SSMB28 : మహేష్, త్రివిక్రమ్ మూవీ గ్రాండ్ లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రానున్న కొత్త చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఈరోజు ఉదయం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే మహేష్ బాబు హాజరు కాలేదు. కానీ ఆయన తరపున మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్, పూజ హెగ్డే, త్రివిక్రమ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Read Also : అసభ్యకర సాంగ్ తో చిక్కుల్లో హనీ సింగ్
Also Read
దర్శకుడు త్రివిక్రమ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను ప్రారంభించారు. షూటింగ్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ‘SSMB28’ మహేష్ బాబు, త్రివిక్రమ్, థమన్, పూజా హెగ్డే మరియు హారిక హాసిని క్రియేషన్స్ కలయికలో రాబోతోంది. ఈ సినిమా మార్చిలో సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమా మార్చిలో సెట్స్‌పైకి రానుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ 12 సంవత్సరాల తిరిగి చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయగా, ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాకు సంగీత సంచలనం ఎస్.ఎస్.తమన్ మ్యూజిక్ అందించనున్నారు. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతాడు. ‘సర్కారు వారి పాట’ వేసవి సందర్భంగా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!