ఇదేదో తేడాగా ఉందే… హాట్ టాపిక్ గా బిగ్ బాస్ బ్యూటీల వెరైటీ ఫోజు!!
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అరియానా గ్లోరీ, అషు రెడ్డి ఫోటోలకు ఇచ్చిన వెరైటీ ఫోటోలపై ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్. ఒక టీవీ ఈవెంట్‌కు చాలా గ్లామరస్‌గా వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది అరియానా. అదే ఈవెంట్ కు వెళ్లిన మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డి… అరియానాతో కలిసి ఫోటోలను ఫోజులు ఇచ్చింది. అయితే ఆ ఫోజులు కాస్తా వెరైటీగా ఉండడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్ అషు… అరియానా నడుముపై ముద్దు పెట్టింది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
Read Also : “వాలిమై” రచ్చకు టైం ఫిక్స్… రిలీజ్ ఎప్పుడంటే ?
Also Read
- Tollywood Wedding: సైలెంట్‌గా న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్‌తో ఫోటోలు వైరల్!
- Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
- Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
- NBK 111 : బాలయ్య - గోపించంద్ మలినేని సినిమాకు రెండు టైటిల్స్ లాక్
తాజావార్తలు
-
CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్‌గా న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్‌తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!