తలైవా కంటే ఎక్కువ ఫాలోయింగ్… సౌత్ లో అత్యధికంగా ఫాలో అవుతున్న స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా సౌత్ లో తలైవా రజినీకాంత్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అన్ని భాషల, అన్ని వర్గాల పేక్షకులు ఆయనను విపరీతంగా ఇష్టపడతారు. అయితే ఇప్పుడు ఆయనను మించిన ఫాలోయింగ్ ను మరో స్టార్ హీరో దక్కించుకున్నాడు. తలైవాను మించిన ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో తాను మాత్రం ఎవ్వరినీ ఫాలో అవ్వడం లేదు. ‘పుష్ప : ది రైజ్’ విడుదలైనప్పటి నుండి సందడి చేసింది. ఈ చిత్రం దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా దుమ్మురేపింది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ పాపులారిటీ కూడా భారీగా పెరిగిపోయింది.
Read Also : ‘పుష్ప’ స్టైల్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్… కానీ ఫ్లవర్ అయ్యాడుగా !
Also Read
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
- world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. 'భోగి' టీజర్ రిలీజ్
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
అల్లు అర్జున్ ఇప్పుడు రజనీకాంత్‌ను అధిగమించి ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సౌత్ స్టార్‌గా మారాడు. అల్లు అర్జున్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 6.5 మిలియన్లకు చేచేరుకుంది. ఈ జాబితాలో రజినీకాంత్ 6.1 మిలియన్ల మంది ఫాలోవర్లను, ఆపై 1.2 మిలియన్లతో చిరంజీవిని ఫాలో అవుతున్నారు. అయితే పుష్ప స్టార్ అల్లు మాత్రం ఎవరినీ ఫాలో అవ్వకపోవడం గమనార్హం.
ఇక ‘పుష్ప: ది రూల్’ను ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మికలతో పాటు ఫహద్ ఫాసిల్ కూడా నటిస్తున్నారు. డిసెంబర్ 17న థియేటర్లలో విడుదలైన ‘పుష్ప : ది రైజ్’ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!