-
తలైవా కంటే ఎక్కువ ఫాలోయింగ్… సౌత్ లో అత్యధికంగా ఫాలో అవుతున్న స్టార్
సాధారణంగా సౌత్ లో తలైవా రజినీకాంత్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అన్ని భాషల, అన్ని వర్గాల పేక్షకులు ఆయనను విపరీతంగా ఇష్టపడతారు. అయితే ఇప్పుడు ఆయనను మించిన ఫాలోయింగ్ ను మరో స్టార్ హీరో దక్కించుకున్నాడు. తలైవాను మించిన ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో తాను మాత్రం ఎవ్వరినీ ఫాలో అవ్వడం లేదు. ‘పుష్ప : ది రైజ్’ విడుదలైనప్పటి నుండి సందడి చేసింది. ఈ చిత్రం దక్షిణ భారతదేశంలోనే కాకుండా […] -
పవర్ ఫుల్ గ్లింప్స్ తో శింబు బర్త్ డే ట్రీట్
కోలీవుడ్ హీరో శింబు బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న నెక్స్ట్ మూవీ నుంచి శింబు అభిమానులకు పవర్ ఫుల్ గ్లింప్స్ తో శింబు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. శింబు (సిలంబరసన్ థెసింగు రాజేందర్) ప్రస్తుతం “పాతు తల” అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. గ్లింప్స్ చూస్తుంటే ఈ మూవీ పొలిటికల్ డ్రామా అన్పిస్తోంది. ఇందులో శింబు పవర్ ఫుల్ రోల్ […] -
‘పుష్ప’ స్టైల్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్… కానీ ఫ్లవర్ అయ్యాడుగా !
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. హిందీలో సంచలనం సృష్టించి వార్తల్లో నిలిచిన ‘పుష్ప’రాజ్ తాజాగా గరికపాటి వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ సినిమా వల్ల నేరాలు పెరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గరికపాటి. అయితే తాజాగా సినీ ఫక్కీలో ఓ యువకుడు స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోగా… ఆ […] -
‘ఎఫ్3’ ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం ఖరారు
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బ్లాక్‌బస్టర్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవెయిటింగ్ ఫన్-ఫిల్డ్ ఎంటర్‌టైనర్ “ఎఫ్3”. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 28న వేసవికి థియేటర్లలో నవ్వుల అల్లర్లు సృష్టించడానికి సమ్మర్ సోగ్గాళ్లుగా ‘F3’తో రాబోతున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించారు. తాజాగా […] -
కొత్త ఇంట్లోకి రష్మిక… ఎప్పుడు మారుతోందంటే?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల విడుదలైన తన చిత్రం ‘పుష్ప : ది రైజ్’ విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రను పోషించింది. అయితే ఇప్పుడు రష్మిక మందన్న కొత్త ఇంటికి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 2న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో సామాన్లను ప్యాక్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్లు వెల్లడించింది. దీంతో రష్మిక మళ్లీ కొత్త ఇల్లు కొనుక్కుందా ? అని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తిగా […] -
SSMB28 : మహేష్, త్రివిక్రమ్ మూవీ గ్రాండ్ లాంచ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రానున్న కొత్త చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఈరోజు ఉదయం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే మహేష్ బాబు హాజరు కాలేదు. కానీ ఆయన తరపున మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్, పూజ హెగ్డే, త్రివిక్రమ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. Read Also […] -
అసభ్యకర సాంగ్ తో చిక్కుల్లో హనీ సింగ్
పాపులర్ సింగర్ హనీ సింగ్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఒకప్పుడు తన అద్భుతమైన పాటలతో వార్తల్లో నిలిచిన ఈ యంగ్ పాప్ సింగర్ ఇప్పుడు మాత్రం కాంట్రవర్సీలతో హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. హనీ సింగ్‌పై అసభ్యకరమైన పాటను పాడినందుకు,ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసినందుకు కేసు నమోదైంది. ఆనంద్‌పాల్ సింగ్ జబ్బాల్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా పంచ్‌పోలీ పోలీసులు సింగ్‌పై సెక్షన్ 292 (అశ్లీల కంటెంట్ విక్రయం, పంపిణీ), IPC, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని ఇతర […] -
మెగా ఫ్యాన్స్ కు నాన్ స్టాప్ ట్రీట్
మెగా ఫ్యాన్స్ కు నాన్ స్టాప్ ట్రీట్ ఉండబోతోంది ఇకపై… తమ అభిమాన హీరోలను వెండి తెరపై చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్ని నెలలుగా వివిధ కారణాలతో మెగా హీరోల సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే మరికొద్ది నెలల్లో మెగా అభిమానులకు నాన్‌స్టాప్ ట్రీట్ వచ్చేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మెగా హీరోలు నటిస్తున్న వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. Read Also : స్మగ్లింగ్ చేసి ‘తగ్గేదే […] -
స్మగ్లింగ్ చేసి ‘తగ్గేదే లే’ అంటాడా ?… ‘పుష్ప’రాజ్ పై గరికపాటి ఫైర్
తన ప్రవచనాలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన గరికపాటి తాజాగా ‘పుష్ప’రాజ్ పై ఫైర్ అయ్యాడు. ఇటీవలే పద్మశ్రీ అందుకున్న గరికపాటి ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్కారాల కోసం ప్రవచనాలు చేయనని, తన ప్రసంగాలు మార్పు కోసమే అని, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదని వెల్లడించారు. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ… సినిమాల గురించి మనకు తెలుసు. రౌడీ, ఇడియట్, నిన్నగాక మొన్న విజయవంతమైన చిత్రం ‘పుష్ప’… ఇందులో హీరోను స్మగ్లర్ గా చూపించారు. ఏమన్నా […] -
ప్రముఖ కమెడియన్ కు హార్ట్ సర్జరీ
దేశంలోని టాప్ కమెడియన్లలో సునీల్ గ్రోవర్ ఒకరు. ఆయన కపిల్ శర్మ కామెడీ షోతో పాటు సినిమాల్లో అనేక పాత్రలు చేసి పాపులర్ అయ్యాడు. సునీల్ గ్రోవర్ ‘ది కపిల్ శర్మ’ షోలో గుత్తి, డాక్టర్ మషూర్ గులాటీ పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. సునీల్ ఇప్పుడు ముంబైలో అకస్మాత్తుగా హార్ట్ సర్జరీ చేయించుకోవడం చర్చనీయంశంగా మారింది. సునీల్ కు తన వెబ్ సిరీస్ షూటింగ్‌లో ఉండగా ఛాతీ నొప్పి వచ్చిందట. దీంతో చిత్రబృందం అతన్ని కార్పొరేట్ ఆసుపత్రికి […]
తాజావార్తలు
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!