-
అఫిషియల్ : ‘ రాధేశ్యామ్’ కూడా రెడీ… రిలీజ్ డేట్ అవుట్
ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమాకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన చేసింది సినిమా యూనిట్. వాస్తవానికి అనేక సార్లు వాయిదా పడిన తర్వాత జనవరి 14 వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని అధికారికంగా గతంలో ప్రకటించారు. కానీ కరోనా మూడవ దశలో భారీగా కేసులు నమోదవుతున్న కారణంగా మిగతా పెద్ద సినిమాల లాగానే ఈ సినిమా కూడా వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త […] -
ప్రభాస్ వర్సెస్ సూర్య… ‘రాధేశ్యామ్’కు గట్టి పోటీనే!
ముందుగా అనుకున్నట్టుగానే కరోనా మహమ్మారి తీసుకొచ్చిన పరిస్థితుల కారణంగా బాక్స్ ఆఫీస్ బ్యాటిల్ తప్పేలా కన్పించటం లేదు. మరో భారీ క్లాష్ కు సౌత్ ఇండస్ట్రీ రెడీ కాబోతోందా ? అనే అవుననే అన్పిస్తోంది. ‘రాధేశ్యామ్’కు గట్టి పోటీ నెలకొంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య OTT సినిమాలు ‘సూరరై పొట్రు’, ‘జై భీమ్’తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ “ఎతర్క్కుం తునింధవన్”తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాండిరాజ్ […] -
తమిళ స్టార్ హీరో సినిమాలో టాలీవుడ్ కింగ్
తమిళ సూపర్ స్టార్ అజిత్ మళ్లీ హెచ్ వినోద్‌తో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి బోనీ కపూర్ కూడా రెడీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చి 9న ప్రారంభం కానుండగా మేకర్స్ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్ లోనే సినిమా ఎక్కువ భాగం చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో పోలీస్ కమీషనర్ పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం పలువురు స్టార్ హీరోల పేరును పరిశీలిస్తున్నారట మేకర్స్. అందులో మన టాలీవుడ్ […] -
సామ్ టీ షర్ట్ ధర, దానిపై ఉన్న వర్డ్స్ రెండూ షాకింగ్!!
సౌత్ స్టార్ సామ్ తాజాగా ముంబైలో దర్శనమిచ్చింది. అక్కడ ఓ సెలూన్‌లో నుంచి బయటకు వస్తున్న సామ్ ను కెమెరాలో బంధించారు. సమంత పర్ఫెక్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్యాజువల్ లుక్ లో టీ-షర్టుపై ప్రత్యేక సందేశంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ పిక్ లో సామ్ ధరించిన షర్ట్ విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే ఆ షర్ట్ దాదాపు ఒక సామాన్యుడి నెల జీతం… […] -
ఐశ్వర్య ధనుష్ కు కరోనా పాజిటివ్
ఇటీవలి కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా రజనీకాంత్ కుమార్తె, చిత్రనిర్మాత ఐశ్వర్య ఆర్ ధనుష్ కూడా కరోనా సోకినట్లుగా నిర్ధారించింది. ఆమె తన సోషల్ మీడియాలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, COVID-19 సోకినట్లు అభిమానులకు తెలియజేసింది. పరీక్షలో పాజిటివ్ వచ్చిన తర్వాత ఆసుపత్రిలో చేరినట్లు ఐశ్వర్య వెల్లడించింది. ఈ మేరకు ఓ పిక్ ను పంచుకుంటూ “అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్‌గా […] -
యూట్యూబ్ పై స్టార్ హీరోయిన్ల కన్ను
ఈ మధ్య హీరోయిన్లు కూడా తమ తమ సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న కీర్తి సురేష్ తన పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె బాటలోనే మరో హీరోయిన్ రాశి ఖన్నా కూడా తన పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. నా జీవితానికి సంబంధించిన విశేషాలను తాను యూట్యూబ్ ఛానల్లో పంచుకుంటాను అంటూ రాశి కన్నా వెల్లడించింది. ఇప్పటికే ఈ […] -
స్టార్ హీరోతో ఇస్మార్ట్ బ్యూటీ పెళ్లి… డేట్ ఫిక్స్ ?
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, కోలీవుడ్ స్టార్ హీరో శింబు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. సినీ పరిశ్రమలోని తాజా నివేదికల ప్రకారం శింబు త్వరలో తన వివాహ తేదీని ప్రకటించవచ్చు. శింబు, నిధి చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారని, ఇప్పుడు వారి సంబంధాన్ని ఎట్టకేలకు అధికారికం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాఅని తెలుస్తోంది. అయితే ఈ పుకార్లపై శింబు కానీ, నిధి కానీ స్పందించకపోవడంతో వీరి ప్రేమాయణం, పెళ్లిపై […] -
‘సెహరి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
కొద్దికాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలోనూ ‘సెహరి’ మూవీ ట్రైలర్ హంగామా సృష్టిస్తోంది. హర్ష్ కానుమిల్లి హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సినిమాపై అందరి దృష్టీ పడేలా చేశాయి. జ్ఞానసాగర్ దర్శకత్వంలో అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ మూవీ విడుదల తేదీని ఇప్పుడు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఫిబ్రవరి 11న తమ ‘సెహరి’ జనం […] -
టీజర్ : ‘మహాన్’ పోరాటం… ప్రామిస్ నిలబెట్టుకోని విక్రమ్
కోలీవుడ్‌లో ప్రస్తుతం భారీ అంచనాలున్న సినిమాల్లో ‘మహాన్’ ఒకటి. చియాన్ విక్రమ్, ధృవ్ విక్రమ్ తొలిసారిగా ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ఇప్పుడు అధికారికంగా విడుదలైంది. టీజర్ కొత్త అవతార్‌లో విక్రమ్‌ని చూపించింది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అభిమానులను ఆశ్చర్యపరిచాడు విక్రమ్. ‘మహాన్’ మద్యం వ్యాపారంలో బిలియనీర్ కావాలని అనుకుంటున్నట్టు, సిండికేట్‌కు అధిపతి అవుతాడని టీజర్ లో వెల్లడైంది. మరోవైపు […] -
సింగర్ సునీత మాస్టర్ ప్లాన్… రంగంలోకి వారసుడు
ప్రముఖ గాయని సునీత గతేడాది వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి మాత్రమే కాదు సునీత ఏం చేసినా సంచలనమే. ఆమె వేసే ప్రతి అడుగునూ అభిమానులు, నెటిజన్లు ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. అయితే ఇప్పుడు సింగర్ సునీత వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఆసక్తికరంగా మారింది. రంగంలోకి వారసుడిని దింపబోతోందట. సునీత కుమారుడు ఆకాష్ త్వరలో టాలీవుడ్‌లో లీడ్ యాక్టర్‌గా అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు సంచలనంగా మారాయి. Read Also : “ఎస్ఎస్ఎంబి 28” అప్డేట్… […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!