-
లీక్ : ఎట్టకేలకు వామిక ఫస్ట్ పిక్ అవుట్… ఫ్యాన్స్ ఫైర్
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల కుమార్తె వామిక పిక్ ఎట్టకేలకు లీక్ అయ్యింది. 2021 జనవరి 11న వామిక జన్మించగా, అప్పటి నుంచి పాప విషయంలో గోప్యతను పాటిస్తున్నారు. వామికతో కలిసి ఉన్న ఫోటోలను విరుష్క దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేసినా ఆమె ముఖం మాత్రం కన్పించకుండా జాగ్రత్త పడుతున్నారు. బయట ఎక్కడైనా కనిపించినా ఫోటోగ్రాఫర్లకు కూడా ఫోటోలు వద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. “సోషల్ మీడియాకు దూరంగా తన జీవితాన్ని స్వేచ్ఛగా […] -
“అంటే సుందరానికి” షూటింగ్ పూర్తి
‘శ్యామ్ సింగ రాయ్’ సక్సెస్‌తో దూసుకుపోతున్న నాని ఇప్పుడు ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి” అనే సినిమాలో కనిపించనున్నాడు. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ వార్తను పంచుకుంటూ నాని ట్వీట్ చేశాడు. “ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రానికి ఇది ముగింపు… #అంటే సుందరానికి” అంటూ నాని షేర్ చేసిన వీడియోలో చిత్రబృందం మొత్తం సంతోషంగా కన్పిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌ను ముగించినందుకు మొత్తం […] -
సమంతకు యశ్ రాజ్ ఫిలిమ్స్ బంపర్ ఆఫర్!
దక్షిణాది స్టార్ హీరోయిన్స్ లో సమంత ఒకరు. నాగచైతన్యతో విడాలకులు తీసుకున్న తర్వాత నటిగా మరింత బిజీ అయ్యారామె. ప్రస్తుతం సమంత చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి సామ్ నటించిన తమిళ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక గుణశేఖర్ ప్యాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసుంది. శివలెంకకృష్ణప్రసాద్ నిర్మిస్తున్న మరో ప్యాన్ ఇండియా సినిమా ‘యశోద’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అంతే కాదు ఫిలిప్ జాన్ దర్శకత్వంతో హాలీవుడ్ […] -
మళ్ళీ ఆసుపత్రిలో కమల్ హాసన్
సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ మరోసారి ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్ లో కరోనా సోకడంతో ఆయన పది రోజులకు పైగానే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. యూఎస్ నుండి తిరిగి వచ్చిన వెంటనే కోవిడ్ -19కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కమల్ చికాగోలో తన దుస్తుల లైన్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ని ప్రారంభించాడు. అనంతరం అక్కడి నుంచి ఇండియా తిరిగి రాగానే కోవిడ్ ఉన్నట్టుగా తేలింది. ఇక ఈ […] -
స్కామ్‌స్టర్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తా… డైరెక్టర్ వార్నింగ్
సోషల్ మీడియా వినియోగం ఎక్కువయ్యాక ఏది నిజమో ? ఏది అబద్ధమో తెలియకుండా పోతోంది. సినిమాల విషయంలోనూ ఇలాంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి. అయితే సమయానికి ఆ ఫేక్ న్యూస్ మేకర్స్ దృష్టిని వచ్చిందంటే సరే.. లేదంటే సినిమాల పట్ల ఆసక్తి ఉన్నవారు మోసపోక తప్పదు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. Read Also : రామ్ “Warrior”కు టైటిల్ సమస్య… ఇలా ప్లాన్ చేశారా !? చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ ఆదివారం తన […] -
రామ్ “Warrior”కు టైటిల్ సమస్య… ఇలా ప్లాన్ చేశారా !?
‘రెడ్’ తర్వాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మేకర్స్ “వారియర్” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు అఫిషియల్ అనౌన్స్మెంట్ కంటే ముందే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ టైటిల్ తన సినిమాది అంటూ మరో హీరో ముందుకు రావడంతో కాస్త గందరగోళం నెలకొంది. హవీష్ అనే యంగ్ హీరో “వారియర్” అనే టైటిల్ ను తన […] -
రామ్ “ది వారియర్”… వార్ బిగిన్స్
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న ద్విభాషా చిత్రం టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. రామ్ ఈ ద్విభాషా చిత్రంతో కోలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు. “RAPO19” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ను ఈరోజు రివీల్ చేశామని మేకర్స్ ప్రకటించారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ని విడుదల చేశారు మేకర్స్. “ది వారియర్” అంటూ మూవీ టైటిల్ […] -
బన్నీ నార్త్ ఫ్యాన్స్ కు మరో ట్రీట్…. థియేటర్లలో “అల వైకుంఠపురములో” హిందీ వెర్షన్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప : ది రైజ్” ఇటీవల విడుదలై అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఉత్తర భారతదేశంలోని థియేటర్‌లలో అద్భుతమైన బిజినెస్ చేసింది. మహమ్మారి పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నా కూడా ఈ చిత్రం ఉత్తరాదిలో 80 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున, రష్మిక మందన్న నటనకు, మ్యూజిక్ తో దేవిశ్రీ చేసిన […] -
కరోనా బారిన పడ్డ రవితేజ హీరోయిన్
కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలామంది సెలెబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో హీరోయిన్ కు కోవిడ్-19 సోకింది. ప్రస్తుతం రవితేజతో “ఖిలాడీ” చేస్తున్న సౌత్ ఇండియన్ నటి డింపుల్ హయాతీకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అదే విషయాన్ని డింపుల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో ప్రకటించింది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కరోనా వైరస్ బారిన పడ్డానని డింపుల్ హయాతి తన పోస్ట్‌లో రాశారు. […] -
తనీష్‌తో రిలేషన్… శ్రీరెడ్డి వ్యాఖ్యలపై దీప్తి సునైనా రియాక్షన్
దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్, సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారందరికీ ఆమె సుపరిచితమే. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీలలో ఆమె ఒకరు. ముఖ్యంగా షణ్ముఖ్ తో ప్రేమాయణం గురించి తరచూ వార్తల్లో నిలుస్తోంది. “బిగ్ బాస్ తెలుగు 5” రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ నుండి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటి నుండి దీప్తి సునైనా మళ్ళీ వార్తల్లో నిలిచింది. వీరిద్దరి ప్రేమాయణం ఇప్పుడు పెటాకులు కాగా… […]
తాజావార్తలు
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!