పిక్ : మాల్దీవుల్లో మెర్మైడ్… మెస్మరైజ్ చేస్తున్న దిశా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిశా పటాని… పేరు వింటేనే కుర్రకారుకు అందాల విందు గుర్తొస్తుంది. ఈ బాలీవుడ్ బార్బీ అందాలను దాచుకోవడానికి ఏమాత్రం ఇష్టపదు… ఆ అందాన్ని ఫోటోల రూపంలో బంధించి తన అభిమానులకు కిక్ ఇవ్వడానికి అంతకన్నా వెనుకాడదు. తాజాగా దిశా తన ఇన్‌స్టాలో బికినీలో సముద్రంలో అందమైన పిక్ ను పంచుకుంది. దిశా షేర్ చేసిన ఫోటోలో ఆమె పూర్తిగా మెర్మైడ్ లా మారి మెస్మరైజ్ చేస్తోంది. మెరిసే సముద్రం, స్పష్టమైన ఆ మాల్దీవుల సముద్రపు నీటిలో దిశ ఫోటోలకు పోజులిచ్చిన తీరు కనువిందుగా ఉంది.
Read Also : టికెట్ రేట్ల ఇష్యూ… ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ ప్రశ్నల వర్షం
Also Read
ఈ అథ్లెటిక్ ఫిగర్ బేబీ పింక్ బికినీని ధరించింది. అందులో ఆమె మరింత అందంగా కనిపించింది. ఇక ఇటీవలి ఊహాగానాల ప్రకారం ప్రేమ పక్షులు టైగర్ ష్రాఫ్, దిశా పటానీ కొత్త సంవత్సరాన్ని మాల్దీవుల్లో సెలెబ్రేట్ చేసుకుని కిక్‌స్టార్ట్ చేశారు. ఇక దిశా సినిమాల విషయానికొస్తే… సిద్దార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నాలతో కలిసి ‘యోధ’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ విషయాన్ని కరణ్ జోహార్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ చిత్రం నవంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.


తాజావార్తలు
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!