కీర్తి సురేష్ ను ‘ఐరన్ లెగ్’ అన్నారట !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి” చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీంతో తెలుగులో ‘మహానటి’ తర్వాత కీర్తికి బ్లాక్‌బస్టర్ లేదని ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే ‘ఐరన్ లెగ్’ అనే బాధాకరమైన టైటిల్‌కి తాను కూడా బలి అయ్యానని కీర్తి సురేష్ చెప్పింది. ఆమె కెరీర్ ప్రారంభంలో ఇలా జరిగిందని కీర్తి తాజాగా వెల్లడించింది.
Read Also : కాస్ట్లీ బైకులపై మనసు పారేసుకుంటున్న బిగ్ బాస్ భామలు
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
కీర్తి తన నటనా జీవితాన్ని మలయాళ చిత్రంతో ప్రారంభించింది. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అదేవిధంగా ఆమె తదుపరి రెండు చిత్రాలు కూడా అంతర్గత సమస్యల కారణంగా అకస్మాత్తుగా ఆగిపోయాయి. దీంతో వెంటనే కీర్తికి ‘ఐరన్ లెగ్’గా ముద్ర పడింది. మొదట్లో ఇలాంటి వ్యాఖ్యలు తనను బాధించాయని చెప్పింది. కానీ నేడు కృషి, పట్టుదల ఆమె అనూహ్యమైన విజయాన్ని సాధించడంలో సహాయపడింది. ‘మహానటి’ సమయంలో ఆమెను గోల్డెన్ లెగ్ అని పిలిచారు. కానీ ఆ తర్వాత మిస్ ఇండియా, పెంగ్విన్, రంగ్ రే వంటి వరుస ఫ్లాప్‌లను చూసిన కీర్తి ఇప్పుడు ‘గుడ్ లక్ సఖీ’తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నాలుగు వరుస ఫ్లాప్ లతో కీర్తి బ్యాడ్ లక్ కొనసాగుతోంది. కానీ ఇప్పుడు కీర్తి చేతిలో సర్కారు వారి పాట, దసరా, భోళా శంకర్ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలతో కీర్తి ఆకట్టుకుంటుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?