-
వైరల్ వీడియో : పూణే పోలీసుల సృజనాత్మకతకు కరీనా కపూర్ ఫిదా
దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు నిరంతరం ప్రజలకు మాస్కులు ధరించమని కోరుతూ వివిధ మార్గాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల పూణే పోలీసులు ప్రజల్లో మాస్కులు ధరించమని, కరోనా గురించి అవగాహనను పెంచడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఎంచుకున్నారు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో పూణే పోలీసుల తీరుపై నటి కరీనా కపూర్ ఖాన్ స్పందించారు. తన తాత, లెజెండరీ నటుడు రాజ్ కపూర్ చిత్రం ‘మేరా నామ్ […] -
కథక్ మాస్ట్రో పండిట్ బిర్జూ మహారాజ్ ఇక లేరు
ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఢిల్లీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన కథక్ డ్యాన్సర్ మాత్రమే కాదు శాస్త్రీయ గాయకుడు కూడా. బిర్జూ మహారాజ్ మరణాన్ని మొదట ఆయన మనవడు స్వరణ్ష్ మిశ్రా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. ‘ఈ రోజు మా అత్యంత ప్రియమైన కుటుంబ సభ్యుడు పండిట్ బిర్జూ జీ మహారాజ్‌ను కోల్పోయామని బాధతో […] -
ఎన్టీఆర్ కు జోడీ సీతమ్మేనా?
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది అంటూ ప్రచారం జరుగుతుండగా, మరోవైపు ఇద్దరు హీరోలూ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెడుతున్నారు. దర్శకుడు శివ కొరటాలతో జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ కు తాత్కాలికంగా “ఎన్టీఆర్ 30” అనే టైటిల్‌తో పిలుస్తున్నారు. […] -
పవన్ సినిమాకు దేవిశ్రీ షాకింగ్ రెమ్యూనరేషన్?
స్టార్ మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ “పుష్ప: ది రైజ్” మ్యూజిక్ తో అద్భుతమైన హిట్ సాధించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ “భవదీయుడు భగత్ సింగ్”కు బీట్స్ అందించడానికి సిద్ధం కాబోతున్నాడు దేవిశ్రీ. ‘పుష్ప’ హిట్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు ? అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది టాలీవుడ్ లో. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం “భవదీయుడు […] -
రామ్ “RAPO19” టైటిల్ ఇదే !
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే తగిలిన గాయం కారణంగా కొన్ని రోజులు షూటింగ్ కు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో కోలుకుని, మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా “RAPO19” అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ను ఈరోజు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన నేపథ్యంలో సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో […] -
‘బంగార్రాజు’ డైరెక్టర్ కు బిగ్ ఆఫర్
ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ 2022 సంక్రాంతి విజేతగా నిలిచాడు. ఆయన దర్శకత్వంలో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం “బంగార్రాజు” థియేటర్లలో దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకు ఇప్పుడు మరో బిగ్ ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రముఖ తమిళ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ లో కళ్యాణ్ కృష్ణ బిగ్ వెంచర్ రూపొందబోతోంది. ఈ సందర్భంగా కళ్యాణ్ కృష్ణను కలిసిన కెఇ […] -
పసందైన చిత్రాల ఎల్వీ ప్రసాద్
(ఎల్వీ ప్రసాద్ జయంతి జనవరి 17న)తెలుగు చిత్రపరిశ్రమకు ఓ వెలుగును తీసుకు వచ్చారు దర్శకనిర్మాత నటుడు ఎల్వీ ప్రసాద్. ఆయన చిత్రాల ద్వారా మేటి నటులు చిత్రసీమలో తమ బాణీ పలికించారు. తెలుగు, తమిళ చిత్రరంగాల్లో ఎల్వీ ప్రసాద్ పేరు ఈ నాటికీ మారుమోగుతూనే ఉంది. తెలుగు చలనచిత్ర సీమలో ఎల్.వి. ప్రసాద్ పేరు తెలియని వారుండరు. ఈ తరం వారికి ఆయన స్థాపించిన ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ తప్పకుండా గుర్తుంటుంది. భారతదేశంలోని ప్రధాన […] -
సంక్రాంతి పోటీ వెనుక స్టార్ హీరోల హస్తం !
ప్రతిసారి సంక్రాంతికి టాలీవుడ్ లో భారీ పోటీ నెలకొంటుంది. బాక్స్ ఆఫీస్ బరిలో పెద్ద పెద్ద సినిమాలు నిలవడంతో సందడి సందడిగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఫ్యామిలీతో కలిసి మరీ సంక్రాంతికి సినిమాలను చూడడానికి ఇష్టపడతారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈసారి మాత్రం సంక్రాంతి పెద్ద సినిమాల సందడి లేదు. అయితే వరుసగా వారసుల ఎంట్రీ మాత్రం జరుగుతోంది. సంక్రాంతికి దాదాపు ఆరేడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో చెప్పుకోవాల్సిన పెద్ద సినిమా అంటే […] -
చిరు, జగన్ భేటీకి నాగార్జున ఎందుకు వెళ్ళలేదు ?
టాలీవుడ్ సమస్యలకు సంబంధించి సీఎం జగన్ తో భేటీకి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. స్వయంగా సీఎం ఆహ్వానం మేరకే సినిమా బిడ్డగా భేటీకి వచ్చానంటూ చిరంజీవి చెప్పారు. అయితే సీఎం జగన్, చిరంజీవి ఈ లంచ్ భేటీలో అసలేం చర్చించబోతున్నారు ? చాలా రోజులుగా సమస్యలతో సతమతమవుతున్న టాలీవుడ్ కు ఈ భేటీతో ఊరట లభిస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. కొద్దిసేపటి క్రితం బేగంపేట నుంచి చార్టర్డ్ ఫ్లైట్‌లో విజయవాడకు బయలుదేరిన చిరంజీవి గన్నవరం విమానాశ్రయానికి […] -
ప్రామిస్ చేస్తున్నా… ‘పుష్ప-2’పై రష్మిక ఆసక్తికర పోస్ట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం తన తాజా చిత్రం “పుష్ప: ది రైజ్” విజయంతో ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ చిత్రంపై అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, మహేష్ బాబు, రవీంద్ర జడేజా వంటి ప్రముఖుల నుండి ప్రశంసలు లభించాయి. “పుష్ప : ది రైజ్” మాస్ ఫీస్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికీ ‘పుష్ప’రాజ్ ఫైర్ తగ్గనేలేదు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ‘పుష్ప-2’పై ఉంది. ఈ నేపథ్యంలో రష్మిక తాజాగా సినిమా […]
తాజావార్తలు
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!