పెళ్లి గురించి వాళ్ళకే తెలుస్తుంది… అందాల రాక్షసి ఎటకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డెహ్రాడూన్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మెగా హీరోతో తన పెళ్లి గురించి కొంత కాలం క్రితం బలమైన పుకారు షికారు చేసింది. అయితే ఈ వార్తలపై లావణ్య త్రిపాఠి మౌనంగా ఉంది. అయిత్ ఎట్టకేలకు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్ సెషన్‌లో లావణ్య తన పెళ్లి, సదరు పుకార్ల గురించి స్పందించింది. నిజానికి ఆమె ఈ వార్తలపై మాట్లాడడానికి అంతగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే లావణ్య ఆ ప్రశ్నలను దాటవేసి తన తదుపరి చిత్రం “హ్యాపీ బర్త్‌డే” గురించి టాపిక్ డైవర్ట్ చేసింది. అయితే అభిమానులు పెళ్లి గురించి పదేపదే అడగడంతో “కొంతమంది ఈ రూమర్స్ ఎలా పుట్టిస్తారో తెలియదు. నా పెళ్లి గురించి వాళ్ళకే ఎక్కువ తెలుస్తోంది” అంటూ ఎటకారంగా సమాధానం చెప్పడం గమనార్హం.
Read Also : “వాలిమై” రచ్చకు టైం ఫిక్స్… రిలీజ్ ఎప్పుడంటే ?
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
కొంతమంది నెటిజన్లు నటిని ఆమె పెళ్లి గాసిప్‌ను లేదా మొత్తం మెగా హీరో రూమర్‌ను ఖండిస్తున్నారా? అని అడిగారు. అయితే ఆమె దాని గురించి మాత్రం రిప్లై ఇవ్వలేదు. ఇక ప్రస్తుతానికి ఆమె జలుబుతో ఇబ్బంది పడుతున్నప్పటికీ సినిమా షూటింగ్ లో పాల్గొంటునట్టు తెలుస్తోంది. మత్తు వదలరా సినిమాకు దర్శకత్వం వహించిన రితేష్ రానా దర్శకత్వంలో “హ్యాపీ బర్త్‌డే” సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో లావణ్య త్రిపాఠి బిజీ బిజీగా గడుపుతోంది.
తాజావార్తలు
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!