రవితేజ ‘రావణాసుర’ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘క్రాక్’ సక్సెస్ తో దూసుకుపోతున్న మాస్ మహారాజా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ దశలో ఉంది. రవితేజ 70వ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. దీనికి ఇప్పటికే ‘రావణాసుర’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను పెట్టారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ సినిమా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి మేకర్స్ తాజాగా ముహుర్తాన్ని ఖరారు చేశారు.
Read Also : బాలయ్య నెక్స్ట్ సినిమా డైలాగ్ లీక్ చేసిన డైరెక్టర్
Also Read
- ## జపాన్‌లో నాగార్జున 'శివ' సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని, ఉదయం 9:50 గంటలకు ముహూర్తం ఉందని ‘రావణాసుర’ బృందం ప్రకటించింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ ఈ వేడుకకు వేదికైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ‘రావణాసుర’ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీకాంత్ విస్సా కథ రాశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
తాజావార్తలు
-
## జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..