-
‘గాడ్ ఫాదర్’ అప్డేట్… హైదరాబాద్ లో స్టార్ హీరోయిన్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం “గాడ్ ఫాదర్” షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇది మలయాళ చిత్రం ‘లూసిఫర్’కి తెలుగు రీమేక్. ఇందులో చిరు ‘గాడ్‌ఫాదర్’గా కనిపిస్తాడు. చిరంజీవి 153వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్ అండ్ సూపర్ గుడ్ ఫిలింస్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కరోనా సోకి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా, మరో వైపు ఆయన లేకుండా చేయాల్సిన సన్నివేశాల […] -
ఇదేదో తేడాగా ఉందే… హాట్ టాపిక్ గా బిగ్ బాస్ బ్యూటీల వెరైటీ ఫోజు!!
బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అరియానా గ్లోరీ, అషు రెడ్డి ఫోటోలకు ఇచ్చిన వెరైటీ ఫోటోలపై ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్. ఒక టీవీ ఈవెంట్‌కు చాలా గ్లామరస్‌గా వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది అరియానా. అదే ఈవెంట్ కు వెళ్లిన మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డి… అరియానాతో కలిసి ఫోటోలను ఫోజులు ఇచ్చింది. అయితే ఆ ఫోజులు కాస్తా వెరైటీగా ఉండడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్ […] -
ఇది చాలా బాగుందిలే… “సెహరి” ట్రైలర్
న్యూ డైరెక్టర్ జ్ఞానసాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సెహరి” చిత్రంతో హర్ష కనుమిల్లి హీరోగా పరిచయం అవుతున్నాడు. సిమ్రాన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. “సెహరి” ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేశారు మేకర్స్. ఇందులో అసలు “సెహరి” అంటే ఏంటో కూడా తెలియజేస్తుంది. ట్రైలర్ హర్ష్ ఒక సాధారణ హ్యాపీ గో లక్కీ వ్యక్తిగా కన్పించాడు. చాలామంది అమ్మాయిలు రిజెక్ట్ చేయగా ఈ […] -
పెళ్లి గురించి వాళ్ళకే తెలుస్తుంది… అందాల రాక్షసి ఎటకారం
డెహ్రాడూన్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మెగా హీరోతో తన పెళ్లి గురించి కొంత కాలం క్రితం బలమైన పుకారు షికారు చేసింది. అయితే ఈ వార్తలపై లావణ్య త్రిపాఠి మౌనంగా ఉంది. అయిత్ ఎట్టకేలకు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్ సెషన్‌లో లావణ్య తన పెళ్లి, సదరు పుకార్ల గురించి స్పందించింది. నిజానికి ఆమె ఈ వార్తలపై మాట్లాడడానికి అంతగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే లావణ్య ఆ ప్రశ్నలను దాటవేసి తన తదుపరి చిత్రం “హ్యాపీ బర్త్‌డే” […] -
“వాలిమై” రచ్చకు టైం ఫిక్స్… రిలీజ్ ఎప్పుడంటే ?
సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవెయిటింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్డ్ ఫిల్మ్ ‘వాలిమై’. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కరోనా కారణంగా విడుదల వాయిదా పడగా, ఇప్పుడు అభిమానులు కొత్త విడుదల తేదీ, ట్రైలర్‌ల అప్‌డేట్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 13న పొంగల్‌కు విడుదల కావాల్సిన ‘వాలిమై’ ఓమిక్రాన్ వైరస్ కారణంగా వాయిదా పడింది. తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. “వాలిమై” ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి […] -
విడుదలైన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ టీజర్
విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ టీజర్ విడుదలైంది. టీజర్ తో పాటు సినిమాను మార్చి 4న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఇక టీజర్ విషయానికి వస్తే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’లో విశ్వక్ సేన్ పోషించిన పాత్ర అర్జున్ కుమార్ వధువు కోసం అన్వేషణ సాగించటం.. చివరికి పసుపులేటి మాధవి రుక్షర్ ధిల్లాన్ తో ముడిపడటంగా సాగుతుంది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో అందంగా తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. Read Also : […] -
బన్నీ, సుక్కు ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ లాక్ చేశారా!?
