బాలీవుడ్ ఎంట్రీకి మరో స్టార్ డైరెక్టర్ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ రెండేళ్ల నుండి వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్”కి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. 2019లో “గద్దలకొండ గణేష్”కి దర్శకత్వం వహించిన తర్వాత హరీష్ శంకర్ తన కథతో పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ అప్పటికే తనకు ఉన్న కమిట్మెంట్స్, కొనసాగుతున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. ఆ విరామాన్ని సద్వినియోగం చేసుకుని హరీష్ శంకర్ పలు స్క్రిప్ట్‌లు రాశారు. దిల్ రాజు, జీ స్టూడియోస్‌తో కలిసి ‘ఏటీఎం’ పేరుతో వెబ్ సిరీస్‌ను ప్రకటించాడు. త్వరలో షూటింగ్ ప్రారంభించి ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. హరీష్ శంకర్ త్వరలో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్నాడని తాజా సమాచారం.
Read Also : కాస్ట్లీ బైకులపై మనసు పారేసుకుంటున్న బిగ్ బాస్ భామలు
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
హిందీలో “దువ్వాడ జగన్నాథమ్” (డీజే) రీమేక్‌కు ఆయన దర్శకత్వం వహించనున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. హరీష్ శంకర్ ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసాడు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ యువ బాలీవుడ్ హీరో ప్రధాన పాత్రలో నటించనున్నారు. హరీష్ శంకర్ హిందీ ప్రేక్షకుల నేటివిటీని దృష్టిలో ఉంచుకుని వారి అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేసాడు. హరీష్ శంకర్ తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత త్వరలో ఆయన వరుస సినిమాలను ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?