-
డ్రాప్-డెడ్ గార్జియస్ గా దివి… గ్లామర్ డోస్ పెంచేసిందే !
బిగ్ బాస్ రియాల్టీ షోలో తన సత్తా చాటిన దివి సినిమాల్లో కొన్ని మంచి ఆఫర్లను దక్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేయడంతో తన కల నిజమైంది. ఈ మూవీ తనకు గేమ్ ఛేంజర్ అవుతుందని ఆమె ఆశిస్తోంది. ఇంతలో దివి తన తాజా ఫోటోషూట్ తో గ్లామర్ డోస్ పెంచేసింది. ఈ ఫోటోలలో ఆమె నలుపు రంగు చొక్కా, నలుపు జీన్స్ ధరించి కనిపించింది. దివి ఈ దుస్తుల్లో చాలా అందంగా ఉంది. దివి […] -
‘గంగూబాయి కతియావాడి’ రాకకు అంతా సిద్ధం
అలియా భట్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘గంగూబాయి కతియావాడి’ గత ఏడాది నుండి విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ప్రతిసారీ ఏదో ఒక విడుదల తేదీని ప్రకటించి, కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్లాన్ చేశారు. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో థియేటర్లను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, సంజయ్ లీలా బన్సాలీ తన సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ‘గంగూబాయి […] -
దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు… చిక్కుల్లో హీరోయిన్
దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ పాపులర్ బ్యూటీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. టీవీ నటి శ్వేతా తివారీ హిందూ మనోభావాలను దెబ్బతీశారని నెటిజన్లు మండిపడుతున్నారు. శ్వేతా తివారీ బుధవారం భోపాల్ విలేకరుల సమావేశంలో తన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఇబ్బందుల్లో పడింది. 41 ఏళ్ల ఈ బ్యూటీ తన రాబోయే వెబ్ సిరీస్ ‘షోస్టాపర్’ ప్రమోషన్ కోసం సహనటుడు రోహిత్ రాయ్‌తో కలిసి బుధవారం భోపాల్‌లో ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఈ వెబ్ సిరీస్‌లో […] -
‘సలార్’ అప్డేట్… ఆద్యను పరిచయం చేసిన టీం
ఈరోజు శృతి హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆమె నటిస్తున్న సినిమాల నుంచి కూడా పోస్టర్స్ రూపంలో ప్రత్యేక విషెస్ తెలియజేస్తున్నారు మేకర్స్. క్రమంలోనే శృతి నెక్స్ట్ పాన్ ఇండియన్ చిత్రం ‘సలార్’ నుండి ఆమె పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు, ‘సలార్’లో ప్రభాస్ కు జోడిగా కనిపించనుంది శృతి. ఇక ఈ బర్త్ డే ప్రత్యేక పోస్టర్‌లో శృతిని ఆద్యగా […] -
శృతి హాసన్ కు “ఎన్బీకే 107” టీం విషెస్
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో మాస్ ట్రీట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా వీరిద్దరి కాంబోలో ‘ఎన్బీకే 107’ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈరోజు శృతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమెను విష్ చేస్తూ ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేసింది. Read Also : లంచం లేనిదే కంచం కూడా దొరకట్లేదు… ‘భళా […] -
లంచం లేనిదే కంచం కూడా దొరకట్లేదు… ‘భళా తందనాన’ టీజర్
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్, శ్రీవిష్ణు నటించిన ‘భళా తందనాన’ టీజర్‌ను నేచురల్ స్టార్ నాని ఈరోజు లాంచ్ చేశారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్‌లో శ్రీవిష్ణును మునుపెన్నడూ చూడని అవతార్‌ని చూపించారు. ఇందులో శ్రీవిష్ణు క్రైమ్ రిపోర్టర్‌గా నటించాడు. అమాయకమైన, భిన్నమైన కోణంలో ఆలోచించే వ్యక్తిగా కనిపించనున్నాడు. క్యాథరిన్ ట్రెస్సా కూడా రిపోర్టర్‌గా కనిపిస్తుంది. Read […] -
‘వై ఐ కిల్డ్ గాంధీ’ రిలీజ్ కు ఓటిటిలోనూ అడ్డంకులు!
ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో సినిమాల విడుదలపై పరిమితుల గురించి ఎలాంటి రూల్స్ లేవు. ఓటీటీకి సెన్సార్ అనేది కరెక్టా ? తప్పా అనే చర్చ చాలా ఏళ్లుగా సాగుతోంది. ఓటిటిలో విడుదలవుతున్న సినిమాలకు ఎలాంటి నియమ, నిబంధనలు లేవు. ఈ నేపథ్యంలో ఓటిటి విడుదలకు సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. గాంధీ, గాడ్సేపై రూపొందిన ‘వై ఐ కిల్డ్ గాంధీ’ విడుదలపై నిషేధం విధించే అంశం మరింత ముదిరింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టులో […] -
ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ లో స్టార్ హీరో పోటీ ?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై చాలా ఏళ్లుగా ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు రాష్ట్రంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విజయ్, దశాబ్ద కాలంగా తన రాజకీయ రంగ ప్రవేశంపై హింట్ ఇస్తూ వస్తున్నాడు. గతంలోనూ చాలాసార్లు తన రాజకీయ అభిలాషను బయట పెట్టారు. ఇప్పుడు ఆయన తాజా ఎత్తుగడను రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. Read Also : 100 సార్లు పడిపోయా… వదిలేయాలని అనుకున్నా… కానీ… : సమంత విజయ్ రాబోయే తమిళనాడు పట్టణ […] -
ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్ , ‘డుంబు’ సృష్టికర్త బుజ్జాయి ఇక లేరు!
సుప్రసిద్ధ రచయత దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు, ప్రముఖ చిత్రకారుడు సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) చెన్నయ్ లో గురువారం రాత్రి కన్నుమూశారు. సెప్టెంబరు 11, 1931లో జన్మించిన ఆయన తండ్రి చేయి పట్టుకుని సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు తప్పితే ఏ రోజునా పాఠశాలకు వెళ్ళి విద్యను అభ్యసించింది లేదు. సాంప్రదాయక చదువులు చదవకపోయినా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. ఆయన తండ్రి వెన్నంటే ఉండేవారు. అలా ఉండడం వలన ఆ కాలం నాటి గొప్ప వ్యక్తులందరికి […] -
ధనుష్, ఐశ్వర్యలను కలపడానికి రజినీకాంత్ ప్రయత్నాలు
కొన్ని రోజుల క్రితం ఐశ్వర్య-ధనుష్ విడిపోతున్నట్టుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత ఈ స్టార్ కపుల్ విడిపోయారు. ఈ వార్త ధనుష్, ఐశ్వర్య కుటుంబ సభ్యులకు అంతగా నచ్చలేదని చెప్పాలి. ధనుష్ తండ్రి కస్తూరి రాజా వారు విడిపోవడాన్ని కుటుంబ తగాదాగా చెప్పుకొచ్చారు. అంతేకాదు ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుస్తారని ఆయన చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇక తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం సూపర్ స్టార్ రజనీకాంత్ […]
తాజావార్తలు
-
Jason Sanjay: దళపతి ప్లేస్‌ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
-
Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
-
Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!