-
మలయాళ ‘హృదయం’పై టాలీవుడ్ కన్ను
మలయాళ చిత్ర పరిశ్రమ ఈ ఏడాది ఫస్ట్ హిట్ ను చవిచూసింది. ఈ నెల 22న ప్రపంవ్యాప్తంగా విడుదలైన ప్రణవ్ మోహన్ లాల్ సినిమా ‘హృదయం’ మలయాళంలో ఈ ఏడాది తొలి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ రొమాంటిక్ డ్రామాకు క్రిటిక్స్ తో పాటు వీక్షకుల నుండి కూడా చక్కటి స్పందన లభించటం విశేషం. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ‘హృదయం’ చిత్రంలో ప్రణవ్ మోహన్ లాల్ కి జతగా కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ […] -
‘ఆర్సీ 15’, ‘తలపతి 66’ అప్డేట్స్ రివీల్ చేసిన దిల్ రాజు
ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కొనసాగుతున్న ప్రొడక్షన్ వెంచర్లలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ఆర్సీ 15’, ‘తలపతి 66’ వంటి చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ రెండు చిత్రాల గురించి తాజాగా దిల్ రాజు అప్డేట్స్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్‌ల మూవీ ‘ఆర్సీ 15’. ఈ సినిమాపై మెగా అభిమానులకు బాగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా 2023 సంక్రాంతి సీజన్‌లో థియేటర్ లలో విడుదల కానుందని […] -
హీరోయిన్ తో వైష్ణవ్ తేజ్ బటర్ ఫ్లై కిస్… రొమాంటిక్ వీడియో
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, పంజా వైష్ణవ్ తేజ్ మూడో సినిమా టైటిల్ ను ఈరోజు అధికారికంగా ప్రకటించారు. రొమాన్స్‌తో కూడిన వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ కొత్త చిత్రానికి “రంగ రంగ వైభవంగా” అనే టైటిల్ ను పెట్టారు. టైటిల్‌ను ప్రకటించేందుకు మేకర్స్ వైష్ణవ్ తేజ్, కేతికా శర్మలతో ఉన్న రొమాంటిక్ టీజర్‌ను విడుదల చేశారు. టైటిల్ తో పాటు వీడియో కూడా ఆసక్తికరంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర […] -
వివాహ బంధంలోకి యువ దర్శకుడు శివకుమార్!
ప్రముఖ దర్శకురాలు స్వర్గీయ బి. జయ, స్టార్ పీఆర్వో, నిర్మాత, సూపర్ హిట్ పత్రిక అధినేత, స్వర్గీయ బి.ఎ.రాజు తనయుడు, యువ దర్శకుడు శివకుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. శివకుమార్ పుట్టిన రోజు 22. దాంతో అతనికి ఆ సంఖ్య పట్ల అపారమైన ఇష్టం ఏర్పడింది. అందుకే తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రానికి శివకుమార్ ’22’ అనే పేరే పెట్టారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. Read Also : లక్ అనేదే లేదు… […] -
లక్ అనేదే లేదు… ‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ తన నెక్స్ట్ మూవీ ‘గుడ్ లక్ సఖి’లో షూటర్‌గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ట్రైలర్ జగపతి బాబుతో మొదలవుతుంది. భారతదేశం గర్వించదగ్గ అత్యుత్తమ షూటర్లను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆది పినిశెట్టి సఖి (కీర్తి సురేష్) అనే పల్లెటూరి అమ్మాయిని సూచిస్తాడు. ఊరిలో అందరూ ఆమెను దురదృష్టవంతురాలిగా చూస్తారు. జగపతి బాబు ఆమెకు శిక్షణ […] -
‘డీజే టిల్లు’ మనసులో ‘పటాస్ పిల్లా’ టెంట్… రొమాంటిక్ సాంగ్
సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న రొమాంటిక్ ఎంటటైనర్ “డిజె టిల్లు”. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి సిద్ధు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాలో ప్రిన్స్ సెసిల్ కీలక పాత్ర పోషించారు. సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. సంక్రాంతి రేసులో సినిమా ఉంటుందని ముందుగా ప్రకటించిన చిత్రబృందం ఆ తరువాత మనసు మార్చుకుంది. దీంతో ‘డీజే టిల్లు’ ఈ సంక్రాంతి […] -
సమంత లైఫ్ లో మ్యాజిక్… కొత్త పిక్ తో రివీల్ !!
