-
“ఎస్ఎస్ఎంబి 28” అప్డేట్… గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే?
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడింది. అధికారిక ప్రకటన ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ 12 సంవత్సరాల తిరిగి చేయబోతున్న […] -
“విజయ్ దేవరకొండ తుఫాన్” స్టార్ట్… పేరు మార్చుకున్న హీరో
విజయ్ దేవరకొండ చిన్న చిన్న పాత్రల పరిధి నుండి ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. తన కృషి, సినిమాలపై తనకున్న ఇష్టం, పట్టుదలతో టాలీవుడ్‌లో ఎటువంటి గాడ్‌ఫాదర్ లేకుండానే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. విజయ్ ‘లైగర్’ ద్వారా మొదటిసారిగా పాన్ ఇండియా మార్కెట్‌లోకి ప్రవేశించాడు. ఈ యంగ్ హీరో బాలీవుడ్ ఎంట్రీ కంటే ముందే ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ రౌడీ స్టార్ కరణ్ జోహార్ లాంటి నిర్మాతతో త్వరలో సినిమా చేయనున్నాడు. ఇక […] -
పవన్ కళ్యాణ్ ను మళ్లీ టార్గెట్ చేసిన ఆర్జీవీ
రామ్ గోపాల్ వర్మ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఆయనని పాన్ ఇండియా స్టార్ గా చూడాలని కోరుతున్నానని వర్మ పేర్కొన్నారు. ”పవన్ కళ్యాణ్ గారూ, ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్విట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూశారు…ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ […] -
“ఎన్టీఆర్ 30” లాంచ్ కి ముహూర్తం ఖరారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. దేశంలో కరోనా కేసులు ఎక్కువ అవుతుండడంతో జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇక ‘ఎన్టీఆర్ 30’వ సినిమా త్వరలో ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన లాంచ్ కానుందని తెలుస్తోంది. ఒకవేళ కరోనా కేసులు తగ్గుముఖం పడితే షూటింగ్ […] -
సౌత్ సినిమాలా మజాకా… 25 మూవీస్ రీమేక్
ఈ మధ్య బాలీవుడ్‌లో సౌత్ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అందుకే అనేక సౌత్ ఇండియన్ సినిమాలు అక్కడ రీమేక్ అవుతున్నాయి. మరికొన్ని సౌత్ సినిమాలు హిందీలో డబ్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 25 సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్‌లు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఈ రీమేక్ ప్రాజెక్ట్‌లలో ఎక్కువగా తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన సినిమాలే ఉండడం విశేషం. అల వైకుంఠపురములో, జెర్సీ, హిట్, నాంది, ఛత్రపతి వంటి తెలుగు సినిమాలు […] -
లైవ్ ది లిటిల్ థింగ్స్… సోదరితో చెర్రీ పిక్స్ వైరల్
మెగాస్టార్ కూతురు శ్రీజ, కొడుకు రామ్ చరణ్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారన్న విషయం తెలిసిందే. శ్రీజ కొణిదెల ఇప్పుడు సోదరుడు రామ్ చరణ్ తో కలిసిప్రైవేట్ విమానంలో ముంబైకి వెళ్ళినప్పుడు తీసుకున్న అద్భుతమైన ఫోటోలను పంచుకున్నారు. రామ్ చరణ్, వారి పెంపుడు కుక్క రైమ్‌తో ఉన్న రెండు ఫోటోలను పంచుకుంటూ శ్రీజ దానికి క్యాప్షన్ గా “కౌగిలింతలు మరియు కౌగిలింతలు… నేను జీవించి ఉన్నందుకు సంతోషించే చిన్న విషయాలు” అని ఇచ్చింది. Read Also : నా […] -
నా భర్తకు కూడా సామ్ హాట్ గా కన్పించింది : ప్రియమణి
సౌత్ బ్యూటీ ప్రియమణి పెళ్లి తరువాత కూడా సినిమాల్లో రాణిస్తోంది. అయితే ఈసారి గ్లామర్ పాత్రలను కాకుండా నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం ప్రియమణి ఆహాలో ప్రసారం కానున్న తెలుగు వెబ్ సిరీస్ ‘భామాకలాపం’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా ప్రియమణి ఓ మీడియా ఇంటరాక్షన్ లో ఇండస్ట్రీలో ఇప్పుడు కాలం మారిందని, హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత లభిస్తోందని చెప్పుకొచ్చింది. అందుకు ఉదాహరణగా నయన్, సామ్ వంటి హీరోయిన్ల గురించి […] -
బాయ్ ఫ్రెండ్ తో శృతి హాసన్ రొమాంటిక్ గా… లక్కీ గర్ల్!
స్టార్ హీరోయిన్ శృతిహాసన్‌కి సంబంధించి రోజుకో వార్త వస్తూనే ఉన్నాయి. సినిమాల కంటే తన రిలేషన్ షిప్ గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఆమె దాదాపు ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఆసక్తికర ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఆమె అందమైన చిత్రాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి. ఇప్పుడు మరోసారి ఒక చిత్రాన్ని పంచుకుంటూ శృతిహాసన్ తనను తాను ‘లక్కీ గర్ల్’గా అభివర్ణించింది. శృతి హాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజారికాతో డేటింగ్ చేస్తున్న విషయం […] -
హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు… సామ్, నయన్ పై ప్రియమణి కామెంట్స్
“ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో ప్రియమణి తన బలమైన పాత్రతో బాలీవడ్ తో పాటు దక్షిణాదిలోనూ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటీమణులు మొత్తం సినిమాను తమ భుజాలపై మోయగలిగేలా కాలం మారిందని అభిపాయ పడింది. Read Also : లాహే సిస్టర్స్ తో ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ లాఫింగ్ రైడ్! “ఖచ్చితంగా పరిస్థితులు మారాయి. హీరోయిన్ అంటే గ్లామర్ గా, పొట్టి […] -
“సలార్” హై-వోల్టేజ్ యాక్షన్… ఒక్క సీక్వెన్స్ కోసమే 80 కోట్లు !!
యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఒకటి. గత రెండ్రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన పుకార్లు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రాబోతోందని, హిస్టరీ రిపీట్ అవుతుందని సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. అభిమానుల వరుస ట్వీట్లతో సలార్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఈ వార్తల గురించి మేకర్స్ ఇంకా స్పందించలేదు. దీంతో సినిమా ఒక […]
తాజావార్తలు
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!