-
వైరల్ పిక్ : జడేజా ఫ్లవర్ అనుకుంటివా ఫైరూ !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’ ఫైర్ ఇంకా తగ్గనేలేదు. ఓటిటిలో విడుదలైనప్పటికీ తగ్గేదే లే అంటూ ‘పుష్ప’రాజ్ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. సెలెబ్రిటీలు సైతం ‘పుష్ప’రాజ్ మాయలో పడుతున్నారు అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షించిందో అర్థమవుతోంది. సోషల్ మీడియాలో మునుపెన్నడూ లేని విధంగా ‘పుష్ప’ ట్రెండ్ సెట్ చేస్తోంది. ‘తగ్గేదే లే… పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా?… ఫైరూ…” […] -
మరో స్టార్ కపుల్ బ్రేకప్… నీచం అంటూ హీరో కౌంటర్
ఇప్పటికే ఇండస్ట్రీలో చై-సామ్, అమీర్ ఖాన్-కిరణ్ రావుల విడాకుల విషయం అందరికీ అందరికీ షాక్ ఇచ్చాయి. తాజాగా మరో స్టార్ కపుల్ మధ్య బ్రేకప్ అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. నాలుగు సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తర్వాత బాలీవుడ్ ప్రేమ పక్షులు అర్జున్ కపూర్, మలైకా అరోరా విడిపోయారని నిన్న ఉదయం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా మలైకా తన ఇంటి నుండి బయటకు రాలేదని, అర్జున్, […] -
‘హరిహర వీరమల్లు’, ‘శాకుంతలం’తో తెలుగు ఆడియో రంగంలోకి టిప్స్ మ్యూజిక్
టాలీవుడ్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రాలు ‘శాకుంతలం’, ‘హరిహర వీరమల్లు’ గ్లోబల్ మ్యూజిక్ హక్కులను టిప్స్ ఇండస్ట్రీస్ చేజిక్కించుకుంది. ఈ రెండు చిత్రాలు 2022లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద సంగీత సంస్థల్లో ఒకటైన టిప్స్ ఇండస్ట్రీస్ కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ మ్యూజిక్ రైట్స్ పొంది సరికొత్త ఉత్సాహంతో మరో సంచలనం సృష్టించింది. ఇప్పటికే ‘శాకుంతలం’, ‘హరి హర వీర మల్లు చిత్రాల గ్లింప్స్ విడుదలై ప్రేక్షకుల […] -
‘ఆహా’ అనిపించబోతున్న ప్రియమణి ‘భామాకలాపం’
హిందీ వెబ్ సీరిస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’తో యావత్ భారతదేశంలోని అభిమానులను ఆకట్టుకుంది ప్రియమణి. దానికి ముందే కొన్ని హిందీ చిత్రాలలోనూ ఆమె నటించడంతో ఆ వెబ్ సీరిస్ కు ఆమె కారణంగా మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా ప్రియమణి తెలుగు వెబ్ మూవీలోనూ నటించి, మరోసారి నటిగా తన సత్తా చాటబోతోంది. అభిమన్యు తాడిమేటి తో కలిసి ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ రూపొందించిన ‘భామా కలాపం’లో ప్రియమణి టైటిల్ రోల్ ప్లే చేసింది. […] -
బుక్ మై షో దోపిడీని అరికట్టాలి : తమ్మారెడ్డి భరద్వాజ
ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానాన్ని తెలుగు నిర్మాతలు ఎప్పటి నుండో కోరుతున్నారని, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ ప్రభుత్వం సైతం ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టాలని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కోరారు. ప్రస్తుతం ఉన్న బుక్ మై షో వంటి సంస్థలు దారుణంగా ప్రేక్షకుడిని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఒక్కో టిక్కెట్ కు 20 నుండి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయని, అందులో కేవలం ఐదారు రూపాయలను మాత్రమే […] -
“అఖండ” సీక్వెల్ కన్ఫర్మ్… ఎప్పుడంటే ?
చిత్రపరిశ్రమలో ‘అఖండ’ హిట్ తో 2021 విన్నర్ గా నిలిచారు బాలయ్య. కరోనా ఉన్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన సినిమాను విడుదల చేసి, బ్లాక్ బస్టర్ హిట్ తో చిత్రపరిశ్రమలో ఒక ధైర్యాన్ని నింపారు. ఇక ఈ సినిమా విజయవంతం కావడం పట్ల చిత్రబృందం కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బాలయ్యలో, ఆయన అభిమానుల్లో ఆ జోష్ స్పష్టంగా కన్పిస్తోంది. ‘అఖండ’ సినిమా థియేటర్లలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తాజాగా ఈ […] -
Avatar 2 : టైమ్ ఆగయా… రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అద్భుతమైన ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లిన చిత్రం ‘అవతార్’. వరల్డ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ చేసిన మాయ ఆయన పేరును తలచుకున్నా చాలు కళ్లముందు కదలాడుతుంది. అయితే మొదటి పార్ట్ కు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నాయి. ‘అవతార్’ సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు సైతం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను 2022 […] -
బాలయ్య అభిమానులకు సారీ చెప్పిన స్టార్ డైరెక్టర్
నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు స్టార్ డైరెక్టర్ సారీ చెప్పారు. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు బోయపాటి. బాలయ్యకు మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బోయపాటి నందమూరి అభిమానులకు అసలెందుకు సారీ చెప్పారు అంటే ? Read Also : ఆ డైరెక్టర్ జీవితంలో చిచ్చుపెట్టిన అమలాపాల్! తాజాగా ‘అఖండ’ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ, బోయపాటితో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొన్నారు. ఈ […] -
‘అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి’ ఆల్బమ్ సాంగ్ పోస్టర్ రిలీజ్
నటుడిగా, క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వ ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 లో తన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విశ్వ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా ‘అమెరికా అబ్బాయి పెళ్ళి లొల్లి’ అనే ఆల్బమ్ సాంగ్ లో నటించాడు. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ ఆల్బమ్ సాంగ్ ను పాడడం విశేషం. ఇటీవల ఈ సాంగ్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు. […] -
ఆ డైరెక్టర్ జీవితంలో చిచ్చుపెట్టిన అమలాపాల్!
వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకుని, నటిగా ముందుకు సాగే ప్రయత్నం గట్టిగా చేస్తోంది ప్రముఖ కథానాయిక అమలాపాల్. అందుకే గతంలో మాదిరి మరోసారి విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకుంటోంది. కేవలం సినిమాలకే పరిమితమై పోకుండా ఆంథాలజీలు, వెబ్ సీరిస్ లకూ సై అంటోంది. ఇప్పటికే తెలుగులో ‘కుడిఎడమైతే’ వెబ్ సీరిస్ చేసిన అమలాపాల్ తాజాగా హిందీలోనూ ఓ వెబ్ సీరిస్ చేసింది. అదే ‘రంజిష్ హీ సహీ’. జనవరి 13 నుండి వూట్ ఓటీటీలో ప్రసారం కాబోతున్న […]
తాజావార్తలు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?