సమంత రూత్ ప్రభు లైఫ్ లో ఇప్పుడు మ్యాజిక్ జరుగుతోందట. తాజాగా షేర్ చేసిన పోస్టులలో సామ్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్ విహారయాత్రలో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సామ్ షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఆదివారం సాయంత్రం ఈ బ్యూటీ పంచుకున్న పిక్ లో జీన్స్‌తో పాటు నలుపు రంగు క్రాప్ టాప్ ధరించింది. పోనీటైల్ వేసుకుని ఫొటోకు […] -
విలక్షణ నటదర్శకుడు రవిబాబు
(జనవరి 24న రవిబాబు పుట్టినరోజు)నటదర్శకుడు రవిబాబును చూడగానే విలక్షణంగా కనిపిస్తారు. ప్రముఖ నటుడు చలపతిరావు కుమారుడే రవిబాబు. తండ్రి నటనలో రాణిస్తే తాను ఎంచక్కా ఎమ్.బి.ఏ. చదివి విదేశాలకు వెళ్ళి వేరే రూటులో సాగాలనుకున్నారు రవిబాబు. అయితే సినిమా వారబ్బాయి కదా, సినిమారంగమే రవిని అక్కున చేర్చుకుంది. పూనేలో ఎమ్.బి.ఏ. పూర్తిచేసిన రవికి ఓ ఆఫ్ బీట్ మూవీకి అసోసియేట్ గా పనిచేసే అవకాశం లభించింది. దాంతో సినిమాపై ఆకర్షణ పెరిగింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ రాజీవ్ […] -
“భీమ్లా నాయక్” ఫస్ట్ రివ్యూ… హైలెట్స్ ఇవేనట !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ “భీమ్లా నాయక్” ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా మరో హీరోగా నటిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిమించిన ఈ చిత్రం ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడిన విషయం తెలిసిందే. మలయాళంలో హిట్ అయిన “అయ్యప్పనుమ్ కోషియం” చిత్రానికి రీమేక్ అయిన “భీమ్లా నాయక్” ఫిబ్రవరి […] -
పెళ్లి చేసుకోమన్న వేశ్య… ‘శ్యామ్ సింగ రాయ్’ రియాక్షన్ చూడాల్సిందే !
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో సాయి పల్లవి, నాని జంటగా నటించిన “శ్యామ్ సింగరాయ్” చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. సినిమాలో నాని అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్, ద్విపాత్రాభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ‘శ్యామ్ సింగ్ రాయ్’లో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించగా… ఇద్దరి పాత్రలూ ప్రత్యేకమే. మోడ్రన్ అమ్మాయిగా కృతి, దేవదాసీగా సాయి పల్లవి ఆకట్టుకున్నారు. ఇది పాక్షికంగా 1970లలో కోల్‌కతా నేపథ్యంలో పునర్జన్మ నేపథ్యంలో జరిగే కథ. తాజాగా […]
తాజావార్తలు
-
KCR : తెలంగాణ పునర్నిర్మాణ పోరాటం మళ్ళీ చేయాల్సిందే
-
Chicken Samosa: సమోసా ప్రియులకు పండగే.. బండి మీద రుచితో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
-
GT vs MI: సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
-
KCR : పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా..? కేసీఆర్ సావాలి అంటున్నారు.. నేను సావను..
-
2026 Kia Syros: కొత్త వేరియంట్లు & ఆటో ఆప్షన్లతో 2026 కియా సైరోస్ లాంచ్.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?