-
సినిమా టికెట్ల ఇష్యూపై మోహన్ బాబు ముందడుగు
సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా ఏపీ టికెట్ రేట్లపై ఇష్యూ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఈ వివాదంపై సైలెంట్ గా ఉన్న మోహన్ బాబు టికెట్ల ధరలపై రేపు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది. సినిమా టికెట్ల ధరలపై తొలిసారి మోహన్‌బాబు స్పందించబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. Read Also : టాలీవుడ్ లో సంక్రాంతి సంబరం… పోటీకి సై అంటున్న చిన్న సినిమాలు !! మరోవైపు అల్లూరి సీతారామ రాజు […] -
టాలీవుడ్ లో సంక్రాంతి సంబరం… పోటీకి సై అంటున్న చిన్న సినిమాలు !!
‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాలన్నీ సందడి చేయడానికి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సిద్ధు జొన్నలగడ్డ ‘డిజె టిల్లు’ జనవరి 14న, అశోక్ గల్లా ‘హీరో’ మూవీ జనవరి 15న, డిసెంబర్ 31న విడుదల కావాల్సిన రానా ‘1945’ చిత్రాన్ని జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక సంక్రాంతి బరిలోనే నాగార్జున, నాగచైతన్య ‘బంగార్రాజు’ రాబోతోంది. మరి కొందరు చిన్న చిత్రాల నిర్మాతలు కూడా తమ చిత్రాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం […] -
కాజల్ అభిమానులకు శుభవార్త… ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ అంటూ చాలా రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాటిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఇది కాజల్ అభిమానులు సంతోషించాల్సిన తరుణం. ఆమె భర్త గౌతమ్ మొత్తానికి తన పోస్ట్ తో కాజల్ ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చేశారు. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు తమ మొదటి బిడ్డను 2022లో స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా ఊహాగానాల తర్వాత ఈ జంట చివరకు రూమర్స్ కు విశ్రాంతినిచ్చి, నూతన సంవత్సర […] -
‘శానా కష్టం’ అంటున్న చిరు… ‘ఆచార్య’ పార్టీ సాంగ్ ప్రోమో
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘శానా కష్టం’ అనే స్పెషల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. “శానా కష్టం వచ్చిందే మందాకిని…చూసేవాళ్ల కళ్లు కాకులెత్తుకు పోనీ” అనే సాహిత్యంతో మొదలయ్యే ఈ పాట వింటుంటే ఉత్సాహంగా ఉంది. ఈ పెప్పీ నంబర్‌లో చిరు, రెజీనా కసాండ్రా కలిసి స్టెప్పులేశారు. ఎప్పటిలాగే చిరు డాన్స్‌లో తన గ్రేస్, ఈజీని మెయింటెన్ చేస్తున్నాడు. […] -
హీరోయిన్ కు కాంగ్రెస్ లీడర్ కొడుకు ఓపెన్ ప్రపోజల్… కానీ… !
దివంగత కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్ నిన్న తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బాలీవుడ్ నటి అమీషా పటేల్ ట్విట్టర్‌లో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆయనతో కలిసి ఉన్న పలు చిత్రాలను షేర్ చేసుకుంటూ “హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్ ఫైజల్ పటేల్… లవ్ యూ… చాలా అద్భుతమైన సంవత్సరం” అంటూ ట్వీట్ చేసింది. Read […] -
పెద్దరికం నాకొద్దు… మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ పరిశ్రమలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈవెంట్ సందర్భంగా దాసరి తరువాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేదు… ఆ బాధ్యతలు తీసుకోవాలని కోరగా చిరంజీవి ఈ విధంగా స్పందించారు. Read Also : కత్రినాకు షాక్… విక్కీ కౌశల్ పై కేసు నమోదు ఈ […] -
చిన్న చిత్రాలకు వరంగా మారిన ‘ట్రిపుల్ ఆర్’ వాయిదా!
సంక్రాంతి బరి నుండి ‘ట్రిపుల్ ఆర్’ మూవీ తప్పుకోవడం కాదు గానీ… చిన్న చిత్రాల నిర్మాతలకు అది జాక్ పాట్ గా మారింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో తమ చిత్రాలను విడుదల చేసుకోవడం కష్టం అని భావించిన చాలామంది చిన్న చిత్రాల నిర్మాతలు ఇప్పుడు సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సిద్ధు జొన్నలగడ్డతో తీసిన ‘డిజె టిల్లు’ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేస్తామని […] -
కత్రినాకు షాక్… విక్కీ కౌశల్ పై కేసు నమోదు
కొత్త ఏడాది కొత్త జంటకు పోలీసులు షాక్ ఇచ్చారు. కత్రినా, విక్కీ కౌశల్ డిసెంబర్ లో వివాహంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే పెళ్ళయ్యి ఇంకా ఒక నెల కూడా గడవక ముందే కొత్త పెళ్లి కొడుకు చిక్కుల్లో పడ్డాడు. విక్కీ కౌశల్ పై తాజాగా కేసు నమోదు అయ్యింది. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరుగుతోంది. ఈ సినిమాలోని వారి లుక్స్ ఇప్పటికే సోషల్ […] -
కొత్త ఏడాది కొత్త రికార్డు సెట్ చేసిన మహేష్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు రికార్డులు సృష్టించడం, బద్దలు కొట్టడం కొత్తేమీ కాదు. ఈ హ్యాండ్సమ్ హీరో కొత్త ఏడాది కొత్త హిస్టరీ సృష్టించాడు. ట్విట్టర్‌లో రికార్డు సృష్టించి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాడు మహేష్. న్యూఇయర్ ప్రారంభం సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్ అక్కడే జరుగుతున్నట్టు సమాచారం. ఈ […] -
“రాధేశ్యామ్” పోస్ట్ పోన్… అసలు విషయం చెప్పేసిన మేకర్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ప్రస్తుతం తెలుగులో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌లలో ఇది కూడా ఒకటి. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎపిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాను పలు వాయిదాల అనంతరం 2022 జనవరి 14న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఒకసారి కరోనా కారణంగా ‘రాధేశ్యామ్’ విడుదలలో ఆలస్యం జరిగింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించినప్పటికీ […]
తాజావార్తలు
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?