-
భిన్నత్వంలో ఏకత్వం… షారుఖ్ పిక్ వైరల్
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. యావత్ దేశం ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తోంది. లతా మంగేష్కర్ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పొచ్చు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి అభిమానులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న సాయంత్రం చేసిన ఆమె అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఆ జాబితాలో షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. లతాజీకి […] -
ఒక ఇంటివాడైన సింగర్ రేవంత్
ప్రముఖ తెలుగు సింగర్ రేవంత్ వివాహ జీవితంలోకి అడుగు పెట్టి, ఒక ఇంటివాడయ్యాడు. రేవంత్ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు సినీ గాయకుడు, ఇండియన్ ఐడిల్-9 విజేత రేవంత్ పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. కరోనా కారణంగా ఈ వేడుకకు చాలా తక్కువ మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ రేవంత్, […] -
“గం గం గణేశా” అంటున్న దేవరకొండ
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ మేరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. “గం గం గణేశా” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా కొత్త పోస్టర్ పై “యాక్షన్ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది” అని ఉంది. అలాగే టైటిల్ ఫాంట్‌లో కొన్ని తుపాకీలను చూపిస్తూ మేకర్స్ ఇచ్చిన హింట్ చూస్తుంటే ఈ సినిమా థీమ్ ఇదేనేమో, గ్రామీణ నేపథ్యంలో […] -
నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా చావుపై వరుస ట్వీట్లు చేశాడు. RIP అంటే అవమానకరం అంటూ సరికొత్త డెఫనెషన్ చెప్పాడు. “కృతజ్ఞత కంటే వేగంగా ఏదీ క్షీణించదు. ఎందుకంటే… మరొకరి కారణంగా అతను లేదా ఆమె ఇక్కడ ఉన్నారని నమ్మడానికి ఒకరి అహం అనుమతించదు. చనిపోయిన వారిని నేను ద్వేషిస్తున్నాను. ఎందుకంటే వారు మరణించారు… జీవించి ఉన్న వ్యక్తులపై నిజమైన జోక్ ఏమిటంటే… Read Also : లతాజీ అంత్యక్రియల్లో షారుఖ్ చేసిన పనిపై […] -
“రౌడీ బాయ్స్” కోసం ఓటిటి డేట్ లాక్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డిని హీరోగా “రౌడీ బాయ్స్”తో లాంచ్ చేసాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలైంది. సినిమాకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం త్వరలో ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ కానుందట. హాట్ బజ్ ఏమిటంటే ఈ యూత్ డ్రామా మార్చి 4న ZEE5లో ప్రీమియర్ కానుందట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. […] -
సంప్రదాయ లుక్ లో ‘లైగర్’ జర్నీ… షూటింగ్ పూర్తి
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా సంప్రదాయ లుక్ లో కన్పించాడు. స్టైలిష్ ఫ్యాషన్ వేర్ లో ప్రైవేట్ జెట్ నుంచి బయటకు వస్తున్న పిక్ ను ఆయన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అనితా డోంగ్రే డిజైన్ చేసిన సాంప్రదాయ కుర్తా ధరించాడు. ఈ ఫోటోలను లో షేర్ చేస్తూ “విమానాలను పట్టుకోవడం. న్యాప్స్ పట్టుకోవడం” అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక విజయ్ దేవరకొండ విమానాశ్రయంలో కన్పించడాన్ని బట్టి, ఆయన తన తాజా చిత్రం షూటింగ్ […] -
లతాజీ అంత్యక్రియల్లో షారుఖ్ చేసిన పనిపై విమర్శలు… కానీ… !?
భారతదేశపు నైటింగేల్ లతా మంగేష్కర్ ఆదివారం మనందరినీ విడిచి పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. లతా మంగేష్కర్ మరణం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను శోకసంద్రంలో ముంచేసింది. ఈ లెజెండరీ సింగర్ కు కడసారి నివాళులు అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పటు రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు కూడా నిన్న ఆమె ఇంటికి చేరుకున్నారు. చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్ కూడా లతా మంగేష్కర్‌కు చివరిసారి వీడ్కోలు పలికేందుకు వచ్చారు. అయితే […] -
‘జనగణమన’ కీలక అప్డేట్… ‘లైగర్’ పని అయిపోయినట్టే !
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా బాక్సింగ్ మూవీ “లైగర్”. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. మేకర్స్ విజయవంతంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక అప్‌డేట్ కూడా ఇచ్చారు. అంతేకాదు దర్శకుడు పూరీ తన నెక్స్ట్ మూవీ “జనగణమన” కీలక అప్డేట్ కూడా ఇచ్చాడు. Read Also : ప్రభాస్ […] -
“ఘోస్ట్”కు తప్పని తిప్పలు… షూటింగ్ వాయిదా
టాలీవుడ్ కింగ్ నాగార్జున అప్ కమింగ్ మూవీ ‘ఘోస్ట్’ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమాకు కూడా తిప్పలు తప్పడం లేదు. ‘ఘోస్ట్’ నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ దుబాయ్ లో ప్రారంభం కావలసి ఉంది. అయితే తాజాగా దుబాయ్‌కి వెళ్లాల్సిన కొంతమంది యూనిట్ సభ్యులకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఫలితంగా షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడింది. పాజిటివ్ అని తేలిన ‘ఘోస్ట్’ టీమ్ సభ్యులు ప్రస్తుతం క్వారంటైన్‌లో […] -
ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” మేజర్ అప్‌డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్‌ల లైనప్ లతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కాంబోలో వస్తున్న “ప్రాజెక్ట్ కే” భారతీయ సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ ఫ్యూచరిస్టిక్ మూవీని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ మెగా బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ […]
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!