-
కాస్ట్లీ బైకులపై మనసు పారేసుకుంటున్న బిగ్ బాస్ భామలు
కాస్ట్లీ బైకులు ఎక్కువగా అబ్బాయిలను ఆకర్షిస్తాయి. అయితే ఇప్పుడు అమ్మాయిలు కూడా తామేం తక్కువ కాదన్నట్లుగా బైకులు నడపడం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఈ కాస్ట్లీ బైకులపై బిగ్ బాస్ భామలు కూడా మనసు పారేసుకోవడం ఆసక్తికరంగా మారింది. శ్వేత వర్మ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కొనుగోలు చేసింది. ఈ బైక్ విలువ రూ. 2 లక్షల కంటే ఎక్కువ. ఇక మరో ‘బిగ్ బాస్ తెలుగు 5’ లేడీ కంటెస్టెంట్ లహరి కూడా ఇటీవలే […] -
టాప్ డైరెక్టర్స్ ను లైన్ లో పెడుతున్న సూర్య… నెక్స్ట్ మూవీస్ ఇవీ !
ప్రస్తుతం తన ఆస్కార్ ఫీచర్ చిత్రం ‘జై భీమ్’ భారీ విజయంతో సంచలనం సృష్టించిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు 2022లో అద్భుతమైన లైనప్ ఉంది. సూర్య తాజాగా మాట్లాడుతూ తన ప్రాజెక్ట్ ల గురించి వెల్లడించారు. త్వరలో రజనీకాంత్ ‘అన్నాత్తే’ ఫేమ్ దర్శకుడు శివ, ‘సూరారై పొట్రు’ దర్శకురాలు సుధా కొంగరతో కలిసి నెక్స్ట్ సినిమాలు చేస్తానని ఆయన చెప్పారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, సూర్య స్వయంగా ఈ […] -
తమన్నా కొత్త ఛాలెంజ్… ఇట్స్ యువర్ టర్న్
మిల్కీ బ్యూటీ తమన్నా అభిమానులకు కొత్త ఛాలెంజ్ విసిరింది. ఇట్స్ యువర్ టర్న్ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోతో అందరినీ ఉత్సాహ పరుస్తోంది. ఈ బ్యూటీ “గని” చిత్రంలోని ‘కొడ్తే’ అనే స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. జనవరి 16న విడుదలైన ఈ సాంగ్ లో తమన్నా భాటియా చేసిన ప్రత్యేక డ్యాన్స్ ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ‘కొడ్తే’ సాంగ్ ఫీవర్‌ని మరో మెట్టు ఎక్కిస్తూ పెప్పీ సాంగ్ స్టెప్ ను వేయమంటూ అందరినీ […] -
లిప్ లాక్‌తో రిలీజ్ డేట్ ఇచ్చిన “డీజే టిల్లు”
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన చివరి రెండు సినిమాలు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో నేరుగా విడుదల చేశాడు. కానీ ఆ రెండు సినిమాలకూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కడంతో ఈ కుర్ర హీరో మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం సిద్ధు “డీజే టిల్లు” అనే రొమాంటిక్ ఎంటటైనర్ తో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. “డీజే టిల్లు” సంక్రాంతికే థియేటర్లలో సందడి చేయాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా నిర్మాతలు […] -
“ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10″లో ఆక్వామ్యాన్… క్రేజీ రోల్
హాలీవుడ్ సినిమాలలో “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్” సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉంది. విన్ డీజిల్ తన టీంతో కలిసి చేసే అద్భుతమైన విన్యాసాలు యాక్షన్ ప్రియులకు బాగా థ్రిల్ చేస్తాయి. ఇప్పుడు రాబోతున్న “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10” గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10” నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ కొత్త మూవీలో ‘ఆక్వామ్యాన్’గా పాపులర్ అయిన జాసన్ మోమోవా కూడా చేరిపోయారు. […] -
వెంకీమామ రిజెక్ట్ చేసిన కథ చైకి నచ్చిందా ?
సినిమా ఇండస్ట్రీలో ఒకరు తిరస్కరించిన ఆఫర్ మరొకరి దగ్గరకు వెళ్లడం అన్నది సాధారణమే. తాజాగా వెంకీమామ రిజెక్ట్ చేసిన కథ చైకి నచ్చిందనే టాక్ నడుస్తోంది. తరుణ్ భాస్కర్ తన ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ తోనే కాకుండా తన నటనతో కూడా తెలుగు వారి దృష్టిని ఆకర్షించాడు. ఇంతకుముందు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ దగ్గుబాటికి స్క్రిప్ట్ చెప్పాడని, కానీ ఈ సీనియర్ హీరో ఆ కథను తిరస్కరించాడని వినిపించింది. తాజా అప్‌డేట్ ఏమిటంటే, […] -
తగ్గేదే లే బన్నీ… సరికొత్త ఫీట్ సాధించిన ఏకైక సౌత్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప”రాజ్ తో దేశవ్యాప్తంగా ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎఫెక్ట్ తో బన్నీకి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఈ హీరో సోషల్ మీడియాలోనూ ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ అయ్యాడు. రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఒక చిత్రాన్ని పంచుకుని, తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఆ మైలు రాయిని దాటిన పది రోజుల్లోనే బన్నీ […] -
వివాదంపై స్పందించిన సింగర్ సునీత భర్త
సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఒక డిజిటల్ మీడియా కంపెనీకి అధినేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సదరు సంస్థ తెలుగు సినిమాలు డిజిటల్ రైట్స్ కొని వాటిని యూట్యూబ్ వేదికగా విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల అలా కొనుగోలు చేసి విడుదల చేసిన ఒక సినిమాలోని సన్నివేశంలో గౌడ కులానికి చెందిన మహిళలను ఇబ్బందికర పరిస్థితుల్లో చూపించారు అంటూ గౌడ సంఘానికి చెందిన కొంతమంది రామ్ ఆఫీస్ కి వెళ్లి, అతనితో వాగ్వాదానికి దిగిన […] -
బిగ్‌బాస్ బ్యూటీ విడాకులు.. అసలు విషయం చెప్పేసిందిగా!
బిగ్‌బాస్ బ్యూటీ హిమజ రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉంది. ఇల్లు కట్టుకుంటున్నానని ముందు ఆమె వీడియో పెట్టగా అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెకు పెళ్లి అయిందనే విషయమే ఆమె ఇప్పటిదాకా వెల్లడించలేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తను అన్‌ఫాలో చేసిందని, దీంతో త్వరలోనే విడాకులు ఇవ్వనుందంటూ రూమర్స్ వచ్చాయి. దాని గురించి పెద్ద రచ్చ జరుగుతూ ఉండడంతో తాజాగా తన విడాకులపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై […] -
యంగ్ టైగర్ కు జోడిగా శ్రీదేవి తనయ ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ నటించబోతోంది అని గత కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ రూపొందనున్నట్టు సమాచారం. ఈ చిత్రం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇందులో హీరోయిన్ గురించి ఇప్పటికే ఇంటర్నెట్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ దివా జాన్వీ కపూర్ నటించనుందని వార్తలు వస్తున్నాయి. Read Also : […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!