-
టీమ్ ఇండియా U19 స్కోర్ బోర్డ్ లో స్టార్ హీరో పేరు!!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌తో వివాహమైనప్పటి నుండి విక్కీ కౌశల్ పేరు ఏదో ఒక విధంగా ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక తన అభిమానులను అలరించడానికి ఈ హీరో తన ఫన్నీ క్లిప్‌లు, వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నాడు. అయితే ఆదివారం మాత్రం ఓ వింత జరిగింది. టీమ్ ఇండియా U19 స్కోర్ బోర్డ్ లో విక్కీ కౌశల్ పేరు కన్పించింది. విక్కీ అభిమానులు టీమ్ ఇండియాతో ఆయన పేరును స్పామ్ చేశారు. […] -
ఆయనకు మ్యూజిక్ అక్కర్లేదు… స్టార్ సింగర్ పై బన్నీ కామెంట్స్
“పుష్ప : ది రైజ్” మూవీ చిత్రబృందానికే కాదు టాలీవుడ్ కు కూడా చిరస్మరణీయంగా మిగిలింది. ఈ సినిమాతో అల్లు అర్జున్, రష్మిక మందన్న ఎంతోమంది హృదయాల్లోప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే తాజాగా ‘పుష్ప’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పాపులర్ సింగర్ సిద్ శ్రీరామ్ పర్ఫార్మెన్స్ ను గుర్తు చేసుకున్నాడు అల్లు అర్జున్. Read Also : “సర్కారు వారి పాట” అప్డేట్… మళ్ళీ రంగంలోకి మహేష్ “ఇది తీరిక సమయంలో రాయాలనుకున్నాను. మా సోదరుడు సిద్ […] -
“సర్కారు వారి పాట” అప్డేట్… మళ్ళీ రంగంలోకి మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” ఇంకా షూటింగ్ దశలో ఉంది. అభిమానులు యాక్షన్ డ్రామా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనాతో పాటు మహేష్ కు జరిగిన చిన్న సర్జరీ కారణంగా కొన్ని రోజులు షూటింగ్ ను పక్కన పెట్టేశారు టీం. తాజాగా అప్డేట్ ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభం కానుందని సమాచారం. అలాగే ఫిబ్రవరి […] -
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి బిగ్ ఫ్యాన్ !!
మణిరత్నం క్లాసిక్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటైన ‘రోజా’లో తన అద్భుతమైన నటనతో ప్రజల హృదయాలను దోచుకున్న నటి మధుబాల. శనివారం నాడు ఈ బ్యూటీ తాను నటి సాయి పల్లవికి అతి పెద్ద అభిమానిని అని పేర్కొంది. మధుబాల ట్విట్టర్‌లో ఒక వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ “అందరికీ హాయ్, నేను నిన్న ‘శ్యామ్ సింఘా రాయ్’ చూశాను. ఇది నేను ఇటీవల చూసిన అత్యంత అద్భుతమైన చిత్రం. నేను సాయి పల్లవికి పెద్ద అభిమానిని” అంటూ చెప్పుకొచ్చింది. […] -
హీరోయిన్ పై వేధింపులు… హీరోకు షాకిచ్చిన కోర్ట్
హీరోయిన్ వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ కుమార్ కు ఉపశమనం లభించేలా కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా కేరళ హైకోర్టులో అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో దిలీప్ కుమార్ చుట్టూ మరింతగా ఉచ్చు బిగుస్తోంది. తాజా వార్త ఏమిటంటే, జనవరి 31న అంటే సోమవారం 10.15 నిమిషాల వరకు తన మొబైల్ ను కోర్టుకు అప్పగించాలని కేరళ హైకోర్టు దిలీప్‌ను ఆదేశించింది. ఈ విషయంలో న్యాయం జరిగేలా ప్రతి కోణంలో చూడాలని న్యాయస్థానం […] -
ట్రెండింగ్ లో “ఎన్టీఆర్ 30″… ఫ్యాన్స్ డిమాండ్ ఏంటంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైనే అందరి దృష్టి ఉంది ఇప్పుడు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘ఎన్టీఆర్30’ హ్యాష్ ట్యాగ్ ను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ 30’ రూపొందనుంది. అయితే ఇప్పుడు అభిమానుల డిమాండ్ ఏమిటంటే… సినిమా నుంచి అప్డేట్ కావాలట. ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్ ను వెండి తెరపై చూడాలన్న ఫ్యాన్స్ కాంక్షకు కోవిడ్ అడ్డుకట్ట వేసేసింది. దీంతో ఇప్పుడు ‘ఎన్టీఆర్30’ […] -
“సలార్”పై క్రేజీ బజ్… త్వరలో అనౌన్స్మెంట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. ఇందులో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి హిందీ, తమిళం, మలయాళ భాషల్లోకి డబ్ చేయనున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా […] -
కీర్తి సురేష్ ను ‘ఐరన్ లెగ్’ అన్నారట !
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి” చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీంతో తెలుగులో ‘మహానటి’ తర్వాత కీర్తికి బ్లాక్‌బస్టర్ లేదని ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే ‘ఐరన్ లెగ్’ అనే బాధాకరమైన టైటిల్‌కి తాను కూడా బలి అయ్యానని కీర్తి సురేష్ చెప్పింది. ఆమె కెరీర్ ప్రారంభంలో ఇలా జరిగిందని కీర్తి తాజాగా వెల్లడించింది. Read Also […] -
బాలీవుడ్ ఎంట్రీకి మరో స్టార్ డైరెక్టర్ రెడీ
ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ రెండేళ్ల నుండి వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్”కి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. 2019లో “గద్దలకొండ గణేష్”కి దర్శకత్వం వహించిన తర్వాత హరీష్ శంకర్ తన కథతో పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ అప్పటికే తనకు ఉన్న కమిట్మెంట్స్, కొనసాగుతున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. ఆ విరామాన్ని సద్వినియోగం చేసుకుని హరీష్ శంకర్ పలు స్క్రిప్ట్‌లు రాశారు. […] -
ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలి : చిరంజీవి
రెండు రోజుల క్రితం కరోనా బారిన పడిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈరోజు చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు నేడు. అయితే చిరు ఈ ప్రత్యేకమైన రోజున ఆమెతో గడపడం లేదు. గత సంవత్సరం ఈ కుటుంబం హైదరాబాద్ లోని తమ ఇంట్లో చిన్న పార్టీ పెట్టి అంజనా దేవిని ఆశ్చర్యపరిచారు. అయితే దురదృష్టవశాత్తు చిరు వైరస్ బారిన పడడంతో ఈ రోజు ఆమెను కలవలేకపోయాడు. అయితే ఆయన తన తల్లి […]
తాజావార్తలు
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!