-
అక్కినేని న్యూఇయర్ కిక్… తగ్గేదే లే అఖిల్ !
అఖిల్ అక్కినేని తన కండలు తిరిగిన శరీరంతో బీస్ట్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి కోసం ‘ఏజెంట్’గా మారిన ఈ హీరో… ఆ సినిమా కోసం సరికొత్త ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారి అందరికీ షాకిచ్చాడు. ఇక తాజాగా న్యూఇయర్ సందర్భంగా మరోమారు తన తన కండలు తిరిగిన దేహంతో ఫొటోకు ఫోజులిచ్చి అమ్మాయిలకు మన్మథుడిగా మారాడు. “కొత్త సంవత్సరం… కొత్త నేను. 2022లో నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను. మీలో […] -
సోగ్గాడు మళ్ళీ వచ్చాడు… ‘బంగార్రాజు’ టీజర్
‘మనం’ తర్వాత ‘బంగార్రాజు’ కోసం నాగార్జున, నాగ చైతన్య రెండవ సారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో ప్రధాన పాత్రధారులందరినీ పరిచయం చేశారు. నాగార్జున తన విలక్షణమైన పంచెకట్టులో ‘బంగార్రాజు’గా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో నాగ చైతన్య అధునాతన […] -
శివ కార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్… అఫీషియల్ అనౌన్స్మెంట్
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని నటీనటులు, దర్శకులు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నారు. ధనుష్, విజయ్ సేతుపతి వంటి నటుల తర్వాత శంకర్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు టాలీవుడ్‌లో తమదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు శివకార్తికేయన్ తెలుగులో అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. తమిళ పరిశ్రమలో ప్రతిభావంతులైన నటులలో ఒకరైన శివకార్తికేయన్ తన టాలీవుడ్ అరంగేట్రం కోసం దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి పని చేయనున్నారు. ‘జాతిరత్నాలు’ అనే సూపర్ సక్సెస్‌ఫుల్ […] -
ప్రియుడితో నయన్ న్యూఇయర్ సెలెబ్రేషన్స్… బుర్జ్ ఖలీఫా సాక్ష్యం !
లేడీ సూపర్ స్టార్ నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి న్యూఇయర్ వేడుకను సెలెబ్రేట్ చేసుకుంది. ఈ లవ్ బర్డ్స్ ప్రస్తుతం దుబాయ్‌లో క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తున్నారు. దుబాయ్‌లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫా వద్ద ఈ జంట నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. 2022 సమీపిస్తున్న తరుణంలో అక్కడ జరిగిన కౌంట్ డౌన్ క్లిప్‌ను దర్శకుడు పంచుకున్నారు. ఈ జంట కొత్త ప్రారంభం ఉత్సాహం తాజా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. Read Also […] -
‘పుష్ప’రాజ్ ట్రాన్స్ లో హనుమ విహారి… ఇట్స్ మూవీ టైమ్ !
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తాజా చిత్రం ‘పుష్ప: ది రైజ్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకుంది. అయితే చాలామంది ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా ఇంకా ‘పుష్ప’ ట్రాన్స్ లోనే ఉన్నారు. అందుకు నిదర్శనమే తాజాగా హనుమ విహారి చేసిన పోస్ట్. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికాలో ఉన్న హనుమ విహారి తాజాగా ‘పుష్ప’ సినిమా […] -
షణ్ముఖ్ తో దీప్తి సునైనా బ్రేకప్… సుదీర్ఘ పోస్టుతో షాక్
బిగ్ బాస్-5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో దీప్తి సునైనా బ్రేకప్ గురించి గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే నిన్న ఈ విషయాన్నీ దీప్తి అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ జంట గురించి బుల్లితెరతో పాటు నెటిజన్లలోనూ తరచుగా చర్చ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా దీప్తి, షణ్ముఖ్ మధ్య విబేధాలు వచ్చాయంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఆ రూమర్స్ ను నిజం చేస్తూ దీప్తినే స్వయంగా బ్రేకప్ […] -
టాలీవుడ్ సెలెబ్రిటీస్ న్యూఇయర్ విషెస్
చూస్తుండగానే 2021 సంవత్సరం గడిచిపోయింది… కొత్త సంవత్సరం ప్రారంభమైంది. డిసెంబర్ 2021 ముగింపుతో కొత్త తేదీతో ఇళ్లల్లో క్యాలెండర్ మారింది. కొత్త సంవత్సరంతో కొత్త నెల వచ్చింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అన్ని దేశాల సంస్కృతి వేరు, ఆచార వ్యవహారాలు వేరుగా ఉన్నా కానీ అన్ని దేశాలు కలిసి ఒకే రోజు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాయి. సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు […] -
వీడియో : ‘స్వాగ్ ఆఫ్ భోళా శంకర్’… మెగా మాస్
మెగాస్టార్ చిరంజీవి పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్’ ఒకటి. 2022లో విడుదల కానున్న ప్రధాన చిత్రాలలో ఈ ప్రాజెక్ట్ ఒకటి. ప్రస్తుతానికి ఈ చిత్రం ఒక ముఖ్యమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. న్యూఇయర్ సందర్భంగా ‘స్వాగ్ ఆఫ్ బోలా’ అంటూ మేకర్స్ మెగా మాస్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ప్రీ లుక్ పోస్టర్‌లో చిరంజీవి తన ముఖాన్ని చేతితో కప్పుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన చేతికి పవిత్రమైన […] -
పాన్ ఇండియా సినిమాలకు దెబ్బ మీద దెబ్బ !
పాన్ ఇండియా సినిమాలకు వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే సినిమాలను విడుదల చేసిన వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకుంటుంటే… మరికొన్ని రోజుల్లో విడుదల కావాల్సిన సినిమా మేకర్లను కరోనా, దాని కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రెండూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల కారణంగా దేశంలోని రాష్ట్రాలు ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ఇప్పటికే సినిమాలను పలుమార్లు వాయిదా వేసుకున్న పాన్ ఇండియా సినిమాలకు దెబ్బ మీద దెబ్బ పడినట్టుగా అయ్యింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం […] -
‘ఆర్ఆర్ఆర్’కు కరోనా తిప్పలు… మేకర్స్ షాకింగ్ నిర్ణయం !?
కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యింది. ఈ ఏడాది ప్రథమార్థంలో థియేటర్లలో సందడి చేయడానికి పెద్ద సినిమాలన్నీ తయారుగా ఉన్నాయి. అయితే మరోవైపు పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులు భయపెడుతున్నాయి. అంతేకాదు దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలవుతున్న ఆంక్షలు కూడా సినీ ప్రియులతో పాటు మేకర్స్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే న్యూఇయర్ సందర్భంగా సినిమా ప్రేమికులకు షాకింగ్ వార్త చెప్పబోతున్నారట ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్. Read Also : విజయ్ దేవరకొండపై మనసు పారేసుకున్న […]
తాజావార్తలు
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!