అల్లు అర్జున్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాడు. అయినా ఇప్పటి వరకూ తన నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. తనతో సినిమాలు తీయటానికి దర్శకులు స్క్రిప్ట్ లతో రెడీగా ఉన్నారు. నిజానికి ‘పుష్ప2’ షూటింగ్ కి వెళ్ళబోయే ముందు మరో సినిమా చేయాలని భావించాడు బన్నీ. కానీ ‘పుష్ప’ ఘన విజయం తన ప్లాన్స్ ని మార్చివేసింది. బోయపాటి శ్రీను, కొరటాల శివ, లింగుస్వామి వంటి దర్శకులు తన లైనప్ లో ఉన్నారు. ఇప్పుడు […] -
‘రాధే శ్యామ్’కి బాట్‌మ్యాన్ దెబ్బ!?
కరోనా మూడోవేవ్ మెల్ల మెల్లగా కనుమరుగవుతోంది. పరిస్థితులు అన్ని చోట్లా చక్కబడుతుండటంతో సాధారణ వాతావరణం నెలకొననుంది. దీంతో వాయిదా పడిన భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ వరుసగా విడుదలను ఖరారు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించగా ఈ రోజు ‘రాధే శ్యామ్’ను కూడా మార్చి 11న విడుదల చేస్తామని మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే డిసి కామిక్ సూపర్ హీరో ‘బ్యాట్ మేన్’ సినిమను మార్చి 4న యుఎస్ […] -
‘సన్ ఆఫ్ ఇండియా’ కూడా ఫిబ్రవరిలోనే !
ఇప్పటికే టాలీవుడ్ లో ఫిబ్రవరి రేసులో చాలా సినిమాలు ఉన్నాయి. తాజాగా “సన్ ఆఫ్ ఇండియా” కూడా ఫిబ్రవరిలో రావడానికి సిద్ధమయ్యాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా […] -
మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్ గా కాంట్రవర్సీ క్వీన్
బాలీవడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఏం చేసినా సంచలనమే. ఈ బ్యూటీ దేశంలోనే మోస్ట్ డేరింగ్ నటిగా పేరు తెచ్చుకుంది. ఎందుకంటే ఆమె కుండబద్ధలు కొట్టినట్టుగా మాట్లాడుతుంది. ఏ విషయం గురించి అయినా ఎలాంటి బెరుకూ లేకుండా బయటకు చెప్పేస్తుంది. అలా ఆమె కామెంట్స్ దేశవ్యాప్తంగా దుమారం రేపిన వివాదాలు ఎన్నో. అందుకే ఆమెను కాంట్రవర్సీ క్వీన్ అని కూడా అంటారు. అయితే ఆమె బోల్డ్ యాటిట్యూడ్ కొంతమంది దృష్టిని మాత్రం ఆకట్టుకుందనే చెప్పాలి. Read […]
తాజావార్తలు
-
యూనివర్స్ బాస్ Chris Gayle మరో అడుగు.. ఆ జట్టుకు సహాయజమానిగా కొత్త ప్రయాణం..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
MEGA 158 : చిరు – బాబీ ‘కాకాజీ’.. ఫైనలా?
-
Rajnath Singh: డబుల్ ఇంజిన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.. బెంగాల్‌లో రాజ్‌నాథ్‌సింగ్ ప్రచారం
-
Vijay Devarakonda : సినిమాలు ఫుల్.. హిట్స్ నిల్.. ఈసారి హిట్ కొట్టకుంటే కష్టమే
ట్రెండింగ్
-
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
-
స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!
-
Cream Cheese Kunafa Recipe: రెస్టారెంట్స్ లో డబ్బులు వేస్ట్.. ఇంట్లోనే సూపర్ టేస్టీ ‘క్రీమ్ చీజ్ కునాఫా’ చేసేయండి ఇలా.!
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