స్మగ్లింగ్ చేసి ‘తగ్గేదే లే’ అంటాడా ?… ‘పుష్ప’రాజ్ పై గరికపాటి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన ప్రవచనాలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన గరికపాటి తాజాగా ‘పుష్ప’రాజ్ పై ఫైర్ అయ్యాడు. ఇటీవలే పద్మశ్రీ అందుకున్న గరికపాటి ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్కారాల కోసం ప్రవచనాలు చేయనని, తన ప్రసంగాలు మార్పు కోసమే అని, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదని వెల్లడించారు. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ… సినిమాల గురించి మనకు తెలుసు. రౌడీ, ఇడియట్, నిన్నగాక మొన్న విజయవంతమైన చిత్రం ‘పుష్ప’… ఇందులో హీరోను స్మగ్లర్ గా చూపించారు. ఏమన్నా అంటే చివర్లో ఇప్పుడు ఐదు నిమిషాలు హీరోను మంచిగా చూపిస్తాము లేదా ఎప్పుడో నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాను అంటారు. నెక్స్ట్ పార్ట్ తీసే లోపు సమాజం చెడిపోదా ? అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను.
Read Also : ‘గాడ్ ఫాదర్’ అప్డేట్… హైదరాబాద్ లో స్టార్ హీరోయిన్
Also Read
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదే లే అంటాడా? అది ఈ రోజు ఒక పెద్ద ఉపనిషత్తు సూక్తి అయిపోయింది. ఇప్పుడు ఒక కుర్రాడు కూడా ఎవరినైనా గూబ మీద కొట్టి తగ్గేది లేదంటున్నాడు. దానికి ఎవరు కారణం? జరిగింది చెడు నాకు కోపం వస్తుంది. ఆ హీరోను గానీ, డైరెక్టర్ గాని సమాధానం చెప్పమనండి… అక్కడే కడిగేస్తా వాళ్ళని… ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి. అసలు అలాంటి డైలాగ్ ను ఎవరు వాడాలి? శ్రీరాములు లాంటివారు వాడాలి, హారిశ్చంద్రుడి వంటివారు వాడాలి… అంతేగాని ఒక స్మగ్లర్ వాడడం ఏంటి? అంటూ గరికపాటి ఫైరయ్యారు. మరి ఆయన వ్యాఖ్యలపై ‘పుష్ప’రాజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!