. సంగీతం విషయానికి వస్తే… దేవి శ్రీ ప్రసాద్ మరోసారి […] -
పూజా కార్యక్రమాలతో ‘సార్’ స్టార్ట్ చేశాడు !
తమిళ స్టార్ హీరో ధనుష్ ‘సార్’గా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక మోషన్ పోస్టర్ తో టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ ద్విభాషా చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో ‘వాతి’గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన […] -
కుటుంబ కథాచిత్రాలకు పెట్టింది పేరు… పి.సి.రెడ్డి!
తెలుగు చిత్రసీమలో పి.సి.రెడ్డిగా సుప్రసిద్ధులు పందిళ్ళపల్లి చంద్రశేఖర రెడ్డి. ఆయన సినిమా అంటే చాలు అందులో తెలుగు వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపించేది. ముఖ్యంగా పల్లెసీమల పచ్చదనం నడుమ పి.సి.రెడ్డి సినిమాలు నాట్యం చేశాయని చెప్పవచ్చు. వాటిలో కుటుంబకథలే మిన్నగా తెరకెక్కించారు. అందువల్లే పి.సి.రెడ్డి సినిమా అనగానే ఓ చక్కని కుటుంబ కథను చూడవచ్చునని ప్రేక్షకులు సైతం భావించేవారు. సదా నిర్మాత శ్రేయస్సు కాంక్షిస్తూ, తన నిర్మాతకు తన వల్ల ఓ రూపాయి ఆదాయం రావాలనే అభిలాషతోనే పి.సి.రెడ్డి […] -
సంక్రాంతి బరిలో 8 మంది వారసులు!
తెలుగు సినిమా రంగంలో వారసులకు కొదవలేదు. ప్రముఖ నటీనటుల కుమారులే కాదు నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల పిల్లలు సైతం హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి తాపత్రయ పడుతూ ఉంటారు. అయితే ఈసారి చివరి నిమిషంలో ‘ట్రిపుల్ ఆర్’ మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకోవడంతో ఈ సీజన్ పై టాలీవుడ్ వారసులు కన్నేశారు. మూవీ మొఘల్ రామానాయుడు మనవడు, సురేశ్ బాబు తనయుడు రానా నటిస్తున్న ‘1945’ చిత్రం ఈ నెల 7న విడుదల కాబోతోంది. […] -
‘ఆర్ఆర్ఆర్’ బాటలో ‘రాధేశ్యామ్’?
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా సినిమా విడుదలను మరోమారు వాయిదా వేస్తున్నట్లు ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతలు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉన్న మరో పాన్ ఇండియా ఎపిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ విడుదల కూడా వాయిదా పడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ‘రాధేశ్యామ్’ ట్రెండ్ అవుతోంది కూడా. ‘రాధే శ్యామ్’ విడుదల వాయిదా పడిందని, ముందుగా ప్రకటించినట్లుగా జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా […] -
బాలయ్య సినిమాలో శాండల్ వుడ్ సెన్సేషన్… పవర్ ఫుల్ రోల్
ప్రస్తుతం తన తాజా చిత్రం ‘అఖండ’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ ప్రాజెక్టుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో తన తదుపరి చిత్రం సెట్స్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శృతిహాసన్ బాలయ్యతో జత కట్టబోతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి […] -
‘బిగ్ బాస్ ఓటిటి’ తెలుగుకు ముహూర్తం ఫిక్స్
‘బిగ్ బాస్ తెలుగు’ మూడు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు సూపర్ స్టార్ నాగార్జున ఇటీవలే రియాల్టీ షో ఐదో సీజన్ ను ముగించారు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ మేకర్స్ షో ఓటిటి ఫార్మాట్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి ఈ ఓటిటి వెర్షన్ పై పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన మొదటి సీజన్ ను కూడా నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఇక షోను ప్రారంభానికి మేకర్స్ మూహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారట. ‘బిగ్ […] -
టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ దర్శకుడు కన్నుమూత
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు పి. చంద్ర శేఖర్ రెడ్డి ఈ రోజు ఉదయం 8.30 లకు చెన్నైలో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. చంద్ర శేఖర్ రెడ్డి తన సినీ కెరీర్లో సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి టాలీవుడ్ లెజెండరీ నటులతో ఆయన పని చేశారు. అంతేకాదు నాటి ప్రముఖ హీరోలు అందరి చిత్రాలకు ఆయన […] -
డైరెక్టర్ కి బాలయ్య వార్నింగ్… 6 నెలలు ఆ హీరోను కలవొద్దు !
ప్రతిరోజూ బాలయ్య తాజా టాక్ షో “అన్‌స్టాపబుల్” ఎదో ఒక హాట్ టాపిక్ తో ట్రెండింగ్ లోన్ నిలుస్తోంది. అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో బాలయ్య హోస్ట్ గా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇప్పుడు బాలయ్య ఈ షోలో తన డైరెక్టర్ కు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మాస్ రాజా రవితేజ ఈ టాక్ షోలో పాల్గొన్న ఎపిసోడ్ లోనే దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఉన్నాడు. ఈ షోలో భాగంగా గోపిని, తాను రవితేజను క్రమం […] -
బ్రేకప్ టియర్స్ : లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి సునయన
అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ దీప్తి సునైనా, మరొక యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌తో విడిపోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో లైవ్ సెషన్‌ను నిర్వహించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ‘ఇన్‌స్టా’ సెషన్‌కు వెళ్లి దీప్తి తన జీవితాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారో వివరించింది. “ఇన్ని సంవత్సరాలలో నేను విఫలమైన చాలా విషయాలను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి […]
తాజావార్తలు
-
SRK : షారూఖ్ ‘కింగ్’ సినిమా థియేట్రికల్ రైట్స్ కు భారీ డీల్
-
Post Office Money Double Scheme: ‘మనీ డబుల్’ స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు మ్యాజిక్ చూస్తారు..!
-
Tilak Varma: ఎక్కువ సమయం లేదు.. తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
VDxShouryuv : జూనియర్ ఎన్టీఆర్ కథతో విజయ్ దేవరకొండ సినిమా
-
Titanic-The Untold Story: చరిత్ర మరిచిన త్యాగం..! ఆమె మరణించింది..వాళ్లు బతికారు..! ఆ రోజు ఏం జరిగింది?
ట్రెండింగ్
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!